ఉక్రెయిన్‌లో రిపోర్టింగ్ చేస్తున్న జర్నలిస్ట్ జేమ్స్ యంగ్ చేసిన స్టింగ్ ఆపరేషన్ ఉక్రెయిన్‌లోనే కాకుండా మొత్తం పాశ్చాత్య ప్రపంచంలో సంచలనం సృష్టించింది. గత వారం జేమ్స్ యంగ్ కీవ్ మెడికల్ యూనివర్శిటీకి చెందిన ఇద్దరు అమ్మాయిలతో తన సంభాషణను రహస్య కెమెరాలో బంధించాడు.
ఒక పార్కుకు తన కుమారిడి పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు వెళ్లిన ఓ తల్లికి వింత అనుభవం ఎదురైంది. ఆ పార్కులో తన కుమారుడి కోసం ఏర్పాటు చేసిన ఆహారాన్ని గమనించిన ఓ ఎలుగుబంటి అక్కడకు వచ్చి మొత్తం ఫుడ్ తినేసింది.
అగ్రరాజ్యం అమెరికాలో కాస్లీ బుద్ధ విగ్రహం చోరీకి గురైంది. అత్యంత కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఉన్నప్పటికీ పలువురు వ్యక్తులు వచ్చి దొంగతనం చేశారు. అయితే ఈ తతంగం మొత్తం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైంది.
భారత్ చేపట్టిన చంద్రయాన్3పై చైనా శాస్త్రవేత్త వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్3 అనేది ల్యాండ్ కాలేదని వాదించారు. ఈ విషయంలో ఇస్రో ఇంతవరకూ స్పందించలేదు.
ప్రపంచంలో 8వ ఖండాన్ని పరిశోధకులు గుర్తించారు. న్యూజిలాండ్‌కు చేరులో ఈ ఖండం ఉందని, పసిఫిక్ మహా సముద్రంలో 94 శాతం నీటిలో ఈ ఖండం ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ఎలాన్ మస్క్ X ఎన్నికల గురించి తప్పుడు సమాచారాన్ని నివేదించడానికి వినియోగదారులను అనుమతించే ఫీచర్‌ను నిలిపివేసినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఓ లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతోంది.
ఖలిస్తాని వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య నేపథ్యంలో తాజాగా ఓ ఆడియో వైరల్ అవుతోంది. ఖలిస్థాన్ టెర్రరిస్టు అయిన గుర్‌పత్వంత్ సింగ్ పన్ను ఆ ఆడియోలో భారత్‌ను బెదిరించాడు. వరల్డ్ కప్‌లో మారణహోమం సృష్టిస్తామని హెచ్చరించాడు.
ఉత్తర ఇరాక్‌లో తీరని విషాదం నెలకొంది. ఓ పెళ్లి మండపంలో అగ్నిప్రమాదం సంభవించి 100 మంది మృతి చెందారు.
అతి పెద్ద హిందూ ఆలయం అమెరికాలో నిర్మించారు. సుమారు 183 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని ఏర్పాటు చేశారు. ఆలయంలో మొత్తం 10 వేలకు పైగా విగ్రహాలను నిర్మించినట్లు నిర్మాణకర్తలు వెల్లడించారు.
మన ఆరోగ్యానికి పర్యావరణానికి వీడదీయలేని సంబంధం ఉంటుంది. మన చుట్టు ఉన్న పర్యావరణం పట్ల నిర్లక్ష్యం వహించి ప్రవర్తిస్తే దాని వల్ల మానవాళికే నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అయితే నేడు(సెప్టెంబర్ 26) ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కొన్ని విషాయాలను ఇక్కడ చుద్దాం.
మానవాళికి కోవిడ్19 చేసిన గాయాలు ఇంకా మాన లేదు. మరో డిసీజ్ దండయాత్ర చేయడానికి సిద్దం అయిందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహామ్మారికి ప్రపంచ ఆరోగ్య సంస్థ పేరు పెట్టింది.
బ్రిటిష్ కొలంబియాలో జరిగిన నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల పాత్ర ఉందని కెనడా ప్రధాని ఆరోపించారు
తన పేరు దుర్వినియోగ పరుస్తున్నారంటూసుధామూర్తి పోలీసులకు కంప్లైట్ ఇచ్చారు.
హిర్షాబెల్లె ప్రావిన్స్‌కు విపత్తు నిర్వహణ డైరెక్టర్ జనరల్ అబ్దిఫతా మహమ్మద్ యూసుఫ్ 15 మంది మరణించినట్లు ధృవీకరించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు ఆయన తెలిపారు.
పాకిస్థాన్‌లో ఓ కూతురు తన తండ్రిని కాల్చి చంపింది. పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మూడు నెలలుగా తండ్రి తనపై అత్యాచారం చేస్తున్నాడని కూతురు ఆరోపించింది. తట్టుకోలేక కాల్చడంతో అతను అక్కడికక్కడే మరణించాడు.