ఇప్పటి వరకూ ఆవు, గేదె పాలు లేదంటే గాడిద, ఒంటె పాల గురించి వినుంటారు. తాజాగా ఇప్పుడు ఎలుక పాల గురించి, ఆ పాల ధర గురించి ఆశ్చర్యకరమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక లీటర్ ఎలుక పాలు ఏకంగా రూ.18 లక్షలు పలుకుతోందంటే అందరూ షాక్ అవుతున్నారు.
ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు ఆకస్మిక దాడి నేపథ్యంలో మాజీ అడల్ట్ స్టార్ మియా ఖలీఫా(mia khalifa) ఓ ట్వీట్ చేసింది. అది కాస్తా ప్రస్తుతం వివాదాస్పదం కావడంతో ఆమెను అనేక మంది విమర్శిస్తున్నారు. అంతేకాదు ఆమెతో అగ్రిమెంట్ చేసుకున్న పలు కంపెనీలు సైతం వారి ఒప్పందం రద్దు చేసుకున్నాయి. అయితే అసలు ఏం ట్వీట్ చేసింది. దేని గురించి అనే విషయాలు ఇప్పుడు చుద్దాం.
మిలిటెంట్ మూకలను తుదముట్టించేందుకు ఇజ్రాయెల్ ముప్పేట దాడి ప్రారంభించింది.
పక్షులు వేల సంఖ్యలో మరణించాయి. దాదాపు రెండు కిలోమీటర్ల వరకూ కుప్పలు కుప్పలుగా చనిపోయి ఉన్న పక్షులను చూసి ప్రజలు ఆందోళన చెందారు. ఆ పక్షులన్నీ ఓ భవనాన్ని ఢీకొని చనిపోయినట్లుగా తేలింది.
అర్థశాస్త్రంలో అమెరికాకు చెందిన ఆర్థికవేత్త క్లాడియా గోల్డిన్‌ను నోబెల్ పురస్కారం వరించింది. ఆమె కంటే ముందు ఇద్దరు ఎకనామిక్స్‌లో నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నారు.
తగ్గాయనుకున్న కరోనా కేసులు మళ్లీ కోన్ని దేశాల్లో పెరుగుతున్నాయి. సింగపూర్‌లో మరో రెండు కొత్త వేరియంట్లు వచ్చాయి. ఈ కొత్త వేరియంట్ల కేసుల సంఖ్య 2000కు పైగా చేరడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడి చేస్తున్నారు. ప్రతీగా ఇజ్రాయెల్ కూడా స్పందించింది. దాడుల్లో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఇజ్రాయెల్‌లో నర్సుగా పనిచేస్తున్న 41 ఏళ్ల కేరళ మహిళ హమాస్ దుండగుల చేతిలో గాయపడింది.
ఇజ్రాయెల్‌లో ఉన్న భారత పౌరుల గురించి ఆందోళన నెలకొంది. దాదాపు 18 వేల మందికి పైగా భారతీయులు ఇజ్రాయెల్‌లోని వివిధ పట్టణాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది
ఇజ్రాయెల్‌కు మద్దతుగా తూర్పు మధ్యధరా సముద్ర ప్రాంతానికి యుద్ధ నౌకలు పంపాలని అమెరికా నిర్ణయించింది.
భూకంపం వల్ల సుమారు 6 గ్రామాలు నామరూపాల్లేకుండా పోయాయని.. వందలాది మంది పౌరులు శిథిలాల కింద సమాధి అయ్యారని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు దేశంలో 465 ఇళ్లు నేలమట్టమయ్యాయని, 135 పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలిపారు.
ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాద బృందం దాడి చేసిన నేపథ్యంలోఎయిరిండియా విమాన సర్వీసులు రద్దయ్యాయి.
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధంలో 532 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
హమాస్ మిలిటెంట్లు శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌పై మెరుపుదాడికి దిగారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఎదరు దాడి చేసింది. ఇరుదేశాల నడుమ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో భారతీయ పౌరులకు ఇండియన్ ఎంబసీ కీలక హెచ్చరికలు జారీ చేసింది.
హమాస్ సంస్థ ఈ ఉదయం నుంచి ఇజ్రాయెల్ పై రాకెట్లతో విరుచుకుపడడంతో మళ్లీ ఉద్రిక్తతలు పెచ్చరిల్లాయి
భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. అరగంట వ్యవధిలో ఐదుసార్లు భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది. భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్‌లోని పశ్చిమ ప్రాంతంలో ఉంది.