స్పేస్ ఎక్స్ (Space X) అధిపతి ఎలాన్ మస్క్, అమెజాన్ (Amazon) అధిపతి జెఫ్ బెజోస్‌ల మధ్య అంతరిక్ష పోటీకి తెరలేచింది.
ఓజోన్ పొర క్షీణత వల్ల యూవీ రేడియేషన్ పెరుగుతుంది. ఫలితంగా ఇది చర్మ క్యాన్సర్లకు, కంటిపై ప్రభావానికి కారణం అవుతుంది
తుపాను దృష్ట్యా ఇప్పటివరకు 3000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మొదటి టైఫూన్ కొయిను తైవాన్‌ను తాకింది. ఆ తర్వాత పలు ప్రాంతాల్లో భారీ వర్షం మొదలైంది. వర్షం తీవ్రంగా కురవడంతో కొన్ని గంటల్లోనే వరదలు వచ్చే పరిస్థితి నెలకొంది.
ప్రపంచానికే పెద్దన్నగా వ్యవహరించే అమెరికా ఈ ఏడాదిలో తీవ్ర ఆర్థికమాంద్యమాన్ని ఎదుర్కొబోతోంది అని ప్రముఖ ఎకనామిస్ట్ నీలకంఠ మిశ్రా తెలిపారు. యూఎస్ఏ వలన భారతదేశానికి చాల నష్టం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించారు.
కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో శనివారం జరిగిన విమాన ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత చెందగా..వారిలో ఇద్దరు భారతీయ ట్రైనీ పైలట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పైలట్లు అభయ్ గాడ్రూ, యశ్ విజయ్ రాముగాడే ముంబైకి చెందినవారని పేర్కొన్నారు.
మెదడులోని గాయాలను నయం చేసేందుకు శాస్త్రవేత్తలు సరికొత్త విధానాన్ని కొనుగొన్నారు. బ్రిటన్ లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో మెదడు గాయాలను ఒక్కరోజులోనే నయం చేసే మార్గాన్ని అభివృద్ధి చేశారు.
గాజా ప్రాంతంలోని పాలస్తీనా వర్గాలు ఇజ్రాయెల్ వైపు రాకెట్ల వర్షం కురిపించాయి. దీంతో ఇజ్రాయెల్ సైన్యం అప్రమత్తమై దేశ వ్యాప్తంగా సెలవు ప్రకటించి ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించింది. గాజా నుంచి రాకెట్ల మోత మోగిన నేపథ్యంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
ఇలాంటి దాడులతో తనను అడ్డుకోలేరని, తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని వివేక్ రామస్వామి వెల్లడించారు.
అగ్రరాజ్యం ప్రపంచ దేశాలకు పెద్దన్న పాత్ర వహించే అమెరికా తాజాగా ఒక కొత్త సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వలసదారుల వలన డ్రీమ్ అమెరికా..కళల అమెరికాగా మారబోతున్నట్లు న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే అసలు ఏం జరిగిందో ఇప్పుడు చుద్దాం.
సాధారణంగా ఎవరైనా జంతువులకు, దెయ్యాలకు, మనుషులకు భయపడుతుంటారు. కానీ అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నకు భోజనం చేయడమంటే చాలా భయమట. అయితే అసలు ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇరాన్‌లో మహిళలపై అణచివేతకు వ్యతిరేకంగా పోరాడినందుకు ఇరాన్ కార్యకర్త నర్గెస్ మొహమ్మదీ(Narges Mohammadi)కి అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాది ఏకంగా 2023 శాంతి నోబెల్ బహుమతి ఇస్తున్నట్లు స్టాక్‌హోమ్‌లోని స్వీడిష్ అకాడమీ శుక్రవారం ప్రకటించింది.
ఓ టూరిస్ట్ ఆలయం వద్దకు వచ్చి చేయకూడని పనిని చేశాడు. అతని వీడియో వైరల్ అవ్వడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన నోబెల్ అవార్డులను ప్రకటించారు. అందులో సాహిత్య రంగానికి గాను నార్వేకు చెందిన జాన్ ఫోసేకు నోబెల్ వరించింది.
తాజాగా చైనాకు చెందిన ఓ వ్యక్తి విషయంలోనూ అలాంటిదే జరిగింది. ఇక్కడ ఓ వ్యక్తి రూ.2 లక్షలు గెలుచుకునే ప్రయత్నంలో మృతి చెందాడు.ఈ వ్యక్తి మద్యం తాగే పోటీలో పాల్గొన్నాడని, దాని ద్వారా రూ.2 లక్షల బహుమతి వచ్చే అవకాశం ఉందని సమాచారం.
ఈ మధ్యకాలంలో మహదేవ్ బెట్టింగ్ యాప్ గురించి ఎక్కువగా వార్తలు వినపడుతున్నాయి. దీనిలో భాగంగానే రీసెంట్ గా బాలీవుడ్ హీరో రణబీర్‌కు సమన్లు జారీ చేసినట్టుగా ఈడీ వర్గాలు తెలిపాయి. అక్టోబర్ 6వ తేదీన రణబీర్ కపూర్ ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆయనకు జారీ చేసిన సమన్లలో పేర్కొన్నారు.