వివాదంలో చిక్కుకున్న మళ్లీ పెళ్లి సినిమా
ఈ సినిమా విడుదల ఆపాలని కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో రమ్య రఘుపతి పిటిషన్
తన ప్రతిష్టను కించపరిచేలా సినిమా ఉందని రమ్య రఘుపతి ఆరోపణ
మళ్లీ పెళ్లి సినిమా విడుదల ఆపాలని కోర్టును కోరిన రమ్య రఘుపతి
ఈ నేపథ్యంలో సినిమా విడుదలపై ఉత్కంఠ కొనసాగుతుంది
రేపు విడుదల కానున్న మళ్లీ పెళ్లి సినిమాలో నరేష్, పవిత్ర లోకేష్ జంటగా నటించారు