టిప్పు సుల్తాన్ ఖడ్గాన్ని ఓ వ్యక్తి రూ.144 కోట్లకు వేలం పాడి దక్కించుకున్నారు.
ఆఫ్రికాలో గల మాలికి చెందిన సౌలేమనే ఇటీవల లాటరీలో రూ.82 లక్షలను గెలుచుకున్నాడు. ఆ డబ్బును తన ఊరిలోని పిల్లల చదువుకు ఉపయోగిస్తానని చెప్పి పెద్ద మనసును చాటుకున్నాడు.
వట్టి చేతులతో ఎండ్ల బండి చక్రాన్ని తిప్పడమే చాలా మందికి కష్టం. అలాంటిది ఓ ఆస్ట్రేలియన్ ఫెర్రిస్ వీల్‌ను అతి తక్కువ సమయంలో చేతితో తిప్పి గిన్నిస్ రికార్డ్స్ సాధించాడు.
ఇటీవల కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న ఇషా గుప్తా.. తాను ధరించిన డ్రెస్ గురించి మాట్లాడారు. ఆ డ్రెస్ ధరించడం రిస్కేనని చెబుతున్నారు.
చైనా(china)లో గాడిద(Donkey)ల జనాభా వేగంగా తగ్గిపోయింది. దీని వెనుక ఉన్న అతి పెద్ద కారణం వాటిని నిర్దాక్షిణ్యంగా చంపి, ఆపై వాటి చర్మాల(Skin)ను అమ్మేస్తున్నారు. గత ఏడేళ్లలో గాడిదల సంఖ్య 8 లక్షల నుంచి 4 లక్షలకు తగ్గిందంటే ఎంత వేగంగా చైనాలో గాడిదల జనాభా(Population) క్షీణిస్తుందో అంచనా వేయవచ్చు.
ఓ ఐల్యాండ్‌లో ఓ భాగం అచ్చం డాల్ఫిన్ తలను పోలి ఉంది. ఓ ఫోటోగ్రాఫర్ క్లిక్ అనిపించి, ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇంకేముంది ఆ పిక్ తెగ వైరల్ అవుతుంది.
అంటార్కిటికా(Antarctica)లో పనిదినం చాలా కష్టతరంగా(Typical workday) ఉంటుందని ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో రిలీజైన కొద్ది గంటల్లోనే విశేషమైన వ్యూస్ ను సంపాదించింది. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోపై ఓ లుక్కేయండి.
జర్మనీకి చెందిన ఓ జంట 24 గంటలు శృంగారం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఇటలీ పర్యటనలో ఓ గదిలో ఒకరోజంతా అదే పనిలో ఉన్నారు. శృంగారం కోసం డ్రగ్స్ కూడా తీసుకున్నారని తెలిసింది.
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం(Delhi international airport)లో భారీగా డ్రగ్స్(drugs) దొరికింది. ఇద్దరు కామెరూన్ దేశస్థుల నుంచి రూ.47.75 కోట్ల విలువైన హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
గేదెల మంద తప్పిపోయి ఒకటి తోటలోకి ప్రవేశించాయి. ఆపై వారి స్విమ్మింగ్ ఫూల్ ను ద్వంసం చేశాయి. దీంతో వారికి పెద్ద ఎత్తున నష్టం ఏర్పడింది
మరో ప్రాణాంతక వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేయడానికి సిద్దంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) హెచ్చరించింది.
సమాచారం తెలుసుకున్న ఆయా కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇక మహేశ్ కుటుంబం దిగ్భ్రాంతికి గురయ్యింది. చేతికొచ్చిన పెద్ద కుమారుడు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.
ట్రంప్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని కెరోల్ ఆరోపించింది. ట్రంప్ వ్యాఖ్యలతో తాను ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చిందని తెలిపింది. అసలు కెరోల్ ఎవరో కూడా తనకు తెలియదని, ఆమె ఆరోపణలు అవాస్తవమని ట్రంప్ చెప్పారు.
తన గుండెను తాను ఓ మ్యూజియంలో చూసుకున్న యువతి ఫీలింగ్స్ మాటల్లో చేప్పలేనివి. అది తనకు 22 ఏళ్లు జీవించేలా చేసిందని, ఇప్పుడు ఓ స్నేహితురాలిగా తన ముందు ఉందని అన్నారు.
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై వెస్టిండీస్ బ్యాటర్ డెవాన్ థామస్(Devon Thomas)ను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తెలిపింది. ఈ క్రమంలో అతనిపై ఏడు అభియోగాలు మోపింది.