ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ విలాసవంతమైన జీవితానికి పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నాడు
చైనాలో కిండర్‌గార్టెన్‌లో కత్తితో రెచ్చిపోయిన యువకుడు. ఈ దాడిలో 6 మంది మరణించారు. అందులో చిన్నారులు కూడా ఉన్నారు.
ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ యాషెస్ టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ తన ఆశల్ని నిలుపుకున్నది. అయితే మ్యాచ్ లో ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ వేసిన బౌలింగ్ వీడియో నెట్టింట్ వైరల్ గా మారింది.
తానా సభలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని ఎన్నారైలు సీఎం పదవి వేరే వాళ్లకు ఇవ్వారా అంటూ ప్రశ్నించారు. ఆ క్రమంలో సీతక్కకు కనీసం ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఎన్నారైలు కోరారు.
వర్షాలు, వరదల కారణంగా ఇక్కడ బీభత్సం నెలకొంది. చాలా నగరాలు నీట మునిగాయి. ఈశాన్య స్పెయిన్‌లోని జరాగోజా నగరం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక్కడ రోడ్లపై కార్లు ప్రవహిస్తున్నాయి.
ముడిచమురుపై అందిస్తున్న డిస్కౌంట్‌ను రష్యా త్వరలో తగ్గించనున్నట్లు తెలుస్తోంది.
సూడాన్ నగరంలో శనివారం జరిగిన వైమానిక దాడిలో కనీసం 22 మంది మరణించారని అక్కడి అధికారులు తెలిపారు. సుడాన్ ప్రత్యర్థి జనరల్స్ మధ్య జరిగిన పోరాటంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరోసారి నిరాశ పరిచింది.
చంద్రయాన్-3 విజయవంతం అయితే భారదేశం పెట్టుబడి రంగంలో భారీ మార్పులు వస్తాయి. కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి.
డ్రగ్స్‌కు బానిసైన ఓ భర్త తన భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ముందుగా భార్యను హతమార్చాడు భర్త. దీని తరువాత ఆమె మెదడును బయటకు తీసి చట్నీ చేసి, దానిని టాకోస్ (మెక్సికన్ డిష్) లో ఉంచి తిన్నాడు.
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ థ్రెడ్స్ యాప్ లో క్రికెటర్ పాట్ కమ్మిన్స్ ను ట్యాగ్ చేస్తూ నేను కొత్త యాప్ లోకి వచ్చాను అని రాసుకొచ్చారు. దీనికి బదులుగా వీడియోలు మాత్రం పెట్టకు అని కమ్మిన్స్ కామెంట్ చేశాడు.
పాకిస్థాన్‌కు చెందిన ఓ యువతికి డీఆర్డీవో సైంటిస్ట్ అట్రాక్ట్ అయ్యాడు. డీఆర్డీవోకు చెందిన రహస్య సమాచారాన్ని చెరవేశాడు.
నెదర్లాండ్స్‌లో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. వలసల నియంత్రణపై ఏకాభిప్రాయం సాధించలేదు. కూటమిలో ఏకాభిప్రాయం రాకపోవడంతో ప్రధాని పదవీకి మార్క్ రట్ రాజీనామా చేశారు.
ఇండియాలో 47 శాతం మంది ఉద్యోగులు(employees) తమ ఉద్యోగాల పట్ల భద్రత లేదని వెల్లడించారు. అయితే సర్వే చేయబడిన 17 దేశాలలో సగటు 38 శాతం కంటే ఇది ఇండియా(india)లోనే ఎక్కువ ఉండటం విశేషం.
రూడీ ఫారియాస్ అనే బాలుడు అదృశ్యమయ్యాడు. 2015లో నార్త్‌ఈస్ట్ హ్యూస్టన్‌లో నా కొడుకు కుక్కను తీసుకురావడానికి వెళ్లాడని, అతను తిరిగి రాలేదని బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. కొన్ని రోజుల తర్వాత ఆ మహిళకు చెందిన రెండు కుక్కలు కనిపించాయి.. కానీ బాలుడి గురించి ఏమీ తెలియలేదు.