మొట్టమొదటిసారి సౌదీ మహిళ అంతరిక్షంలో అడుగుపెట్టనుంది. వీరు స్టెమ్ సెల్ పరిశోధకురాలు రయ్యానా బర్నావి.
ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం సర్వం సిద్ధమైంది. సిడ్నీలో ప్రధాని మోదీతో కలిసి ఆస్ట్రేలియాలోని శక్తివంతమైన భారతీయ కమ్యూనిటీతో వేడుకలు జరుపుకోవడానికి తాను ఎదురుచూస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తెలిపారు. ప్రధాని మోదీకి ఆతిథ్యం ఇవ్వడం తాను గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) నేడు పపువా న్యూ గినియా(Papua New Guinea) చేరుకున్నారు. ఈ ఐస్‌లాండ్(Island) పర్యటనకు వెళ్లిన భారత తొలి ప్రధాని ఆయనే.
భారత సంతతికి చెందిన సింగపూర్ పర్వతారోహకుడు(Singaporean mountaineer) గత రెండు రోజులుగా కనిపించకుండా పోయారు. అతను ఎవరెస్ట్ శిఖరాన్ని(Mount Everest) చేరుకున్నాడు.
పిల్లలు స్మార్ట్‌ఫోన్‌ల వాడకంపై చర్య తీసుకోవాలని పిలుపునిస్తున్న నాయకుల జాబితాలో మను కుమార్ జైన్ చేరారు.
ఫుట్ బాల్ స్టేడియంలో తొక్కిసలాట జరగడంతో 12 మంది మృతి చెందారు. ఈ ఘటనలో చాలా మందికి గాయాలయ్యాయి.
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఛత్తీస్‌గఢ్ ఆరోగ్య మంత్రి(chhattisgarh Minister) టీఎస్ సింగ్‌దేవో 70 ఏళ్ల వయసులో స్కై డైవింగ్(skydive) చేశారు. ఈ వీడియో చూసిన తన మద్దతుదారులు, సన్నిహితులు ఆశ్చర్యపోతున్నారు. ఈ సాహస క్రీడకు సంబంధించిన వీడియోను మంత్రి తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేయగా...ప్రస్తుతం వీడియో వైరల్ గా మారింది.
మెక్సికో(Mexico)లో మరోసారి షూటౌట్ జరిగింది. ఉత్తర మెక్సికోలోని బాజా కాలిఫోర్నియాలో శనివారం జరిగిన కార్ షోలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 10 మంది రోడ్ రేసర్లు మరణించగా..మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన ప్రాంతం అమెరికాలోని కాలిఫోర్నియాకు ఆనుకుని ఉండగా.. డ్రగ్స్ స్మగ్లింగ్‌కు ఇది ప్రసిద్ధి చెందినదని చెబుతున్నారు. ఎన్సెనాడా నగరంలోని శాన్ విసెంటే ప్రాంతంలో ఆల్ టెరైన్ కార్ రేసింగ్ షో ...
కేటీఆర్ కు అపూర్వ స్వాగతం లభించింది. అనంతరం టెక్నిప్ ఎఫ్ఎంసీ, అలియాంట్ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పారిశ్రామిక విధానం, అందిస్తున్న ప్రోత్సాహం వంటివి వివరించారు.
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్, రష్యా మధ్య భారత్ కీలక పాత్ర వ్యవహరించాల్సి వస్తోంది. యుద్ధానికి పరిష్కారం చూపాలని జెలెన్ స్కీ తోపాటు ఇతర దేశాల నాయకులు భారత్ ను కోరాయి. ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి భారత్ రష్యాతో చర్చలు జరిపింది.
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli ) అభిమాని ఏకంగా దేశాలు దాటి హైదరాబాద్(California to Hyderabad) వచ్చేశాడు. ఈ సంఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. కాలిఫోర్నియాలోని ఓర్లాండోకు చెందిన ఓ అభిమాని హైదరాబాద్లోని ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ కోసం గురువారం వచ్చాడు. ఆ క్రమంలో తన ఆరాధ్యదైవమైన విరాట్ కోహ్లీని చూసేందుకు 8,985 మైళ్ల ప్రయాణాన్ని పూర్తి చేశాడు.
మూడవ G20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశం మే 22-24 తేదీలలో శ్రీనగర్‌లో ఈ ప్రాంతంలో పటిష్ట భద్రత మధ్య జరగనుంది. ఈ క్రమంలో చైనా చేసిన వ్యాఖ్యలకు ఇండియా కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో NSG కమాండోలు పోలీసులు, పారామిలటరీ బలగాలతో కలిసి ఏరియా డామినేషన్ కసరత్తులు నిర్వహిస్తున్నారు. గురువారం లాల్‌చౌక్‌లో ఎన్‌ఎస్‌జీ సోదాలు నిర్వహించింది.
కొన్ని వారాల్లో జట్టులోకి కొత్త సభ్యుడు రాబోతున్నాడు. చిన్నారిని చూసేందుకు 8 నెలల నుంచి చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నా
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్(Rishi sunak), ఆయన భార్య అక్షత మూర్తి(Akshata murthy) ఏడాది కాలంలో రూ.2,069 కోట్లు నష్టపోయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
సముద్ర గర్భంలో ఉన్న టైటానిక్ ను 3D స్కాన్ ద్వారా ఫోటోలను తీశారు. లోతైన సముద్ర పరిశోధకులు టైటానిక్ యొక్క మొదటి పూర్తి-పరిమాణ డిజిటల్ స్కాన్‌ను పూర్తి చేసారు, మొత్తం శిధిలాలను స్పష్టంగా మరియు వివరంగా చూపారు. ఇది “చరిత్రలో అతిపెద్ద నీటి అడుగున స్కానింగ్ ప్రాజెక్ట్” అని పరిశోధకులు అంటున్నారు. 3D స్కాన్ 2022 వేసవిలో ఉత్తర అట్లాంటిక్ శిధిలాల ప్రదేశానికి ఆరు వారాల సాహసయాత్ర ఫలితంగా ఇది బుధ...