పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan)ను ఇస్లామాబాద్ హైకోర్టు వెలుపల పాకిస్తాన్ ఆర్మీ మంగళవారం అరెస్టు చేసినట్లు పాకిస్థాన్ మీడియా పేర్కొంది. అవినీతి కేసులో పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) చైర్మన్ ఖాన్‌ను ఇస్లామాబాద్‌లోని కోర్టు ప్రాంగణంలో అదుపులోకి తీసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ కారును చుట్టుముట్టారని ఖాన్ సహాయకుడు ఫవాద్ చౌదరి అతని అరెస్టు గురించి చెప్పారు....
ప్రపంచవ్యాప్తంగా ఏటా 45 లక్షల మంది బాలింత, అప్పుడే పుట్టిన చిన్నారులు, పుట్టి వారం గడిచిన పసికందులు చనిపోతున్నారని ఐక్యరాజ్యసమితి తెలిపింది.
గత ఏడాది ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనాను ప్రముఖ విజయానికి నడిపించిన తర్వాత లియోనెల్ మెస్సీ(Lionel Messi) తాజాగా రెండోసారి లారస్ స్పోర్ట్స్‌మెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెల్చుకున్నారు.
విడాకుల తీసుకున్న ఆనందంతో ఒకతను 70 అడుగుల ఎత్తు నుంచి బంగి జంప్ చేశాడు. కానీ తాడు తెగి నీళ్లలో పడి.. ఆస్పత్రి పాలయ్యాడు.
బలగం చిత్రానికి మరో అరుదైన గుర్తింపు దక్కింది. స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో ఈ చిత్రానికి ఉత్తమ నటుడుగా ప్రియదర్శి, ఉత్తమ సహ నటుడు అవార్డులను కేతిరి సుధాకర్ రెడ్డి సొంతం చేసుకున్నారు.
అమెరికాలోని (America) టెక్సాస్ (Texas)లో చోటుచేసుకున్న తుపాకీ కాల్పుల్లో (Gun Fire) తెలంగాణ అమ్మాయి మృతి చెందింది. డల్లాస్ (Dallas) నగర శివారులోని ఓ మాల్ లో దుండగుడు జరిగిన కాల్పుల్లో 8 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. వారిలో హైదరాబాద్ (Hyderabad)కు చెందిన విద్యార్థి చనిపోయింది. ఉన్నత విద్య (Higher Education) కోసం వెళ్లిన ఆ యువతి తుపాకీ కాల్పుల్లో మరణించడంతో ఆ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా వ...
కాకపోతే అప్పటికే దట్టంగా వ్యాపించిన మంటల్లో కార్మికులు చిక్కుకున్నారు. కాగా భూగర్భంలో వంద మీటర్ల లోతున కార్మికులు పని చేస్తున్నారని అక్కడి అధికారులు తెలిపారు.
కాంగోలో నదుల నుంచి ఆకస్మాత్తుగా వచ్చిన వరదల కారణంగా పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగింది. వందల ఇళ్లు నెలమట్టం కాగా..ఇప్పటివరకు 203 మంది మరణించినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు.
మీరెప్పుడైనా 12 ఏళ్లకే కండలు తిరిగిన బాడీ కల్గిన వ్యక్తిని చుశారా? లేదా అయితే ఈ వీడియోలో చూసేయండి. ఈ బాలుడు చిన్నప్పటి నుంచే ఎక్సర్ సైజ్ చేయడం ప్రారంభించాడంటా. ఇక తర్వాత అదే క్రమంలో అలవాటుగా మారి రోజు చేయడం ప్రారంభించడని తెలుస్తోంది. దీంతో ఆ పిల్లాడి బాడీకి సిక్స్ ప్యాక్స్ వచ్చాయి.
మాల్ బయట ఓ దుండగుడు కారు నిలిపాడు. అనంతరం బయటకు వచ్చి కారు దిగుతూనే తుపాకీ పేలుస్తూ మాల్ లోకి ప్రవేశించాడు. విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో షాపింగ్ కోసం మాల్ కు వచ్చిన వారు మృతి చెందారు.
పట్టాభిషేక మహోత్సవంలో ఓ సైనికుడి గుర్రం నియంత్రణ కోల్పోయింది. అటు ఇటు పరుగెడుతూ హల్ చల్ చేసింది. కాగా ఈ సంఘటన పట్టాభిషేకం పూర్తయిన అనంతరం జరగడంతో అధికారులు కొంత ఊపిరి పీల్చుకున్నారు.
రాచరికపు అధికార లాంఛనాలతో బ్రిటన్ రాజు చార్లెస్ 3 (King Charles 3) పట్టాభిషేకం వేడుకగా జరిగింది.
కరోనా మహమ్మారి 2020సంవత్సరంలో ప్రపంచాన్ని గడగడలాడించిన విషయం తెలిసిందే. కోవిద్ దెబ్బకు ప్రపంచమే తలకిందులైపోయింది. తగ్గింది అనుకున్న ప్రతీసారి రూపాన్ని మార్చుకుని విరుచుకుపడుతోంది.
ఈ మధ్య ప్రతి ఒక్కరూ తమ పెళ్లి, మెటర్నిటీకి ఫోటో షూట్ లు చేయించుకుంటున్నారు. ఈ రోజుల్లో ఇది చాలా కామన్ అయిపోయింది. అయితే, భిన్నంగా ఓ బుల్లితెర నటి విడాకుల ఫోటో షూట్ చేయించుకుంది. తమ పెళ్లి ఫోటోలు చించేస్తూ ఆనందంగా నవ్వుతూ ఆమె చేయించుకున్న ఫోటోషూట్ వైరల్ గా మారింది. విడాకులను ఇంత బాగా ఎంజాయ్ చేస్తారా అంటూ చాలా మంది నోర్రెళ్ల పెట్టారు. అయితే, ఆమె విడాకులను అలా సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా పెద్ద కా...
స్కూల్ డేస్ ఎప్పుడైనా అద్భుతంగా ఉంటాయి. చిన్న తనంలో స్కూల్ కి వెళ్లడం నచ్చినవారు అయినా, పెద్దయ్యాక ఆ స్కూల్ డే ఎంత బాగుండేవో అనుకుంటారు. ఆ పాత స్మృతులను తలుచుకోవడం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడంటే చాలా మంది పిల్లలు స్కూల్ కి వెళ్లాలంటే ఆ స్కూల్ బస్సుల్లోనే, లేదంటే పేరెంట్స్ దింపుతున్నారు. కానీ 90లో పుట్టిన పిల్లలు స్కూల్ కి వెళ్లాంటే ఎక్కువ మంది ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్లేవారు. అలా ఆర్టీస...