దట్టమైన అమెజాన్ అడవుల్లో ఓ విమానం కూలిపోయింది. ముగ్గురు చనిపోయారు. నలుగురు చిన్నారులు క్షేమంగా బయట పడ్డారు.
గూగుల్ (Google) ఎంప్లాయిస్ వారానికి మూడు రోజులు ఆఫీసుకు రావాల్సిందేనని కంపెనీ తెలిపింది
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023లో టీమిండియా తడబడింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 296 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 469 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్ 173 పరుగుల వెనకంజలో ఉంది.
ఓ బాలుడు రెస్టారెంట్లో చేసిన పని వల్ల ఆ రెస్టారెంట్‌కి రూ.946 కోట్లు నష్టం వచ్చింది. ప్రస్తుతం ఆ బాలుడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
డొనాల్డ్ ట్రంప్ రహస్య పత్రాలను తప్పుగా నిర్వహించారని ఆరోపించారు. ఈ కేసులో అతడిని విచారిస్తున్నారు. ట్రంప్ నుంచి 300 రహస్య పత్రాలు అందాయి.
ఈజిప్టులో ఓ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక సొరచేప రష్యా పౌరుడిని దారుణంగా చంపింది. ఈ సమయంలో యువకుడు అరుస్తూనే ఉన్నాడు, కాని తండ్రి చూస్తూ నిస్సహాయంగా నిలబడ్డారు.
కెనడాలో కార్చిచ్చు పొగ అగ్రరాజ్యం అమెరికాను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. న్యూయార్క్ ఎయిర్ క్వాలిటీ 500 ఏక్యూఐ నమోదైంది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రజలు విధింగా మాస్క్ ధరించాలని అమెరికా వాతావరణ శాఖ స్పష్టంచేసింది.
మెక్‌డొనాల్డ్స్(mcdonalds) ఇండియా (వెస్ట్, సౌత్) బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్(jrntr) ఎంపికయ్యారు. ఇప్పటికే పలు యాడ్స్ చేస్తూ సినిమాలతో బిజీగా ఉన్న యంగ్ టైగర్ తాజాగా ఈ యాడ్ ప్రకటన కోసం సంతకం చేశారు.
కెనడాలో 700 మంది భారతీయ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. పై చదువుల కోసం వస్తే, తమకు ఫేక్ ఆఫర్ లెటర్ ఇచ్చారని, దీంతో తాము మోసపోయామని అంటున్నారు.
ప్రతి సంవత్సరం మే 8ని ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే(World Brain Tumor Day)గా జరుపుకుంటారు. మెదడు కణితులు మెదడులో లేదా చుట్టూ ఉన్న అసాధారణ కణాల పెరుగుతాయి. అవే చివరకు క్యాన్సర్ కి దారి తీస్తాయి. మెదడు కణితుల నిర్దిష్ట కారణాలు తరచుగా కనిపించనప్పటికీ, రేడియేషన్, కుటుంబ చరిత్ర కూడా కారణం కావచ్చట.
అంతర్జాతీయ స్థాయి జీవన ప్రమాణాల్లో హైదరాబాద్ ర్యాంక్ పడిపోయింది. గత ఏడాది 192 ఉండగా.. ఈ సారి అదీ 202కి పడిపోయింది.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఎక్కువ కాలుష్యం ఉన్న నగరాలను తాజాగా ప్రకటించారు. 20 ప్రాంతాలు ఉంటే వాటిలో 14 ఇండియా నుంచే ఉండటం భయాందోళన కలిగిస్తుంది. అంతేకాదు ప్రస్తుతం మనం పీల్చే గాలి మొత్తం కలుషితమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
నిద్ర(sleep) అనేది శరీరానికి అత్యంత ముఖ్యమైన అవసరాలలో ఒకటి. నిద్ర మన శరీరానికి, మనసుకు విశ్రాంతినిస్తుంది. మంచి ఆరోగ్యానికి ఇది చాలా అవసరం. నిపుణులందరూ ప్రతిరోజూ తగినంత నిద్రపోవాలని సిఫార్సు చేస్తున్నారు. మీరు తక్కువ నిద్రపోతే, ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమవుతుంది.
మెక్సికోMexico) లో కాల్ సెంటర్‌లో దారుణం చోటుచేసుకుంది
రోడ్డుపై వెళ్లేప్పుడు మనం జాగ్రత్తగా ఉండటంతోపాటు.. ఎదురుగా వచ్చే వాహనాలపై ఓ కన్నేయాలి. లేదంటే ప్రమాదం పొంచి ఉన్నట్టే. ఈ కింది వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది.