క్రిస్టియానో రొనాల్డో ఎక్కువ ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ క్యాప్‌లు సాధించిన పురుష ఆటగాడిగా కూడా ఖ్యాతి దక్కించుకున్నాడు. దీనితో గిన్నిస్ రికార్డు అతని సొంతం అయింది.
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు మంచి ఎత్తు(height)తో ఉండాలని, వెడల్పుగా కనిపించాలని కోరుకుంటారు. అయితే వారి ప్రవర్తన, వారి జ్ఞానం ద్వారా పిల్లలను ఎక్కువగా గుర్తిస్తారు. అయితే వారి వయస్సును బట్టి తక్కువగా పెరుగుతున్నారని లేదా వారి పెరుగుదల ఆగిపోయిందని మీరు భావిస్తే ఈ వ్యాయామాలు క్రమంగా చేయడం ద్వారా పిల్లల్లో పెరుగుదల కనిపించే అవకాశం ఉంది. అవెంటో ఇప్పుడు చుద్దాం.
టైటానిక్ పర్యాటక జలాంతర్గామి గత మూడు రోజులుగా కనిపించకుండా పోయింది. అట్లాంటిక్ మహాసముద్రంలో తప్పిపోయిన ఈ జలాంతర్గామిలో ఐదుగురు ధనవంతులు ఉన్నారు. టైటానిక్ శిథిలాలను చూసేందుకు వెళ్లాడు. అతనికి ఇప్పుడు ఆక్సిజన్ కేవలం 30 గంటలు మాత్రమే మిగిలి ఉంది.
హోండురాస్(honduras)లోని మహిళా జైలులో జరిగిన అల్లర్లలో 41 మంది మహిళలు చనిపోయారు. వీరిలో అనేక మంది అగ్నికి ఆహుతి కాగా. ఇంకొంత మంది బాధితులు కాల్చివేయబడ్డారు.
ప్రధాని మోడీకి తాను పెద్ద ఫ్యాన్ అని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని తనను కోరానని, వచ్చే ఏడాది ఇండియన్ మార్కెట్‌లోకి ప్రవేశించే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు.
నిద్రపోతున్న ఓ మహిళకు హార్ట్ రేట్ వేగం పెరిగింది. అలా పది నిమిషాల పాటు ఆమె గుండె వేగంగానే కొట్టుకుంటూ ఉంది. మరికొంత సమయం అయ్యుంటే ఆమె ప్రాణాలు పోయేవి. అయితే ఆమె వేసుకున్న యాపిల్ యాప్ తన ప్రాణాలను కాపాడింది. హార్ట్ రేట్ పెరిగిందని అలారం ద్వారా యాపిల్ వాచ్ తెలుపడంతో ఆ మహిళ ఆస్పత్రికి వెళ్లి తన ప్రాణాలను కాపాడుకుంది.
ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు బయల్దేరి వెళ్లారు. అమెరికా వెళ్లే ముందు న్యూయార్క్ సిటీ, వాషింగ్టన్ డీసీలో జరిగే పలు కార్యక్రమాలకు హాజరవుతానని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.