స్టాక్ మార్కెట్లు(Stock Market) లాభాల(Profits)తో సాగుతున్నాయి. వరుసగా ఐదు రోజు లాభాలు రావడంతో పలు సంస్థలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. శుక్రవారం మొదట నష్టాల(Losses)తో ప్రారంభమైన స్టాక్స్ ఆ తర్వాత పుంజుకున్నాయి. సెన్సెక్స్(sensex) 463.06 పాయింట్లతో లాభపడింది. 61,112.44 వద్ద సెన్సెక్స్ ముగిసింది. నిఫ్టీ(Nifty) 18 వేల పైకి చేరింది. స్టాక్స్ ముగిసే సమయానికి నిఫ్టీ 149.95 పాయింట్ల లాభంతో 18,065 దగ్గర స్థిరపడింది.