దుబాయ్ లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు భారతీయులతో పాటు మొత్తం 16 మంది చనిపోయారు. మరో 9 మందికి గాయాలయ్యాయి. చనిపోయిన నలుగురు భారతీయులు కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వారు.
సూడాన్‌లో ఆర్మీ, పారా మిలటరీ బలగాలు పరస్పరం కాల్పులు, బాంబు దాడులు చేసుకుంటున్నాయి. దీంతో సామాన్య ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కు మంటూ ఇళ్లకే పరిమిత మయ్యారు. శనివారం (Saturday)సూడాన్ రాజధానిలో సైనిక, బలగాల పేలుళ్లు, కాల్పులతో దద్దరిల్లిపోయింది.
మిళ ప్రజలకు కష్టమొస్తే మేమున్నామని కదిలి వస్తారు. అందుకే ఆ హీరోలంటే తమిళ తంబీలు ప్రాణమిస్తారు. వారికి గుళ్లు కట్టి పూజలు చేస్తారు. ‘అజిత్ సార్ గ్రేట్... మీరు సూపర్ సార్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కాస్త ఎత్తు ఉండాలని అంత కోరుకుంటారు. అమెరికాకు చెందిన మోసెస్ గిబ్సన్ 5 ఇంచుల ఎత్తు పెరిగేందుకు సర్జరీలు చేయించుకున్నాడు. అందుకోసం రూ.1.35 కోట్లు ఖర్చుచేశాడు.
. ప్రధాని సభలో ఈ సంఘటన చోటుచేసుకోవడం భద్రతా సిబ్బందికి సవాల్ గా మారింది. ప్రముఖులే లక్ష్యంగా ఇటీవల దాడులు జరుగుతున్నాయి. జీ-7 దేశాల మంత్రుల సమావేశాలు జరగనున్న వేళ ఈ సంఘటన చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది.
పడవ బోల్తా పడి 25మంది వలసదారులు దుర్మరణం చెందారు. ఈ సంఘటన టునీషియా(tunisia)లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తల్లి ఘనత పట్ల ఎలన్ మస్క్ సంతోషం వ్యక్తం చేశాడు. తల్లి పోస్టు చేసిన దానికి ‘శుభాకాంక్షలు’ అంటూ ఎలాన్ కామెంట్ చేయగా.. దానికి బదులుగా తల్లి ‘థ్యాంక్స్’ అని చెప్పి ముద్దు ఎమోజీలను ఉంచింది. ఈ తల్లీబిడ్డల ప్రేమను చూసిన నెటిజన్లు ముచ్చట పడుతున్నారు.
భారత ప్రభుత్వం, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పన్నెండువేల వెబ్ సైట్లను ఇండోనేషియా హ్యాకింగ్ గ్రూప్ టార్గెట్ చేసినట్లు కేంద్రం గుర్తించి, హెచ్చరికలు జారీ చేసింది.
యూకేలో ఓ వ్యక్తి టిక్కెట్ ఛార్జీతో విమానంలో ఒక్కడే వీఐపీలా ప్రయాణించాడు. ఆ రోజుకు ఆ విమానానికి ఎవరూ టిక్కెట్ తీసుకోకపోవడంతో ఒక్కడే ప్రయాణించాడు.
నేపాల్‌లోని బాగ్మతి ప్రావిన్స్(Bagmati Province)లోని మారుమూల ప్రాంతంలో కారు లోయలో పడటంతో నలుగురు భారతీయులు మరణించారు. మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.
H3N8 బర్డ్ ఫ్లూ రకం వైరస్ తో ప్రపంచంలోనే తొలి మరణం నమోదయింది చైనాలో.
యుద్ధంతో ఇబ్బందులు పడిన తమ దేశానికి మానవతా సాయం చేయాలని ప్రధాని మోడీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ లేఖ రాశారు.
వచ్చిన సొమ్ముతో కుటుంబ అవసరాలకు ఖర్చు చేస్తా. వాటిలో కొంత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న చిన్నారులను ఆదుకునేందుకు వినియోగిస్తా.
మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో దాదాపు 150 మంది గుంపుపైకి ఫైటర్ జెట్(FighterJet) నేరుగా బాంబులు విసిరిందని ప్రత్యక్ష సాక్షి చెప్పారు. మృతుల్లో మహిళలు, 20 నుంచి 30 మంది చిన్నారులు ఉన్నారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అనారోగ్యంతో ఉన్నారని, ఆయన హెల్త్ గురించి డాక్టర్లు ఆందోళన చెందుతున్నారని జోరుగా వార్తలు వస్తున్నాయి.