ఓ తల్లి తనకు పుట్టిన బిడ్డల్ని హత్య చేసి ఫ్రిడ్జ్ లో దాచేది. పోలీసులు ఈ విషయం తెలుసుకుని ఆమెను కటకటాల పాలు చేశారు.
ఆట బొమ్మ అనుకుని రెండేళ్ల బాబు, గర్భిణి (Pregnant women) అయిన తన తల్లిని తుపాకీ (Gun)తో కాల్చాడు
వాగ్నర్ గ్రూప్ సైనిక హెలికాప్టర్‌ను తన బలగాలతో పుతిన్ బృందం కూల్చివేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో వాగ్నర్ సైనికులకు పుతిన్ వర్గానికి మధ్య అంతర్గత యుద్ధం జరిగే అవకాశం ఉంది. రష్యా అంతటా పుతిన్ సర్కార్ హైఅలర్ట్ ప్రకటించింది.
మధ్యదరా సముద్రంలో ట్యూనీషియా తీరంలో ఓ పడవ మునిగిపోయింది.
రష్యా దేశ సైన్యానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటుకు పిలుపునిచ్చిన శక్తివంతమైన సైనిక బృందం వాగ్నెర్ బృందం(Wagner group)ను అరెస్టు చేయాలని రష్యా(russia) ఆదేశించింది.
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif)ను నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ చేస్తున్నారు. ఆయన చేసిన పనికి వారు మండిపడుతున్నారు. ప్రభుత్వ అధికారుల పట్ల ఎలా నడుచుకోవాలో నెర్చుకోవాలని సూచిస్తున్నారు.
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానికి స్వాగతం పలికారు. న్యూయార్క్ ఆకాశ వీధులో పెద్ద బ్యానర్‌ని లాగుతున్న విమానం మోడీ స్వాగత సందేశాన్ని అందించింది. బ్యానర్‌పై "అమెరికాకు చారిత్రక సందర్శన" అని రాసి ఉంది.
చష్మా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ (CHASNUPP-5) ఇప్పటివరకు పొరుగు దేశంలోని అత్యంత ఖరీదైన అణు ప్రాజెక్ట్. ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం, రాజకీయ తిరుగుబాటుతో పాకిస్తాన్ సతమతమవుతున్న తరుణంలో, చైనా దానికి సహాయం చేయడం, భారత్‌కు వ్యతిరేకంగా ఎక్కడో ఒక కుట్రను సూచిస్తుంది.
మిస్టర్ మస్క్(Elon Musk) తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో మిస్టర్ జుకర్‌బర్గ్(Mark Zuckerberg)తో "కేజ్ ఫైట్‌కు సిద్ధంగా ఉన్నానని" సందేశాన్ని పోస్ట్ చేశాడు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటా బాస్ అయిన మిస్టర్ జుకర్‌బర్గ్, "నాకు లొకేషన్ పంపండి" అనే క్యాప్షన్‌తో మిస్టర్ మస్క్ ట్వీట్ యొక్క స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేశారు. ఈ ట్వీట్లు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) ఈ ఏడాది జరగనున్న అవార్డుల ప్రదానోత్సవం షెడ్యూల్ వచ్చేసింది.
ప్రధాని మోదీ గౌరవార్థం వైట్‌హౌస్‌లో రాష్ట్ర విందు ఏర్పాటు చేశారు. భారత్, అమెరికాలకు చెందిన ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. భారతదేశంలోని వ్యాపారవేత్తలు కూడా ఇందులో భాగమయ్యారు.
టైటానిక్ షిఫ్ శకలాలు చూసేందుకు వెళ్లిన ఐదుగురు పర్యాటకులు జల సమాధి అయ్యారు. టైటాన్ సబ్ మెర్సిబుల్ తీవ్ర ఒత్తిడికి గురై పేలిపోయిందని అమెరికా కోస్ట్ గార్డ్ ధృవీకరించింది.
పాకిస్థాన్ పేరు చెప్పకుండా ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముంబయిలో 9/11, 26/11 దాడులు జరిగిన దశాబ్దానికి పైగా ఉగ్రవాదం ఇంకా ప్రపంచానికి ముప్పుగా ఉందని ఆయన అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన కొనసాగుతోంది.
అగ్రరాజ్య అధినేత జో బైడెన్ దంపతులకు ప్రధాని మోడీ స్పెషల్ గిప్ట్స్ అందజేశారు. టెన్ ప్రిన్సిపల్ ఉపనిషద్స్ బుక్ కాపీ, గ్రీన్ డైమండ్, చందనపు బాక్స్, వినాయకుడి ప్రతిమ ఉన్న మరో బాక్స్ ఇచ్చారు.