గోధుమ రంగు షేర్వాణీ, ఎర్రటి చున్నీ వేసుకుని మస్క్ అందంగా కనిపించాడు. నవ్వుతూ మస్క్ ఆనందంగా కనిపించాడు. సిడ్నీకి చెందిన ఓ ఆర్టిస్ట్ మస్క్ ను భారత సంప్రదాయ వస్త్రధారణలో కనిపించేటట్టు చేశాడు.
గత 9 ఏళ్లలో 5 లక్షల కోట్ల అప్పు చేసినప్పటికీ ప్రజల జీవితం ఏ మాత్రం మారలేదని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.
కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచ పరిస్థితి ఎలా మారిందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికించింది. ఈ కరోనా ధాటికి లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడిప్పుడే కరోనా తగ్గిందని అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. అలాంటి సమయంలో మరో కొత్త రకం వైరస్ లు పుట్టుకొస్తున్నాయి. తాజాగా మరో వైరస్ వెలుగులోకి వచ్చింది.
భారతదేశ చరిత్రలోనే అత్యంత ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం భారతదేశంలో తీవ్ర విషాదం నింపింది. ఈ ప్రమాద వార్త విన్న వారంతా ఆవేదన చెందుతున్నారు. ఈ సంఘటనపై ప్రపంచ దేశాలు కూడా స్పందించాయి.
హాలీవుడ్ హీరో, టైటానిక్ ఫేమ్ లియోనార్డో డికాప్రియోకి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. కాగా, ఆయన కారణంగా ఇప్పుడు ఓ యువతి ఫేమస్ అయ్యింది. ఆయన నీలమ్ గిల్(Neelam Gill) అనే మోడల్ తో డేటింగ్ చేస్తున్నారట. డికాప్రియో వయసు 58 ఏళ్లు కాగా, నీలమ్ వయసు 28 సంవత్సరాలు. దాదాపు 30ఏళ్ల వయసు గ్యాప్ ఉన్న హీరోతో ఈ మోడల్ డేటింగ్ చేస్తుండటంతో..అందరూ ఈమె అసలు ఎవరు అని తెలుకునే పనిలో పడ్డారు.
డాక్టర్ వెబ్ సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు అనేక యాప్‌లలోకి ప్రవేశించిన కొత్త ఆండ్రాయిడ్ మాల్వేర్‌ను కనుగొన్నారు. ఇది గతంలో Google Play స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. ఈ కృత్రిమ మాల్వేర్ ఏకంగా 400 మిలియన్ సార్లు డౌన్‌లోడ్ చేయబడిందని గుర్తించారు. సైబర్ సెక్యూరిటీ సంస్థ డాక్టర్ వెబ్ ప్రకారం 'SpinOk' అనే స్పైవేర్ ను గుర్తించినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఈ కింద ఉన్న యాప్స్ ఫోన్ల...
ఉత్తర అమెరికా జాలిస్కో రాష్ట్రం గాడలాజారలో రోజుకొకరు చొప్పున మిస్ అవుతున్నారు. గాడలాజార కాల్ సెంటర్ సమీపంలో గల ఓ లోయలో 45 బ్యాగులు కనిపించాయి. ఏంటా అని తెరచి చూస్తే.. అందులో శరీర భాగాలు కనిపించాయి.
విజేతగా నిలిచిన అనంతరం దేవ్ షా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ట్రోఫీ అందుకున్న అనంతరం మాట్లాడుతూ.. ‘ఇది నమ్మలేకపోతున్నా. ఇప్పటికీ నా కాళ్లు వణుకుతున్నాయి’ దేవ్ షా తెలిపాడు.జ
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్(Joe Biden) మరో సారి కిందపడ్డారు. కొలరాడోలోని యూఎస్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ(US Air Force Academy)లో గురువారం జరిగిన గ్రాడ్యుయేషన్ వేడుక(Graduation Ceremony)లో ఆయన పాల్గొన్నారు.
ఉక్రెయిన్ (Ukraine)తో జరుగుతున్న యుద్ధాన్ని ఆపేస్తామన్న రష్యా(Russia) తీరు మార్చుకోలేదు. ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడి కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ శుక్రవారం మరోసారి దేశవ్యాప్తంగా ఎయిర్ రెడ్ అలర్ట్(Red Alert) ప్రకటించింది. అంటే రష్యా.. తమ దేశంలో ఎక్కడైనా క్షిపణుల(missiles)ను వదలగలదని ఉక్రెయిన్ ప్రకటించింది.
నేడు (జూన్ 1) ప్రపంచ పాల దినోత్సవం(World Milk Day). ఈ సంవత్సరం థీమ్(theme) పాడి, పర్యావరణంతోపాటు అదే సమయంలో పోషకమైన ఆహారాలు, జీవనోపాధిని అందించడంపై దృష్టి సారించడం. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రత్యేకత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇకపై సిగరెట్ పట్టుకోవాలంటే భయపడాల్సిందే. ఎందుకంటే ఇన్నాళ్లు సిగరెట్ పెట్టెపై భయంకరమైన ఫొటోలతో కనిపిస్తున్న హెచ్చరికలు.. ఇకపై ప్రతి సిగరెట్ పైన కనిపించనున్నాయి.
రూ.లక్ష నోటు(Rs.1 Lakh Note)ను ముద్రించడం భారతీయుల్లో ఆశని, ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. బ్రిటీస్ పాలనకు ప్రత్యామ్నాయంగా భారత సర్కార్ ఏర్పడటం సాధ్యమనే నమ్మకం బలంగా ఏర్పడింది. అప్పట్లో ఈ రూ.లక్ష నోటుకు ప్రపంచంలోని 10 దేశాల నుంచి మద్దతు లభించింది.
ప్రకృతి ఎంతో అందమైనది. ఎన్నో నదులు, జీవాలు, చెట్లు, అడవులు, ప్రకృతి రమణీయ దృశ్యాలతో భూమి (Earth) విలసిల్లుతోంది. అయితే అంతటి అందమైన.. సుందర ప్రదేశాల్లో మానవుడు (Human) అడుగు పెడితే మాత్రం నాశనమవుతున్నాయి. సందర్శన (Visiting) కోసం వెళ్లే మనుషులు అక్కడ ఇష్టరీతిన వ్యవహరిస్తుండడంతో సందర్శనీయ స్థలాలు అత్యంత దయనీయంగా మారుతున్నాయి. సందర్శకులు వదిలే వ్యర్థాలు (Wastage), పడేసే పదార్థాలు (Used Material), ...
మిస్ యూనివర్స్ 2023 పోటీల్లో పాల్గొననున్న మిచెల్ మార్క్వెజ్ డీ సంచలన ప్రకటన చేశారు. తాను బై సెక్సవల్ అని వెల్లడించారు. అంతేకాదు తాను LGBTQ కమ్యూనిటీలో భాగమని చెప్పేందుకు గర్వపడుతున్నానని వెల్లడించింది.