EG: రాజమహేంద్రవరం నగరవాసులు ఆస్తిపన్ను, చెల్లించడానికి నేటితో ఆఖరి తేదీని ఆర్ఎంసీ అధికారులు వెల్లడించారు. డిసెంబర్ 31 తారీఖున రాజమండ్రి మున్సిపల్ కార్యాలయం ట్రెజరీ కౌంటర్ రాత్రి 9 గంటల వరకు తమ పన్నులు చెల్లించినట్లయితే వడ్డీ మినహాయింపు పొందవచ్చన్నారు. వార్డు సచివాలయంలోని కార్యదర్శి ద్వారాఆన్లైన్ cdma.ap.gov.in RMC Sevak & P సేవలు పొందవచ్చన్నారు.