ప్రేమ అంటే వీరిదే.. అవును కలిసారు.. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఎడబాటు తప్పలేదు. కానీ తన భార్యను చేరుకోవడానికి ఆ భర్త 4 నెలలు సైకిల్ మీద ప్రయాణం చేశాడు.
పెళ్లి తర్వాత చాలా మంది దంపతులు హనీమూన్ కి మాల్దీవులకు వెళ్లాలని అనుకుంటూ ఉంటారు. ది బెస్ట్ హనీమూన్ స్పాట్ అంటే మాల్దీవులు అని అందరూ అంటారు. మాల్దీవులు 'హనీమూన్ ప్యారడైజ్'గా పిలువబడే ఒక ద్వీప దేశం.
ఒమిక్రాన్ వేరియంట్ తర్వాత కరోనా బాధితుల్లో ప్రతి పదిమందిలో ఒకరు లాంగ్ కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్నట్టు అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది.
జీవనం కోసం ఇక్కడి నుంచి చాలా మంది భారతీయులు విదేశాలకు వెళ్లి సెటిల్ అవుతూ ఉంటారు. అక్కడకు వెళ్లినా, ఇక్కడి పండగలను మాత్రం చాలా మంది మిస్ అవుతూ ఉంటారు. మనకు అయితే, ఇక్కడ పండగలకు అఫీషియల్ గా హాలీడే ఉంటుంది. కానీ, అక్కడివారు పండగైనా ఆఫీసులకు వెళ్లాల్సిందే, పనులు చేయాల్సిందే. అయితే, ఇక నుంచి ఆ బాధ లేదు. అమెరికాలో ని భారతీయులకు అక్కడి ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. ఇక నుంచి అక్కడి వారికి కూడా దీప...
ఉత్తర కొరియాలో కిమ్ జాంగ్ ఉన్ అరాచక పాలన కొనసాగుతోంది. బైబిల్‌తో కనిపించిన దంపతులకు ఉరిశిక్ష విధించారు. అలాగే వారి చిన్నారికి జీవిత ఖైదు వేశారు.
జట్టు లీగ్ దశను దాటకపోవడంతో జట్టుతో పాటు పృథ్వీ షా ఇంటి బాట పట్టాడు. ఇక వ్యక్తిగత జీవితంలో మునిగాడు. ఐపీఎల్ నుంచి బయటకు వెళ్లిన అనంతరం అతడు తన ప్రేయసితో ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నాడు.
ఆస్ట్రేలియాలో ఉన్నత విద్య అభ్యసించాలనుకున్న భారతీయ విద్యార్థులకు ఊహించని షాక్ తగిలింది. ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలు భారత విద్యార్థులకు షాక్ ఇచ్చాయి. ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్, హర్యానా, పంజాబ్, జమ్మూకశ్మీర్‌లకు చెందిన విద్యార్థులకు వీసాల జారీపై విధించిన తాత్కాలిక నిషేధంతో సమస్యలు తలెత్తుతున్నాయి.
ఫొటోలకు ఫోజులివ్వమంటే మనుషులే సరిగ్గా వినిపించూకోరు. అలాంటిది కుక్కలు ఫొటోలకు అందంగా ఫోజులివ్వడం అంటే మాములు విషయం కాదు. అది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయం అమెరికాలో జరిగింది.
జూన్ 26, 2023 నుంచి YouTube స్టోరీస్ ఫీచర్ అందుబాటులో ఉండదని కంపెనీ ఈ మేరకు ప్రకటించింది. ఆ తేదీలో ఇప్పటికే లైవ్‌లో ఉన్న స్టోరీలు ఏడు రోజుల తర్వాత గడువు ముగుస్తాయని YouTube గురువారం బ్లాగ్‌పోస్ట్‌లో తెలిపింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను సరిగ్గా వినియోగించుకోకుంటే భవిష్యత్‌లో ఇబ్బందలు తప్పవని గూగుల్ మాజీ సీఈవో ఎరిక్ స్మిత్ అభిప్రాయపడ్డారు.
ప్రపంచంలో ఎక్కడికైనా ప్రయాణించడం ఇప్పుడు చాలా సులభం అయిపోయింది. విమానాలు(Flights) ప్రయాణాన్ని మరింత సులభతరం చేశాయి.
కరోనా వైరస్ పుట్టిన చైనాలో కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చైనా ప్రభుత్వం హెచ్చరిస్తోంది.
UK ప్రధాని రిషి సునాక్ అధికారిక నివాసం లండన్‌లోని డౌనింగ్ స్ట్రీట్ గేట్ వద్ద ఓ వ్యక్తి కారుతో వచ్చి ఢీకొట్టాడు. దీంతో గేట్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అయితే ఈ ఘటనపై అధికారులు పలు రకాలుగా వివరాలను ఆరా తీస్తున్నారు.
ది ఫిగెన్ ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియో, కొమ్ములతో కూడిన గంభీరమైన జింక ముందు చిన్న అమ్మాయి(little girl) గౌరవంగా నమస్కరిస్తున్నట్లు చూపిస్తుంది. జింక కూడా అమ్మాయి చర్యలకు ప్రతిస్పందించి నమస్కరిస్తుంది. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోపై ఓసారి లుక్కేయండి మరి.
కిచెన్ కౌంటర్ నుంచి ఆహారం కోసం కుక్కలు మరొక కుక్కకు సహాయం చేస్తాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ క్రేజీ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.