పాకిస్థాన్‌లో గోధుమ పిండి ధర అన్ని రికార్డులను బద్దలు కొట్టింది.
నేషనల్ వెదర్ సర్వీస్ న్యూస్ ప్రకారం అగ్రరాజ్యం అమెరికా(America)లో వేల కొద్ది విమాన(flights) సర్వీసులు రద్దయ్యాయి. పిడుగులతో కూడిన వర్షం వచ్చే అవకాశం ఉన్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎలన్ మస్క్, జుకర్ బర్గ్ కలిసి ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అసలు వీరిద్దరూ నిజంగా కలిశారా? లేదా తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్, 8వ వింబుల్డన్ టైటిల్ కోసం ఆడిన నొవాక్ జకోవిచ్(Novak Djokovic)కు నిన్న షాక్ ఎదురైంది. 20 ఏళ్ల స్పెయిన్ యువ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz) జకోవిచ్‌ను మట్టికరిపించి తొలి వింబుల్డన్ టైటిల్ గెల్చుకున్నాడు.
పాకిస్తాన్ లోని 150 ఏళ్ల హిందూ దేవాలయాన్ని కూల్చివేశారు. అక్కడి అధికారులు, పోలీసుల సమక్షంలోనే ఈ కూల్చివేతలు జరిగాయి. దీనిపై హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
మనుషులు నిత్యం యవ్వనంగా ఉంటే చాలా బావుంటుంది కదా. అయితే వయసు పెరుగుతున్నకొద్దీ వృద్ధాప్యఛాయలు రావడం సహజం. దీనికి శాస్త్రవేత్తలు అద్భుతమైన సొల్యూషన్ కనుగొన్నారు. నిత్యం యవ్వనంగా కనిపించే కాక్‌టెయిల్‌ను కనుగొన్నారు.
ట్విట్టర్ ఆదాయం భారీగా పడిపోయిందని ఆ సంస్థ సీఈవో ఎలాన్ మస్క్ తెలిపారు. ఆదాయం పెంచేందుకు కొత్త సీఈవోను నియమించాడు.
యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, అలస్కా ద్వీపకల్ప ప్రాంతంలో ఈరోజు 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం తర్వాత అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలను అధికారులు జారీ చేశారు. భూకంపం 9.3 కి.మీ (5.78 మైళ్లు) లోతులో ఉన్నట్లు యుఎస్‌జిఎస్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఉత్తర అమెరికాలోని పలు ప్రాంతాలతో పాటు కెనడియన్ పసిఫిక్ తీరాలకు, సునామీ ప్రమాదం ముప్పు ఉంటుందని అంచనా వేశారు.
దక్షిణ కొరియా(south korea)లో భారీ వర్షాల కారణంగా మునిగిపోయిన సొరంగం కింద చిక్కుకున్న వారి కోసం సిబ్బంది చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ఏడు మృతదేహాలను బయటకు తీయగా మరికొంత మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
స్ట్రీట్ ఫుడ్స్ అంటే ఇష్టపడేవారు చాలా మంది ఉన్నారు. అందులోనూ ముఖ్యంగా ఇండియన్స్ స్ట్రీట్ ఫుడ్స్ ను ఇష్టపడని వారంటూ ఎవ్వరూ ఉండరు. తాజాగా ప్రపంచంలోనే స్ట్రీట్ ఫుడ్స్ లల్లో మైసూర్ పాక్ కు 14వ స్థానం లభించింది. అలాగే కుల్పీకి 18వ స్థానం దక్కింది.
ఓ మహిళ తన పాలను దానం చేసి గిన్నిస్ రికార్డుకెక్కారు. ప్రపంచంలో ఇప్పటి వరకూ ఎవ్వరూ చేయని విధంగా మూడేళ్ల కాలంలో ఆ మహిళ 1600 లీటర్ల తన పాలను దానం చేశారు.
చంద్రయాన్ 3 రాకెట్ ఆకాశంలో దూసుకెళ్తున్న అద్భుతమైన దృశ్యాన్ని ఓ ప్రయాణికుడు విమానం నుంచి చిత్రకరించిన వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(modi) ఫ్రాన్స్ పర్యటనలో తెలంగాణ ప్రాధాన్యత కూడా ఉంది. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్(Emmanuel Macron) భార్య బ్రిగిట్టే మాక్రాన్‌కు చందనం పెట్టెలో పోచంపల్లి ఇకత్ చీరను బహుమతిగా ఇచ్చారు. మోదీ మాక్రాన్‌కు సితార్‌కు సంబంధించిన స్వచ్ఛమైన చందనం ప్రతిరూపాన్ని అందించగా, ప్రథమ మహిళ పోచంపల్లి ఇకత్ చీరను పొందారు.
91 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఎన్నడూ జరగని ఘనత భారత జట్టు చేసింది. 1932లో టీమిండియా తన మొట్టమొదటి టెస్టు మ్యాచ్ ఆడిన నుంచి నేటి వరకు ఇదే అతిపెద్ద వికెట్ భాగస్వామ్యంగా నిలిచింది.
ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 2023(Asian Athletics 2023)లో నిన్న ఇండియా తరఫున మరో ఇద్దరు తజిందర్‌పాల్ సింగ్, పరుల్ చౌదరి బంగారు పతకాలు గెలుచుకున్నారు. దీంతో ఇండియాకు వచ్చిన పతకాలు 9కి చేరాయి.