2008 ముంబై పేలుళ్లతో సంబంధం ఉన్న పాక్-అయెరికా పౌరున్ని భారత్ కు అప్పగించేందుకు అధికారులు సిద్దమయ్యారు.
ఈ ప్రకటన తెలంగాణలో ఆసక్తికరంగా మారింది. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ కంపెనీ విషయమై ఆరా తీయడం మొదలైంది. వార్నర్ బ్రదర్స్ సంస్థ వస్తే అంతర్జాతీయ సినిమాలు కూడా మన హైదరాబాద్ కేంద్రంగా పనులు జరిగే అవకాశం ఉంది.
గతంలో శ్రీలంక, ఇటీవల పాకిస్తాన్, ఇప్పుడు అమెరికా(America) సైతం ఆర్థిక సంక్షోభం(financial crisis)తో ఇబ్బందులు పడుతోంది. ఈ నేపథ్యంలో 80 లక్షల ఉద్యోగాలు(80 lakhs jobs) పోతాయని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వివరాలెంటో ఇక్కడ చుద్దాం.
సిడ్నీ బయల్దేరిన ఎయిరిండియా విమానం భారీ కుదుపునకు గురయ్యింది. అందులో ఉన్న ఏడుగురు ప్రయాణికులు గాయపడ్డారు. వారికి విమానం గాలిలో ఉండగానే ప్రథమ చికిత్స చేశారు.
ఉక్కు, ఇనుప ఖనిజం, సిమెంట్‌పై భారత్ ఇకపై దిగుమతి పన్ను విధించనుంది.
నేపాలీ షెర్పా(53)(Kami Rita Sherpa) బుధవారం నాడు ఎవరెస్ట్(Everest) శిఖరాన్ని 27వ సారి(27th time) ఎక్కి తన రికార్డును తానే బ్రేక్ చేశాడు. ఈ మేరకు అక్కడి అధికారులు విషయాన్ని ప్రకటించారు.
తీవ్రమైన సుడిగాలి(dust devil)లో చిన్నారి చిక్కుకోగా తక్షణమే ఎంపైర్(umpire saves) రక్షించారు. కొన్ని క్షణాలే సుడిగాలిలో ఉన్నా 10నిమిషాలు ఉన్నట్లు అనిపించిందని చిన్నారి తెలిపింది.
వర్క్ ఫ్రమ్ కన్నా ఆఫీసు వద్దకు వచ్చి పనిచేస్తేనే ఉత్పాదకత ఎక్కువ ఉంటుందని ఎలాన్ మస్క్ అంటున్నారు.
జంతువులు, పాములను పట్టుకుని నిక్(Nik) గతంలో చాలా వీడియోలే చేశాడు. తాజాగా ఇలా 12 అడుగుల పొడవైన కింగ్ కోబ్రా(King Cobra)ను ముద్దాడటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది.
కొట్టుకోవడానికి పెంపుడు పామును ఉపయోగించాడో వ్యక్తి. పామును బెల్టులాగా ఉపయోగించి ఎదుటి వ్యక్తిపై దాడిచేయడంలో స్థానికులు భయంతో పాటు ఆశ్చర్యానికి గురయ్యారు.
న్యూజిలాండ్‌లో ఓ హాస్టల్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ఆరుగురు చనిపోయారు. మరో 11 మంది ఆచూకీ తెలయడం లేదు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
పాకిస్థాన్‌లో రెండు గిరిజన తెగల మధ్య బొగ్గు గనుల పంపిణీపై వివాదం చెలరేగింది. ఈ ఘర్షణలో ఇరు వర్గాలకు చెందిన 15 మంది చనిపోయారు.
సేల్స్, మార్కెటింగ్, టెక్, ప్రొడక్ట్ మరియు ఆపరేషన్స్ వంటి విభాగాల నుండి కనీసం 160 మంది ఉద్యోగులను ఇంటికి పంపింది.
రానున్న రోజుల్లో 5G కనెక్షన్లు పెరుగనున్నాయి. అందుకుగాను విడుదలైన నివేదికలో ఆసక్తికరమైన విషయాలు వెళ్లడయ్యాయి.
వస్త్రధారణ కారణంగా లండన్‌లో తనకు ఎదురైన అనుభవాన్నిసుధామూర్తి బయటపెట్టారు. ‘‘ ఇటీవలే నేను యూకే (UK) వెళ్లాను. అక్కడ ఇమ్మిగ్రేషన్ అధికారులు నా రెసిడెన్షియల్ అడ్రస్ గురించి అడిగారు. ‘లండన్‌లో ఎక్కడ ఉంటారు?’ అని ప్రశ్నించారు. అప్పుడు మా అక్క కూడా నాతో పాటే ఉంది. నా కుమారుడు యూకేలోనే ఉంటాడు. కానీ అతడి పూర్తి అడ్రసు నాకు తెలియదు. దీంతో నేను నా అల్లుడు రిషి సునాక్ నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్ (1...