అత్యంత భద్రత ఏర్పాట్ల మధ్య ఉండే అమెరికా అధ్యక్షుడిని చంపేందుకు తెలుగు యువకుడు సాయి వర్షత్ (Saivarshit) కందుల ప్రయత్నించడం చర్చనీయాంశం అయ్యింది.
ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. సిడ్నీలోని కుడోస్ బ్యాంక్ ఎరీనా స్టేడియంలో జరిగిన గ్రాండ్ ప్రోగ్రామ్‌లో 20 వేల మందికి పైగా ఎన్నారైలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కూడా పాల్గొన్నారు.
కూరగాయలు కొంటున్న వారి దగ్గరకు వెళ్లి ఓ నిమ్మకాయను తీసుకుని దాన్ని ఓ కవర్ లో పెట్టి పక్షి ఎగిరినట్టు ఎగిరేలా చేశాడు ఓ మాంత్రికుడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అయింది.
మొదటి భార్యతో 25 ఏళ్ల వివాహా బంధాన్ని తెగదెంపులు చేసుకున్న అనంతరం వీరిద్దరూ చట్టాపట్టాలు వేసుకుంటూ తిరుగుతున్నారు. ఆమెతో విడాకులు తీసుకుని 38 బిలియన్ డాలర్లు భరణంగా చెల్లించాడు. అనంతరం అధికారికంగా బంధాన్ని తెంచుకున్నారు.
ప్రధాని మోదీని, భారత న్యాయ వ్యవస్థను కించపరిచేలా తప్పుడు ఆరోపణలు డాక్యుమెంటరీలో చేశారని ఆరోపించింది. ప్రధాని మోదీ పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొంది. దీనికి నష్ట పరిహారంగా బీబీసీ రూ.10 వేల కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసింది.
ప్రమాదవశాత్తు స్కూల్లో అగ్నిప్రమాదం సంభవించగా..మంటల్లో దాదాపు 20 మంది పిల్లలు మరణించారు.
ఆస్కార్-విజేత చిత్రం RRR మూవీలో నటుడు రే స్టీవెన్సన్ 58 సంవత్సరాల వయస్సులో ఇటలీలో ఆదివారం కన్నుమూశారు. ఇండిపెండెంట్ టాలెంట్‌లో అతని ప్రతినిధులు ఈ వార్తను ధృవీకరించారు.
ప్రపంచ అథ్లెటిక్స్ విడుదల చేసిన తాజా ర్యాకింగ్స్‌లో 1455 పాయింట్లతో నీరజ్ మొదటి స్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకూ వరల్డ్ చాంపియన్ గా ఉన్న అండర్సన్ పీటర్స్‌ను వెనక్కి నెట్టి ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నాడు.
ఫేస్ బుక్(Facebook), వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్ల మాతృసంస్థ మెటాకు పైన్ విధించించారు
అన్ని కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్ లను పెట్టుకుంటారు . దాని కోసం దాదాపు అందరూ సెలబ్రెటీలనే ఎంచుకుంటారు. వారు అయితే, తమ కంపెనీకి పేరు వస్తుందని వారు భావిస్తుంటారు.. అయితే ఇప్పుడు 'ది యువతీ కలెక్షన్' అనే లగ్జరీ బ్రాండ్ ఇప్పుడు మురికివాడలో పెరిగిన ఓ అమ్మాయికి మోడల్‌గా మారే అవకాశాన్ని కల్పించింది. 14 ఏళ్ల బాలే అందులో విజయం సాధించింది. ఆమె మలిషా ఖర్వా, ఒక లగ్జరీ బ్యూటీ బ్రాండ్ కోసం ఎన్నికైన బాలిక.
జీ20 వేదికపై ఆర్ఆర్ఆర్ మూవీ (RRR movie) నాటు నాటు సాంగ్ మారుమోగింది. హీరో రాంచరన్ ఆ పాటపై చిందేశారు.
ఖర్చులను తగ్గించుకునే పనిలో లక్షల మంది ఉద్యోగులను పలు టెక్ కంపెనీలు ఇంటికి పంపుతున్నాయి.
డాక్యుమెంటరీతో దేశం పరువు తీశారని గుజరాత్ కు చెందిన జస్టిస్ ఫర్ ట్రయల్ అనే ఎన్జీవో(NGO) సంస్థ బీబీసీపై కేసు వేసింది.
మయన్మార్, ఉత్తర కాలిఫోర్నియాలో నేడు భూకంపాలు చోటుచేసుకున్నాయి. గత రెండు రోజులకు ముందు పసిఫిక్ మహాసముద్రం పరిసర ప్రాంతంలో కూడా రెండు సార్లు భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే.
అడవిలో సింహాల వేటను చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రతీ జీవి బ్రతకాలనుకుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి మాంసాహార జంతువులు వేటాడకపోతే ఎలా బ్రతుకుతాయని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.