చీజ్ బర్గర్ ఆర్డర్ ఇచ్చాడు. కొద్దిసేపటికి సిబ్బంది బర్గర్ ఇచ్చారు. ఆ వినియోగదారుడు తింటున్న సమయంలో బర్గర్ లో ఎలుక గుడ్ల వ్యర్థాలు కనిపించాయి. దీంతో అతడు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
రెండు దేశాల మధ్య దాదాపు ఏడాదిన్నరగా యుద్ధం జరుగుతోంది. ఐక్య రాజ్య సమితితో అంతర్జాతీయ సంస్థల వేదికలపై ఈ యుద్ధంపై తీవ్ర చర్చ జరుగుతోంది. రష్యా (Russia) చేస్తున్న దమనకాండపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉక్రెయిన్ (Ukraine)పై రష్యా చేస్తున్న సమరం ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కాగా ఇటీవల రష్యా, ఉక్రెయిన్ మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో ఓ అంతర్జాతీయ సమా...
సెర్బియా(Serbia) రాజధాని బెల్‌గ్రేడ్‌కు 30 మైళ్ల దూరంలో మరోసారి కాల్పులు జరిగాయి. ఈ తాజా కాల్పుల్లో 8 మంది మరణించగా, మరో 13 మంది గాయపడ్డారు. గురువారం రాత్రి రాత్రి 11 గంటలకు ఇది జరిగినట్లు తెలుస్తోంది. మ్లాడెనోవాక్ అనే పట్టణానికి సమీపంలో ఓ దుండగుడు ఈ కాల్పులకు పాల్పడ్డట్లు అధికారులు చెబుతున్నారు. దాడి చేసిన తర్వాత ఘటనా స్థలం నుంచి పారిపోయాడని అంటున్నారు. అయితే సెర్బియాలో కాల్పులు జరగడం ఇది రెండ...
జపాన్(japan)లోని ఇషికావా నోటోలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని జపాన్ వాతావరణ సంస్థ శుక్రవారం వెల్లడించింది. యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) ప్రకారం భూకంపం 60 కి.మీ లోతులో సంభవించిందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి ఏదైనా మరణాలు సంభవించాయా లేదా ఇంకా ఏమైనా ఆస్తి నష్టం జరిగిందా అనే వివరాలు తెలియాల్సి ఉంది.
యూకేలోని క్యాడ్ బరీ కంపెనీ నుంచి తయారు చేసే చాక్లెట్లలో ప్రమాదకర బ్యాక్టీరియా(Bacteria) చేరిందని పలు ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. వీటి వల్ల గర్భిణులు, వృద్ధులకు డేంజర్ అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
విమానం నుంచి కిందకు దూకేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించడంతో ప్రయాణికులు షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఒలింపిక్స్ విజేత టోరి బోవి మృతిచెందారు. ఆమె మరణానికి గల కారణాలు తెలియరాలేదు. టోరి మృతికి అంతర్జాతీయ క్రీడాకారులు సంతాపం తెలుపుతున్నారు.
బంగారం ధర(Gold Rates) ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకోవడంతో కొనుగోలుదారులు భయపడిపోతున్నారు.
రువాండా(Rwanda)లో భారీ వర్షాల కారణంగా వినాశకరమైన వరదలు(floods) సంభవించాయి. దీంతో వరదలతోపాటు కొండచరియలు విరిగిపడటంతో 130 మందికి పైగా మరణించారు.
విడాకుల(Divorce) సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రదేశాలలో విడాకులు తీసుకోవడం సర్వసాధారణంగా మారింది. ఈ క్రమంలో ఏ దేశంలో ఎక్కువ మంది విడాకులు తీసుకుంటున్నారో ఇప్పుడు చుద్దాం.
ఇండియన్ అమెరికన్(indian american), మాజీ మాస్టర్ కార్డ్ CEO అజయ్ బంగా(Ajay Banga) కీలక పదవీ దక్కించుకున్నారు. ప్రపంచ బ్యాంక్ తదుపరి అధ్యక్షుడి(world bank president)గా అతను నియమితుడయ్యాడు. ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఈ మేరకు ప్రకటించారు.
ప్రస్తుతం మనిషి తన మీద కంటే టెక్నాలజీ నే గుడ్డిగా నమ్మేస్తున్నాడు. మనిషి తప్పు చేయవచ్చు గానీ సాంకేతిక పరికరాలు ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయవని అతడి నమ్మకం. ఇలా గుడ్డిగా నమ్ముకున్నా కొంత మంది పర్యాటకులు ఇబ్బందుల్లో పడ్డారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను హతమార్చేందుకు ఉక్రెయిన్ ప్రయత్నించిందని రష్యా ఆరోపించింది.
ఓ మహిళ దాదాపు 18 ఏళ్లుగా ఒకే జీన్స్ ప్యాంట్ ధరిస్తోంది. దానిని కొన్న తర్వాత జీన్స్ ను ఒక్కసారి కూడా ఉతకలేదట. తాను కొన్నప్పుడు ప్యాంట్ ఎలా ఉందో, ఇప్పటికీ అలానే ఉందని సదరు మహిళ చెప్పడం విశేషం.
సెర్బియాలో ఓ టీనెజర్ రెచ్చిపోయాడు. స్కూల్ వద్ద కాల్పుల మోత మోగించాడు. దీంతో 8 మంది చిన్నారులు, ఓ గార్డ్ చనిపోయాడు.