కాలిఫోర్నియాకు చెందిన ఇమాజినీరింగ్ సిబ్బందిని దేశవ్యాప్తంగా తరలించాలనే డిస్నీ నిర్ణయం ఉద్యోగుల నుండి ఫిర్యాదులను అందుకుంది, వీరిలో చాలా మంది ఫ్లోరిడాకు వెళ్లడం ఇష్టం లేదని చెప్పారు.
భూకంపం కారణంగా పసిఫిక్ మహా సముద్ర తీర ప్రాంతాలకు అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. న్యూ కలెడోనియా, ఫిజీ, వనాటు ప్రాంతాల్లో సునామీ వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్ తారలు తళుక్కుమంటున్నారు. ఐశ్వర్యరాయ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
క్యాడ్‌బరీ బ్రాండ్ 1831లో జాన్ క్యాడ్‌బరీ అనే వ్యక్తి వాణిజ్య స్థాయిలో చాక్లెట్‌లను ఉత్పత్తి చేయడం ప్రారంభించినప్పుడు ప్రారంభమైంది.
ప్రపంచంలోని అందమైన నగరాల్లో న్యూయార్క్ ఒకటి. అమెరికాలో అత్యధిక జనాభా కలిగిన నగరం కూడా ఇదే. అయితే, తాజాగా ఈ నగరం గురించి ఓ విస్తుపోయే నిజం తెలిసింది. ఈ నగరం భూమిలోకి కుంగిపోతోందట. నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం. ఈ నగరం ప్రతిసంవత్సరం కుంగిపోతోందట. అందుకు అక్కడ ఉన్న ఎత్తైన భవనాలే కారణం. ఆ ఎత్తైన భవనాల వల్ల భూమిపై ఒత్తిడి ఎక్కువగా పడుతోందట. దీని వల్ల అక్కడ భూమి కుంగిపోతోందని పరిశోధనల్లో తేలింది.
విపరీతంగా వీచిన గాలికి 20 అంతస్ధుల ఫ్లాట్ లో ఉన్న సోఫా గాలిలో లేచి బయట ఎగురుకుంటూ దాదాపు 50 ఇళ్లను దాటి అవతల పడిపోయింది.
యూజర్లకు మరో కొత్త ఫీచర్ తీసుకొచ్చింది ట్విట్టర్. 2 గంటల డ్యురేషన్ గల వీడియోలను అప్ లోడ్ చేసే అవకాశం ఇచ్చింది. బ్లూ టిక్ కలిగిన వినియోగదారులు మాత్రమే వీడియో పోస్ట్ చేసేందుకు వీలు కల్పించింది.
ఒకప్పుడు టాలీవుడ్ అంటే బాలీవుడ్‌కి చిన్న చూపు. కానీ ఇప్పుడు రోజులు మారాయి.. ఇండియాలోనే కాదు.. హాలీవుడ్ సైతం టాలీవుడ్ వైపు తొంగి చూస్తోంది. ఇదే విషయాన్ని చెబుతూ, ప్రశంసల వర్షం కురిపిస్తూ.. ప్రముఖ అవార్డుల సంస్థ గోల్డెన్ గ్లోబ్ తెలుగు సినిమా గురించి ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
ఆ లేఖను చదివిన న్యాయమూర్తి విస్తుపోయారు. ఆ లేఖలో దురుద్దేశం ఏదీ లేదని చెప్పారు. ఆమె తప్పుగా అర్థం చేసుకుందని కోర్టు భావించింది. విచారణ అనంతరం కోర్టు జరిమానా విధించింది. 5 వేల పౌండ్లు చెల్లించాలని ఆదేశించింది.
డ్రాగన్ చైనా భారత దేశానికి కృతజ్ఞతలు తెలియజేసింది. హిందూ మహాసముద్రంలో చైనాకు చెందిన ఓ పడవ మునగగా భారత్ నేవీ సాయం చేసింది.
భూమి పరిమాణానికి సరిపోయే మరో గ్రహాన్ని NASA గుర్తించింది. ఈ నేపథ్యంలో అక్కడ కూడా మానవులు జీవించే పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. ఈ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
అమెరికాలో భారత సంతతి యువతి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. ఇటీవల ఈ యువతి అదృశ్యమైనట్లు వార్తలు వచ్చాయి. తీరా శవమై కనిపించింది. ఆమె ఓ తెలుగు అమ్మాయి కావడం గమనార్హం.
చర్చల అనంతరం తాము రూ.3 వేల కోట్లతో రాష్ట్రంలో మెడికల్ డివైజెస్ ఆర్ అండ్ డీ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు.
ఇటీవల విజయవాడలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించబడ్డారు. ఈ సందర్భంగా బాలకృష్ణ గురించి రజనీ కాంత్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. అయితే ఇదే వేదిక పైఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా కనిపించి ఉంటే బాగుండని అనున్నారు నందమూరీ ఫ్యాన్స్. కానీ ఈ వేడుకకు వాళ్లకు ఇన్విటేషన్ లేదు. అయితే ఇప్పుడు జరగబోయే బిగ్గెస్ట్ ఈవెంట్‌కు నందమూరి ...
బటయ ఎండలు మండిపోతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎండాలు భయంకరంగా ఉన్నాయి. ఇంట్లో నుంచి కాలు బయటపెట్టాలంటే కూడా భయం వేస్తోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. బయట అడుగుపెట్టకుండా, ధాని ప్రభావం ఇంట్లో కూడా తెలిసిపోతోంది. మన దేశంలోనే కాకుండా, ఇతర దేశాల్లోనూ ఇదే పరిస్థితి కనపడుతోంది.