టైటాన్ సబ్ మెర్సిబిల్ ప్రమాదం మరచిపోకముందే టైటానిక్ షిప్ చూసే ఆఫర్ చేస్తోంది ఓషియన్ గేట్ కంపెనీ. వచ్చే ఏడాది జూన్ నెలలో రెండు ట్రిప్స్ ఉంటాయని చెబుతుంది. ప్రమాదం జరిగి కొద్దిరోజులే కాగా.. కొత్తగా ట్రిప్ ప్రకటించడంతో కంపెనీ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
నదిలోని నీరంతా రక్తంలా మారిపోవడంతో స్థానికులు టెన్షన్ పడ్డారు. ఆ నదిలో ఏమైనా జరిగి ఉంటుందా అని భయపడ్డారు. ఎవరినైనా చంపేసి ఉంటారా అని అనుమానించారు. అయితే అవేవీ కారణం కాదు. ఆ నదిలో నీరు అలా మారడానికి పక్కనున్న బీర్ ఫ్యాక్టరీయే కారణం అని తేలింది.
బిల్ గేట్స్ ఆఫీసుపై మహిళలు ఫిర్యాదు చేశారు. ఇంటర్వ్యూ కోసం పిలిచి అసభ్యకర ప్రశ్నలు వేశారని చెబుతున్నారు. ఈ మేరకు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం రాసింది.
ప్రపంచంలోనే మొట్టమొదటి ఎగిరే కారు అందుబాటులోకి రానుంది. ఈ ఫ్లైయింగ్ కారుకు అమెరికా సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే ఇవి అందుబాటులోకి రానున్నాయి.
మెక్సికోలో ఎండలు దంచికొడుతున్నాయి. వడగాలుల ప్రభావంతో ఇప్పటివరకు 100 మందికి పైగా చనిపోయారు.
ఆసియా కబడ్డీ ఛాంపియన్‌షిప్(asia kabaddi championship 2023)లో గురువారం డాంగ్ ఇయుఇ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సియోక్‌డాంగ్ కల్చరల్ సెంటర్‌లో జరిగిన పోరులో ఇరాన్‌పై భారత్ 33-28 తేడాతో విజయం సాధించి ఫైనల్‌లోకి దూసుకెళ్లింది.
సముద్రంలోని టైటానిక్ షిప్‌ను చూసేందుకు వెళ్లిన టైటాన్ అనే సబ్మెర్సిబుల్ అంతర్గత విస్ఫోటనం చెందింది. తాజాగా టైటాన్ సబ్ మెర్సిబుల్ శకలాలను సముద్రం ఒడ్డుకు తీసుకొచ్చారు. అందులో చిక్కుకుని ఉన్న మానవ అవశేషాలను అధికారులు గుర్తించారు.
Pakistan: పాక్ ఆర్థిక పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో తెలిసిందే. నేడు బక్రీద్ పండుగ.. దశాబ్దాల తర్వాత ఈద్ ఉల్-అజా రోజున, చికెన్ కొనడానికి కూడా ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రపంచంలోని కొంతమంది బతకాలంటే జీవితాంతం కష్టపడాల్సిందే. జానెడు పొట్ట నిండడం కోసం నానావస్తలు పడుతుంటారు. పుట్టిన వెంటనే కొందరు కోట్లకు యజమానులు అవుతారు. వారినే పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్ తో పుట్టారంటారు.
అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ (Oscars) ఈ సంవత్సరం తమతో చేరిన 398 మంది కొత్త సభ్యుల తాజా జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో టేలర్ స్విఫ్ట్, కే హుయ్ క్వాన్ వంటి అంతర్జాతీయ స్టార్లతోపాటు ఆస్కార్ విన్నింగ్ నటులు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా ఉన్నారు.
చైనా(china)లోని వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన ఒక పరిశోధకుడు చావో షావో కరోనావైరస్(corona virus) గురించి షాకింగ్ న్యూస్ చెప్పాడు. కోవిడ్ చైనా చేత "బయో ఆయుధం(bioweapon)" గా రూపొందించబడిందని వ్యాఖ్యానించారు.
రిషి సునక్ ఉపయోగిస్తున్న ఓ పెన్నుపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఒక్కడి కోసం విమానం ఎయిర్ లైన్స్ నడిపారు.
ఉక్రెయిన్‌కు అమెరికా భారీ రక్షణ సాయం ప్రకటించింది. 500 మిలియన్ డాలర్ల రక్షణ ఉత్పత్తులను అందజేస్తామని పేర్కొంది.
పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రావిన్స్‌లో బుధవారం భారీ వర్షం కురిసింది. గుర్తు తెలియని దుండగులు ఓ ఇంట్లోకి చొరబడి ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మందిని హతమార్చారు.