మీరు ప్రపంచంలోనే అత్యంత కారమైన మిర్చిని ఎప్పుడైనా చూశారా? లేదా అయితే ఇప్పుడు చూసేయండి. ఇటివల కరోలినాకు చెందిన పెప్పర్ X వరల్డ్ లోనే అత్యంత కారమైన మిర్చిగా గిన్నిస్ రికార్డుకెక్కింది. అయితే దీని విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం.
మందుబాబులకు వార్నింగ్..ఇక రెస్టారెంట్లో తాగి వాంతి చేసుకుంటే వామిట్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. వాంతి చేసుకున్నవారికి రెస్టారెంట్ భారీ జరిమానాను విధించనుంది. ఈ కొత్త రూల్ తీసుకురావడంతో మందుబాబులు షాక్ అవుతున్నారు.
ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పటి వరకూ 4 వేల మందికి పైగా మృతిచెందారు. ఇరు ప్రాంతాల సైన్యం ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో భూదాడికి కూడా యత్నించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ యుద్ధాన్ని ఆపేందుకు ప్రపంచ దేశాలు సైతం ప్రయత్నిస్తున్నాయి.
మిస్ వరల్డ్ మాజీ కంటెస్టెంట్ షెరికా డి అర్మాస్ ఇక లేరు. 2015 లో మిస్ వరల్డ్ పోటీలో ఉరుగ్వేకు తను ప్రాతినిధ్యం వహించింది. షెరికా రెండేళ్లుగా గర్భాశయ క్యాన్సర్‌తో పోరాడుతోంది.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగిన వేళ ఓ వ్యక్తి టెస్లా కార్ వల్ల తన ప్రాణాలను కాపాడుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. అయితే ఈ విషయం తెలిసిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ దీనిపై స్పందించి ట్వీట్ చేశారు. ఆ విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం.
భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ ఖ్యాతి ప్రపంచం నలుమూలల విస్తరిస్తోంది. ఇప్పుడు జై భీమ్ నినాదం ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన దేశం అమెరికాలోనూ ప్రతిధ్వనించింది.
ఇజ్రాయెల్ (Israel)పై హమాస్ (Hamas) దాడుల్ని తాము ఊహించలేకపోయామని, దాడుల్ని పసిగట్టకపోవడం నా తప్పేనని ఇజ్రాయెల్ జాతీయ భద్రతా సలహాదారు చేచి హనెగ్‌బీ అంగీకరించారు.
ఆఫ్ఘనిస్థాన్‌లో అక్టోబర్ 7న ఆరుసార్లు, అక్టోబర్ 9న రెండుసార్లు భూకంపాలు సంభవించాయి. ఇక్కడితో ఆగలేదు. అక్టోబర్ 11, 13 తేదీల్లో కూడా ఇక్కడ భూకంపం విధ్వంసం సృష్టించింది.