గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 58 ఏళ్ల వ్యక్తికి అమెరికా వైద్యులు పంది గుండెను అమర్చారు. ఈ ఘటనపై వైద్య నిపుణులు ప్రశంసిస్తున్నారు. ఇదొక అద్భుత ఘట్టమని అభివర్ణిస్తున్నారు.
భారత్(bharat), కెనడా(canada) దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్కడికి చదవు సహా ఉద్యోగాల కోసం వెళ్లిన భారత విద్యార్థుల పరిస్థితి గురించి..వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తమ పిల్లలు సరిగ్గా చదువుకోలేక పోతున్నారని, ఈ వివాద సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతున్నారు.
డాటర్స్ డే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నాల్గవ ఆదివారం జరుపుకుంటాం. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా డాటర్స్ డేను నిర్వహిస్తున్నారు. అయితే భారత్‌లో దేవతలను పూజించినా..పలు చోట్ల ఇప్పటికే ఆడపిల్లలను కడుపులోనే చంపేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో ఆడపిల్లల ప్రాముఖ్యత గురించి తప్పనిసరిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కూతుళ్లు కొడుకుల కంటే ఏ విషయంలో కూడా తక్కువ కాదు.
చైనాలో నిన్న ప్రారంభమైన ఆసియా గేమ్స్ 2023(Asian Games 2023)లో భారత్(bharat) మొదటి రోజు భోణి కొట్టింది. రెండు బ్యాక్ టు బ్యాక్ సిల్వర్ మెడల్స్ గెల్చుకుని పతకాల పట్టికలో ఖాతాను తెరిచింది. మరోవైపు భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ బెర్త్ కోసం కసరత్తు చేస్తోంది.
దుబాయ్ దేశం ఇప్పుడు ఆథ్యాత్మిక టూరిజంపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారి నీటిపై తేలియాడే మసీదును నిర్మించనుంది.
హర్దీప్ సింగ్ నిజ్జర్‌కు భారత్ అంతే గిట్టదు. ఇండియా వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించడమే అతని పని. కెనడాలో ట్రక్ డ్రైవర్, ప్లంబర్‌గా పనిచేస్తూనే.. భారత్‌కు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. నిధులను సమకూర్చుకొని, కొందరికీ శిక్షణ కూడా ఇచ్చాడు.
కెనడా, భారత్ దేశాల మధ్య గత కొన్ని రోజుల నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో అమెరికా మద్దతు తెలపాల్సి వస్తే ఎవరికీ తెలుపుతుంది? రెండు మిత్ర దేశాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయాన్ని అక్కడి అధికారి వెల్లడించారు.
భారత్, కెనడాల మధ్య విమాన ప్రయాణాలు పెరిగాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో విమానం టికెట్ల రేట్లు అమాంతం పెరిగాయని ట్రావెల్ ఏజెన్సీలు వెల్లడించాయి.
అమెరికా అధ్యక్ష అభ్యర్థి రేసులో ఉన్న భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ నేత వివేక్ రామస్వామి.. భారత్-అమెరికా సంబంధాల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చైనా ఆగడాలను కట్టడి చేయాలంటే ఇండియాతో వ్యాపార సంబంధాలు బలపరుచుకోవాలని పేర్కొన్నారు.
హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యపై భారతదేశం, కెనడాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో మరో హత్య వెలుగులోకి వచ్చింది. పంజాబ్ నుంచి ఒట్టావాకు పారిపోయిన పంజాబ్ వాసిని బుధవారం దుండగులు కాల్చి చంపారు.
యూఎస్ మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త తెగ చక్కర్లు కోడుతుంది. అయితే ట్రంప్ చనిపోయాడని, ఈ క్రమంలో 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నేను పోటీ చేస్తానని ట్రంప్ పెద్ద కుమారుడు డోనాల్డ్ జాన్ ట్రంప్ జూనియర్ ట్వీట్ చేసినట్లుగా ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అయితే ఇది నిజమేనా ? ఆ విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం.
ఫ్రెంచ్ పురావస్తు శాస్త్రవేత్త ఫ్రాంక్ గోడియో నేతృత్వంలోని నీటి అడుగున పరిశోధకుల బృందం అబౌకిర్ గల్ఫ్‌లోని ఓడరేవు నగరమైన థోనిస్-హెరాక్లియోన్‌లోని అమున్ దేవుడి ఆలయ స్థలంలో కనుగొన్నట్లు సంస్థ తెలిపింది.
గూగుల్ లొకేషన్ తప్పుగా చూపినందుకు ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. దీంతో విచారణ జరిపిన కోర్టు గూగుల్ సంస్థకు రూ.7000 కోట్లకు పైగా జరిమానాను విధిస్తూ తీర్పునిచ్చింది.
భారత సంతతికి చెందిన ఓ వ్యక్తికి సింగపూర్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఆఫీసులో దగ్గినందుకు కోర్టు రెండు వారాల పాటు ఆయనకు జైలు శిక్ష వేసింది.
ప్రపంచంలోనే అత్యంత బరువైన ఉల్లిగడ్డను బ్రిటన్ రైతు పండించాడు. సుమారు 9 కిలోల బరువుండే ఆ ఉల్లిగడ్డ పొడవు 21 అంగుళాలు ఉంది.