ఓ పోలీస్ అధికారిని పలువురు దుండగులు 20 డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బెదిరించారు. ఆ క్రమంలో అతను ఇవ్వలేదు. దీంతో కోపంతో వారిలో ఓ వ్యక్తి అతనిపై తుపాకీతో కాల్పులు జరిపారు. ఆ క్రమంలో కోమాలోకి జారుకున్న ఆ అధికారి ఇటీవల మరణించారు. ఈ సంఘటన 1990లో చోటుచేసుకుంది.
ఈ రోజు ఉదయం ఒక దుర్వార్త వినవలసి వచ్చింది. భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో మంత్రి ఎంగోలా మృతి చెందారు. గన్ మెన్ కూడా చనిపోయాడు. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. ఇది దేవుడు రాసిన రాత. ఏం జరిగినా మనం మార్చలేం
చికోటీ ప్రవీణ్ కుమార్‌కు థాయ్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేల జరిమానా విధించడంతో ఫైన్ కట్టినట్టు తెలిసింది.
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) ఎంత హాట్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం హాలీవుడ్ స్టాటస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఈ బోల్డ్ బ్యూటీ.. రీసెంట్‌గానే సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌తో ఆడియెన్స్ ముందుకొచ్చింది. రిచర్డ్ మ్యాడెన్, ప్రియాంక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ సైన్స్ ఫిక్షన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. అయితే ఇప్పుడు మెట్ గాలా 2023'లో ప్రియాంక ధరించిన నెక్లెస్ రేట...
ఇప్పటి వరకూ అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంకు, సిగ్నేచర్ బ్యాంకులు ఆర్థికంగా పతనం అయ్యి మూతపడ్డాయి. తొలి రెండు బ్యాంకుల ప్రభావం వల్ల మూడో బ్యాంకుకు తీవ్ర ఒత్తిడి ఎదురైంది.
బ్రెజిల్ దేశంలో ఓ వింత పెళ్లి జరిగింది. 16ఏళ్ల అమ్మాయిని 65ఏళ్ల వ్యక్తి చేసుకున్నాడు. అతను సాధారణ పౌరుడు కాదు. దక్షిణ బ్రెజిల్‌లోని అరౌకారియా నగర మేయర్.
ట్విట్టర్ యూజర్ల(Twitter Users)కు ఎలాన్ మస్క్(Elon Musk) ఓ షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఇకపై ట్విట్టర్ లో వార్తలను ఫ్రీగా చదవలేరు. అలా వార్తలు చదివేందుకు కూడా ఎలాన్ మస్క్ డబ్బులు వసూలు చేస్తున్నాడు.
అమెరికాలోని టెక్సాస్ లో ఓ దుండగుడు తుపాకీతో కాల్పులు(Gun Fire) జరపడంతో ఐదుగురి ప్రాణాలు (5 died) పోయాయి.
పాకిస్థాన్‌లో శవాలకు కూడా రక్షణ లేదు. మహిళ మృతదేహాలను కొందరు వదలడం లేదు. రేప్ చేసినట్టు తెలియడంతో ఆ దేశ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
ప్రస్తుతం లోకమంతా డబ్బుమయం. డబ్బు సంపాదించడానికి కొందరు దేనికైనా సిద్ధపడతారు. వారు చేస్తున్న పని నైతికంగా, సామాజికంగా, చట్టపరంగా సరైనదా కాదా అని కూడా చూడరు. డబ్బు కోసం మనుషులు వింత పనులు చేసి ఇబ్బందుల్లో పడతారు.
సుడాన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 2400 మందిని సురక్షితంగా భారత్ తీసుకొచ్చామని భారత ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
సాత్విక్-చిరాగ్ జంట 52 ఏళ్ల తర్వాత ఆసియా చాంపియన్ షిప్ పురుషుల డబుల్స్ పతకాన్ని ఖరారు చేసుకుంది. ఇక సెమీస్ లో కూడా సత్తా చాటితే ఫైనల్ కు వెళ్లి టైటిల్ ను సొంతం చేసుకోనుంది. బంగారు పతకం సొంతం చేసుకుంటే రికార్డులు తిరగరాసినట్టే.
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఓ చిన్నారి తన వీపుపై తాబేలు పెంకులా ఉండే భిన్నమైన నిర్మాణంతో జన్మించాడు. అది చూసి తల్లిదండ్రులు షాక్ అయ్యారు.
వరుసగా ఐదో రోజు స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. నిఫ్టీ 18 వేల పైకి చేరకుంది.
ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి బస్సులోని 66 మంది ప్రాణాలను కాపాడాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.