ADB: చీకటిలో ఉన్న ప్రజలను వెలుగులోకి దించడమే ప్రధాన ధ్యేయమని మాజీ వైస్ ఎంపీపీ మార్షివనే యోగేష్ అన్నారు. బుధవారం గాదిగూడ మండలంలోని అర్జుని గ్రామ శివారులో తన సొంత ఖర్చులతో హైమన్ లైట్‌ను ఏర్పాటు చేశారు. అధికారంలో ఏ ప్రభుత్వమున్న ప్రజల పక్షాన నిలబడి పోరాడుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు మెస్రం శేఖర్ బాబు, గ్రామస్థులు పాల్గొన్నారు.