వాట్సాప్ తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్లను తెస్తూ ఉంటుంది. కొత్త అప్‌డేట్‌లను ప్రకటిస్తూ ఉంటుంది. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను తీసుకొచ్చింది.
సిరియాలో అమెరికా డ్రోన్లను వెంబడించిన రష్యా జెట్ విమానాలు. ఈ ఏడాదిలో ఇది రెండవ సారి కావడంతో రష్యాపై అమెరికా వాయుసేనలు మండిపడుతన్నాయి.
ట్విట్టర్ డేటాను ఉపయోగించుకొని థ్రెడ్స్ యాప్ ను తయారు చేసినట్లు ఎలాన్ మస్క్ తరపు న్యాయవాది అలెక్స్ స్పిరో మెటా సంస్థకు లేఖ రాశారు. తమ ఉద్యోగస్తులను నియమించుకొని ఈ యాప్ ను క్రియేట్ చేసినట్లు ఆరోపించారు. సరైన వివరణ ఇవ్వకుంటే కోర్టులో దావా వేస్తామంటు లేఖలో హెచ్చరించారు.
అమెరికాలో ఓ రోలర్ కోస్టార్ ఆగిపోయింది. ఆ సమయంలో 8 మంది ప్రయాణికులు గాలిలో ఉన్నారు. దాదాపు 3 గంటలపాటు స్ట్రక్ అయ్యారు.
కళ్లకు గంతలు కట్టి, శరీరాన్ని కేబుళ్లతో చుట్టేసి, గొంతు కోసి బతికుండాగానే పాతికేళ్లు కూడా లేని భారతీయ యువతిని ఆస్ట్రేలియాలో తన మాజీ ప్రియుడు గోతిలో పాతి పెట్టాడు. ఈ ఘటన విషయాలు ఇటివల వెలుగులోకి వచ్చాయి.
హత్య జరిగిన దాదాపు రెండేళ్ల తర్వాత ఈ విషయాలు వెలుగులోకి రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. 2021లో అడిలైడ్‌కు చెందిన తారిక్‌జోత్ సింగ్ (22) తన మాజీ ప్రియురాలు జాస్మిన్ కౌర్ (21)ని హత్య చేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో, అతను ఈ నేరాన్ని అంగీకరించాడు.
విషవాయువులు లీకైన ఘటనలో 16 మంది దుర్మరణం చెందారు. ఈ దారుణ ఘటన దక్షిణాఫ్రికాలో చోటుచేసుకుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
11 ఏళ్ల తరువాత జుకర్ బర్గ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. వెంటనే ఎలన్ మస్క్ రీ ట్వీట్ చేయడంతో ట్విట్టర్ వేదిక హాట్ టాపిక్ మారింది.
ట్విట్టర్‌కు పోటీగా థ్రెడ్స్ యాప్ అందుబాటులోకి వచ్చింది. ప్లేస్టోర్‌లో ఈ యాప్ అందుబాటులో ఉంది. దీనిని మెగా సంస్థ రూపొందించింది. కొన్ని గంటల్లోనే మిలియన్ల మంది ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. త్వరలోనే ఇది ట్వీట్టర్‌ను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలువనుంది.
వివాదాస్పద స్వామి నిత్యానంద మరోసారి వార్తల్లో నిలిచారు. తమ దేశం అయిన కైలాస దేశ ప్రధానిగా నటి రంజితను నియమించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రకటన సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.
ఆసియాలోనే అత్యధికంగా సింగర్ కోకో లీ అల్బమ్స్ అమ్ముడయ్యాయి. ఇటీవలె ఆ సింగర్ కోకో లీ తీవ్ర డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకున్నారు. నేడు ఆమె మరణించినట్లు ఆమె కుటుంబీకులు తెలిపారు.
మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదంలో 27 మంది దుర్మరణం చెందారు. మరో 17 మంది ఆస్పత్రిపాలయ్యారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
ఎయిర్‌పోర్ట్ నుంచి విమానం టేక్ ఆఫ్ అవడానికి సిద్ధం అవుతోంది. మరికాసేపట్లో విమానం గాల్లోకి ఎగురనుందని సిబ్బంది అనౌన్స్ చేశారు. ఇంతలో ఓ యువకుడు విమానం డోర్ తెరవండి అని గట్టిగా అరుస్తూ డోర్ వైపు పరుగెత్తాడు. ఈ ఘటనతో ప్రయాణికులంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు.
ఈరోజుల్లో మొబైల్ గేమ్‌లకు అలవాటు పడని పిల్లలు ఎవరూ లేరు. వీడియో గేమ్‌లతో కాలక్షేపం చేసే పిల్లలు ఇప్పుడు జూదం వైపు మొగ్గు చూపుతున్నారు. ఆన్‌లైన్‌లో ఆటలు ఆడి డబ్బులు పోగొట్టినవారు చాలా మందే ఉన్నారు. కేవలం సరదా కోసం ఆడే ఆటలు ఒత్తిడిని కొద్దిగా తగ్గిస్తాయి, అయితే డబ్బు కోసం ఆడే ఆటలు ఒత్తిడిని పెంచడమే కాకుండా ఆత్మహత్యలకు కూడా దారితీస్తాయి. అయితే, ఓ యువకుడు మాత్రం ఆన్ లైన్ లో గేమ్స్ ఆడి లక్షలు సంపాది...
బాలీవుడ్ స్టారో హీరో షారూఖ్ ఖాన్(Shah Rukh khan) లాస్ ఏంజిల్స్‌లో మూవీ షూటింగ్ ప్రాజెక్ట్‌లో భాగంగా సెట్స్‌లో ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో షారుఖ్ ముక్కుకు గాయం కాగా, USలో చిన్న శస్త్రచికిత్స చేయించుకున్నట్లు తెలిసింది. అయితే ఆందోళన చెందాల్సిన పని లేదని, ముక్కుకు రక్తస్రావం కావడం వల్ల కింగ్ ఖాన్‌కు చిన్నపాటి సర్జరీ చేయాల్సి వచ్చిందని అతని డాక్టర్ల బృందం సమాచారం అందించారు. ఆపరేషన్...