German Couple: 24 గంటలు అదే పని.. చివరికీ ఏమైందంటే..?
జర్మనీకి చెందిన ఓ జంట 24 గంటలు శృంగారం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఇటలీ పర్యటనలో ఓ గదిలో ఒకరోజంతా అదే పనిలో ఉన్నారు. శృంగారం కోసం డ్రగ్స్ కూడా తీసుకున్నారని తెలిసింది.
German Couple: అతిగా కలిపితే అన్నం కూడా విషం అవుతుందని పెద్దలు చెబుతుంటారు. సో.. మనం చేసే పని, తినే తిండి ప్రకృతి పరంగా జరగాలి. అతి చేస్తే అంతే సంగతులు. ఎక్కువ భుజించినా.. పనిచేసినా ఆరోగ్యంపై ప్రభావం ఉంటుంది. దాంతోపాటు శృంగారం చేసినా ఇబ్బందులు తప్పవు. ఓ జర్మన్ జంట ఇదే పని చేసింది. ఆగకుండా.. 24 గంటలు శృంగారం చేసి.. చివరికీ ఇబ్బందుల పాలయ్యింది.
జర్మనీకి (German ) చెందిన 50 ఏళ్ల వ్యక్తి.. భార్యతో కలిసి సెలవుల్లో ఇటలీ (italy) వచ్చాడు. కాస్టెల్ డెల్ పియానో గల తమ అపార్ట్ మెంట్లో ఇద్దరు ఈ నెల 10వ తేదీన శృంగారంలో రెచ్చిపోయారు. అతను వయాగ్రా తీసుకుని.. ఏకధాటిగా శృంగారం చేశాడు. ఇంకేముంది అతని పురుషాంగం దెబ్బతింది. ఆ మరునాడు గ్రొసెట్టాలో గల మిసెరికొర్డియా ఆస్పత్రికి (hospital) తరలించారు. విషయం తెలియజేయగా.. పురుషాంగం దెబ్బతిందని.. తీసివేయాలని వైద్యులు (doctors) తెలిపారు.
వారం రోజుల నుంచి అతనిని ఐసీయూలో (icu) ఉంచి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. అయినప్పటికీ పరిస్థితి సీరియస్‌గానే (serious) ఉందని వైద్యులు (doctors) చెబుతున్నారు. సో.. శృంగారం కూడా మితిమీరి చేస్తే ఇలానే ఉంటుంది. ఏకధాటిగా 24 గంటలు అదే పని పెట్టుకున్నారు. దాని కోసం డ్రగ్స్ (drugs) తీసుకున్నారు. చివరికీ పురుషాంగం తీసివేశారు.. అతని పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది.
కాస్టెల్ డెల్ పియానో అనేది ఇటలీలో మంచి పర్యాటక కేంద్రం. ఇక్కడికి వచ్చిన టూరిస్ట్ (tourists).. అన్ని ప్రాంతాలను చూసి ఎంజాయ్ చేస్తుంటారు. సో.. ఆ కపుల్ (couple) కూడా ప్రాంతాలు చూడకుండా.. గదిలో ఉండే శృంగారం చేశారు. కంటిన్యూ చేసి.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.