యూట్యూబ్ కు పోటీగా ట్విట్టర్ సరికొత్త ప్రయోగం చేయనుంది. త్వరలోనే ట్విట్టర్ వీడియో యాప్ అందరికీ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ వెల్లడించారు.
గత మూడు రోజుల్లో లండన్‌లో ఇద్దరు భారతీయులు హత్యకు గురయ్యారు. మొదటి సంఘటన బుధవారం నాడు 27 ఏళ్ల మహిళపై దాడి జరిగింది. మూడు రోజుల తరువాత శుక్రవారం వ్యక్తి హత్య చేయబడ్డాడు.
మీరు విడాకులు తీసుకున్నట్లయితే లేదా వివాహం తర్వాత వివాహేతర సంబంధం కలిగి ఉంటే, మీరు త్వరలో మీ ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉంది. భారత్ పొరుగు దేశానికి చెందిన ఒక కార్పొరేట్ కంపెనీ తన HR పాలసీలో దీని కోసం ఒక నియమాన్ని రూపొందించింది. అయితే దీనిపై ఇప్పుడు వివాదం రాజుకుంది.
ఇండోనోషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పురుషుల జోడీ అయిన సాత్విక్-చిరాగ్ విజయం సాధించి చరిత్ర సృష్టించారు. మెన్స్ డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిల జోడీ బంగారు పతకాన్ని సాధించింది.
ఇటలీలో జరుగుతున్న మిలానో మోంజా మోటార్ షోలో ఇటాలియన్ ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ ఎహ్రా(Aehra) కొత్త ఎలక్ట్రిక్ సెడాన్ కారును పరిచయం చేసింది. ఇది చూసిన పలువురు ఔరా అంటున్నారు. అయితే ఈ కారు ప్రత్యేకతలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీకు వీసా లేదా? అయినా కూడా నో ప్రొబ్లాం. వీసా లేకున్నా కూడా భారతీయులు(indians) పలు దేశాలను సందర్శించవచ్చు. అవేంటో ఇప్పుడు చుద్దాం.
నేడు(జూన్ 18న) వరల్డ్ ఫాదర్స్ డే. ఈ దినోత్సవాన్ని ప్రతి ఏటా జూన్ మూడో ఆదివారం రోజున జరుపుకుంటారు. అయితే ఈసారి కూడా మన ఫాదర్ కు విషెస్ తెలియజేసి సంతోషంగా గడిపేద్దాం.
వివాహేతర పెట్టుకుంటే ఉద్యోగం నుంచి పీకిపడేస్తాం అని ఓ కంపెనీ వార్నింగ్ లు ఇస్తోంది.
ఎమర్జెన్సీ డోరు (Emergency Door) బద్దలైన విమానం కలకలం సృష్టించింది
ఏడీఎఫ్‌కు చెందిన సాయుధ తిరుగుబాటుదారులు విద్యార్థులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి 25 మందిని పొట్టన పెట్టుకున్నారు.
ఓ విమానాన్ని పక్షి ఢీ కొంది. ఆ పక్షి పైలట్ ముందు వేలాడుతూ వీడియోలో కనిపించింది. క్లిష్ట పరిస్థితుల్లో ప్లైట్‌ను పైలట్ చాకచక్యంగా ల్యాండ్ చేశాడు. నెటిజన్లు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రస్తుతం క్రికెట్ ఆటకోసం ఎంతమంది వీరాభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బ్యాటింగ్ మాస్టర్ క్లాస్ నుంచి బౌలింగ్, ఫీల్డింగ్ వరకు ప్రతిదానిని ప్రేక్షకులు ఆదరిస్తారు. ఆ క్రమంలో అంతర్జాతీయ, దేశీయ లేదా స్థానిక టోర్నమెంట్‌లలో అనేక రికార్డులు కూడా క్రియేట్ అవడం చూస్తూ ఉంటాం. ప్రస్తుతం ఇప్పుడు కూడా అలాంటిదే చోటుచేసుకుంది. ఓ 12 ఏళ్ల కుర్రాడు ఏకంగా ఆరు బంతుల్లో ఆరు వికెట్లు పడగొట్టి ఔరా అనిపించ...
బ్రెజిల్(Brazil)లోని దక్షిణ రాష్ట్రమైన రియో గ్రాండే డో సుల్‌లో భారీ వరదల కారణంగా ముగ్గరు మృత్యువాత చెందగా..మరో 12 మంది తప్పిపోయినట్లు బ్రెజిలియన్ మీడియా పేర్కొంది.
భారత్‌లో ఐసీసీ వరల్డ్ కప్ జరగనుంది. ఈ ప్రపంచ కప్ కోసం మొత్తం 10 జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీకి ముందుగా క్వాలిఫయర్ మ్యాచ్ లను నిర్వహించనున్నారు. ఇందులో మొత్తం 10 జట్లు పాల్గొననున్నాయి. ఫైనల్ కు చేరిన 2 జట్లు మాత్రం ప్రపంచ కప్ కు అర్హత సాధించనున్నాయి.
మెడికల్ కాలేజీ విద్యార్థులు ప్రాక్టికల్స్ చేయడం కోసం విరాళంగా వచ్చిన మృతదేహాలతో ఓ వ్యక్తి వ్యాపారం చేశాడు. శరీర భాగాలను అమ్ముతూ జేబును నింపుకునేవాడు. తాజాగా అతని వ్యాపారం బయటపడింది.