ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించిన కలరా మహమ్మారి జింబాబ్వేను పట్టి పీడిస్తుంది. ఇప్పటికే ఈ వ్యాధితో 100కు పైగా మరణాలు సంభవించాయని ప్రభుత్వం తెలిపింది.
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మరో కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రునిపై ఇల్లు నిర్మించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. వ్యోమగాములు చంద్రునిపై ఉండి ప్రయోగాలు చేసేవిధంగా అక్కడే నివాసాలను ఏర్పాటు చేయనుంది.
ఎల్లో సీలో ఇరుక్కుపోయిన సబ్ మెరైన్ వల్ల 55 మంది చైనా నావికులు చనిపోయారు.
భారత సరిహద్దు దేశమైన బంగ్లాదేశ్ (Bangladesh) లో డెంగూ (Dengue) విజృంభిస్తోంది.
ఈ ఏడాది రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీతల పేర్లను లీక్ చేసినట్లు స్వీడిష్ మీడియా సంస్థలు బుధవారం ప్రచురించాయి. నోబెల్ ట్రస్ట్ విజేతలను ప్రకటించడానికి కొన్ని గంటల ముందు ఇది జరిగింది.
ఓ కాలువ వద్ద బురదలో ఓ గొర్రె పిల్లను ఓ మహిళ కాపాడింది
రిపబ్లికన్‌లు క్రూరమైన చారిత్రాత్మక తిరుగుబాటులో US ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెక్‌కార్తీ(Kevin McCarthy)ని తొలగించారు. 2024 అధ్యక్ష ఎన్నికలకు వెళ్లే రిపబ్లికన్‌ల మధ్య ఈ అంతర్గత పోరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
బాలీవుడ్ నటి, స్వదేస్ ఫేమ్ గాయత్రీ జోషి(Gayatri Joshi), తన భర్త వికాస్ ఒబెరాయ్‌తో కలిసి ఇటలీలో కారులో వెళ్తున్న క్రమంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇటలీలోని వెనిస్(venice) నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. వంతెనపై నుంచి వెళ్తున్న బస్సు ఆకస్మాత్తుగా కింద పడటంతో బస్సులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ క్రమంలో ఇద్దరు పిల్లలు సహా 21 మంది మృత్యువాత చెందారు. మరో 18 మంది గాయపడ్డారు.
ఈ సంవత్సరం అణువుల్లో ఎలక్ట్రాన్ డైనమిక్స్‌ను అధ్యయనం చేసేందుకు కాంతి తరంగాల ఆటోసెకండ్ పల్స్‌ను ఉత్పత్తి చేసే పరిశోధనలు చేసిన ముగ్గరికి ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాలు దక్కింది
ఒక వ్యక్తి మరణించిన 128 సంవత్సరాల తరువాత అతని అంతిమ సంస్కారాలు చేస్తున్నారు శ్మశాన వాటిక నిర్వాహకులు. అయితే ఇన్ని సంవత్సరాల తరువాత ఎందుకు చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో 300 కంటే ఎక్కువ అడవులు మంటల్లో కాలిపోతున్నాయి. దీంతో ఆ ప్రాంతం అంతటా పొగతో ఆకాశం నిండిపోయింది.
జింబాబ్వేలో జరిగిన విమాన ప్రమాదంలో మైనింగ్ టైకూన్ హర్పల్ రాంద్వానా అతని కుమారుడు కన్నుమూశాడు.
ఫిజియాలజీ లేదా మెడిసిన్‌లో 2023 నోబెల్ బహుమతి కాటలిన్ కారికో , డ్రూ వీస్‌మాన్‌లను వరించింది. న్యూక్లియోసైడ్ ఆధారిత మార్పులకు సంబంధించిన వారి ఆవిష్కరణలకు ఈ అవార్డు లభించింది.
గాల్లో ఎగిరే కారును అలెఫ్ ఏరోనాటిక్స్ కంపెనీ అభివృద్ధి చేసింది. ఈ కారు వల్ల ట్రాఫిక్ సమస్య తగ్గనుంది. అంతేకాకుండా పర్యావరణానికి కూడా హాని కలగదు. త్వరలోనే ఈ ఏరోనాటిక్స్ కంపెనీ కారు అందుబాటులోకి రానుంది.