చందా చెల్లించి సబ్ స్క్రైబ్ చేసుకోని కారణంగా వారందరి బ్లూ టిక్ లు తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా వాటిని పునరుద్ధరించింది. వారి ఖాతాలకు బ్లూ టిక్ ను ట్విటర్ జోడించింది. అయితే ఈ బ్లూ టిక్ కోసం ఆ ప్రముఖులందరూ చందా చెల్లించలేదని తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) కు మరో అరుదైన గౌరవం లభించింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలు, దేశాల నుంచి ఆహ్వానం అందుకున్న కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం దక్కింది.
సూడాన్ లో సైన్యం, పారామిలిటరీ బలగాల మధ్య జరుగుతున్న ఘర్షణల వల్ల ఇప్పటి వరకూ 413 మృతిచెందినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
గ్లోబల్ వార్మింగ్ ప్రస్తుతం అత్యంత ఆందోళనకరమైన సమస్యలలో ఒకటిగా ఉంది. అయితే ఈరోజు ఏప్రిల్ 22న ప్రపంచ నేలల దినోత్సవం(world earth day 2023). ఈ సందర్భంగా భూమి గురించి, భూమి కాలుష్యం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నేల కాలుష్యాన్ని నియంత్రించకపోతే మానవులపై అధికంగా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ట్విట్టర్ బ్లూ టిక్‌పై ఎలాన్ మస్క్ పక్షపాతం చూపించారు. ఓ ముగ్గురు అమెరికన్ రచయితలకు మాత్రం ఫ్రీగా ఇస్తానని ప్రకటన చేశారు.
ప్రస్తుతం తల్లి ఒంటరిగా ఏలూరులో నివసిస్తోంది. ప్రస్తుతం చివరి సెమిస్టర్ చదువుతున్నాడు. 10 రోజుల్లో మాస్టర్స్ పూర్తయి స్వదేశానికి రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇలాంటి సమయంలో ఈ ఘోరం జరగడంతో ఆ తల్లి దిగ్భ్రాంతికి లోనైంది.
ఎలాన్ మాస్క్ సంస్థ స్పేస్‌ఎక్స్(SpaceX) గురువారం చంద్రుడు, అంగారక గ్రహాలపైకి మిషన్ కోసం రూపొందించిన నెక్ట్స్ జనరేషన్ రాకెట్ స్టార్ షిప్ ను పరీక్షించింది. అయితే ప్రయోగ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడటానికి గుమిగూడిన ఉద్యోగుల ఆనందోత్సాహాల మధ్యలోనే రాకెట్ పేలిపోయింది. రాకెట్ దాదాపు నాలుగు నిమిషాల పాటు ఆకాశం వైపు దూసుకుపోయిన తర్వాత అయితే రాకెట్(rocket)నుంచి బూస్టర్‌ను వేరు చేయడంలో విఫలమైనట్లు కనిపించిం...
యెమెన్ స్కూల్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఆహార పదార్థాల కిట్ పంపిణీ చేస్తోండగా జరిగిన తొక్కిసలాటలో 85 మంది చనిపోయారు. 322 మంది గాయపడ్డారు.
ఈనెల 11వ తేదీన తన స్నేహితులతో కలిసి అక్కడి బ్రైటన్ బీచ్ (Brighton Beach)లో విహారయాత్రకు వెళ్లింది. ఆ సమయంలో అలల ధాటికి సముద్రంలోకి సాయి తేజస్వి కొట్టుకుపోయింది.
జనాభా పరంగా భారత్ చైనాను దాటి అగ్రస్థానానికి రావడంపై డ్రాగన్ దేశం స్పందించింది.
అమెరికాలోని మైనే రాష్ట్రంలో మంగళవారం కాల్పుల జరిగాయి. బౌడోయిన్ ప్రాంతంలో ఓ ఇంట్లో జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు.
ఓ వ్యక్తి ఓ క్లబ్బులో మద్యం ఆఫర్ ఉందని కక్కుర్తి పడ్డాడు. అంతటితో ఆగలేదు. తన స్నేహితుడితోపాటు వెళ్లి విచ్చలవిడిగా ఆల్కహాల్ స్వీకరించాడు. ఆ క్రమంలో క్లబ్ సిబ్బంది సైతం అతన్ని ఇంకా తాగాలని ఫోర్స్ చేశారు. దీంతో అతను పరిమితికి మించి మద్యం తీసుకుని చివరకు మృత్యువాత చెందాడు. ఈ ఘటన పోలాండ్లో(poland) జరిగింది.
చైనా జనాభాను భారత్ అధిగమించింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి తెలిపింది.
ప్రపంచ ధనిక నగరాల జాబితాలో హైదరాబాద్ 65వ స్థానంలో నిలిచింది. ముంబై 21వ స్థానంలో నిలిచింది.
ప్రభాస్(prabhas)ను రాముడిగా చేసేందుకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. అయితే ఆదిపురుష్(Adipurush) టీజర్‌లో గ్రాఫిక్స్ చూసిన తర్వాత ఫ్యాన్స్‌కు డౌట్స్ పెరిగిపోయాయి. అందుకే సినిమాను ఆరు నెలలు పోస్ట్‌పోన్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఓం రౌత్ ఆదిపురుష్ అవుట్ పుట్‌ని మరింత బెటర్‌గా తీసుకొచ్చేందుకు ట్రై చేస్తున్నారు. ఇదిలా ఉండగానే.. ఆదిపురుష్ సినిమా అరుదైన గౌరవం దక్కించుకుంది.