శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ట్విట్టర్‌కు కొత్త CEOని తీసుకోవాలని యోచిస్తున్నట్లు మస్క్(Elon Musk) పేర్కొన్నారు. మరో 6 వారాల్లో ఆమె పదవిలోకి రాబోతుందని వెల్లడించారు.
పెళ్లికి వేసుకునే గౌను అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఓ అమ్మాయి మాత్రం క్రిస్టల్స్ ఉపయోగించి.. డిజైన్ చేసుకుంది. అదీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది.
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ గురించి తెలిసిందే. అతని నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే చాలు.. ఇండియా లెవల్లో అంచనాలు నెక్స్ట్ లెవల్లో ఉంటాయి. ప్రస్తుతం ఇండియన్ హైయెస్ట్ కలెక్షన్స్ లిస్ట్‌లో అమీర్ ఖాన్ సినిమానే టాప్ ప్లేస్‌లో ఉంది. 2000 వేల కోట్లకు పైగా వసూళ్లతో దంగల్ సినిమా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. అలాంటి ఈ హీరో సడెన్‌గా సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. దానికి కారణం ఇటీవల వచ్చిన సినిమానే. అయితే...
తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి సారి ఒక సంగీత దర్శకుడికి ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ పార్లమెంట్‌లో గౌరవ జీవిత సాఫల్య పురస్కారం దక్కనుంది. ఆ సంగీత దర్శకుడు మరెవరో కాదు..ఆయనే కోటి.
ఎండాకాలం వచ్చిందంటే మనమంతా మామిడి పండ్ల కోసం ఎదురుచూస్తూ ఉంటాం. ఇది మ్యాంగో సీజన్ కాబట్టి, మనకు కూడా ఎక్కడ కావాలంటే అక్కడ మామిడి పండ్లు విరివిగా లభిస్తాయి. మామిడి పండు కిలో ధర ఎంత ఉంటుంది..? మహా అయితే 200 ఉంటుందేమో. కదా. కానీ ఓ ప్రాంతంలో మామిడి పండ్లు కొనాలంటే జేబులు ఖాళీ అయయిపోతాయి. అక్కడ ఒక్కో మామిడి పండు రూ.19వేలు నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం. ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన మామిడి పండు ఇది...
అమెరికాలోని మొజావే ఎడారికి చెందిన శిలల పొడితో మార్స్ (Mars) మీద ఉండే మట్టిని శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు. ఆ మట్టిని కుండీల్లో నింపి వాటిలో వడ్లు చల్లారు. రోజుకు రెండు సార్లు ఆ కుండీల్లో నీళ్లు పోయగా వరి గింజలు మొలకెత్తాయి. అడవి వంగడాన్ని కూడా పరీక్షించగా వడ్లు మొలకెత్తినట్లు పరిశోధకులు తెలిపారు.