పాకిస్తాన్ లోని వారి కంటే భారత్ ముస్లీంల జీవన విధానం బాగుందని, అలాగే అక్కడ మైనార్టీల పరిస్థితి దారుణంగా ఉందని, కానీ భారత్ లో అలా కాదని నిర్మలా సీతారామన్ అన్నారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో ఓ చారిటీ కోసం నెంబర్ ప్లేట్ల వేలం నిర్వహించింది. ఆ వేలంలో పీ-7 అనే ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ 55 మిలియన్ దిర్హామ్‌ల రికార్డుకు (దాదాపు రూ. 122.6 కోట్లు) అమ్ముడుపోయింది. ఈ భారీ ధర ట్యాగ్‌తో ఈ నంబర్ ప్లేట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్(guinness world record)ను సృష్టించింది.
జాంగ్ కోళ్ల ఫారమ్(FOULTRY)లోకి చొరబడి..కోళ్ల ముఖాలపైకి ఫ్లాష్‌లైట్(Flash light) కొట్టాడు. దీంతో కోళ్లన్నీ భయంతో ఒక మూలకు చేరి చనిపోయాయి.
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకున్నది. కెంటకీ రాష్ట్రంలోని లూయీస్ విల్లేలో ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
పాకిస్థాన్ క్వెట్టాలో పేలుడు జరిగింది. నలుగురు చనిపోగా.. పలువురు గాయపడ్డారు.
కొంతమంది గూగుల్ పే యూజర్లు స్క్రాచ్ చేయగానే వారి ఖాతాల్లో దాదాపు 80వేల రూపాయల వరకు జమ అయ్యాయి. అయితే ఇది సాంకేతిక లోపం కారణంగా జరిగింది.
దలైలామా గతంలో కూడా ఇలాంటి వివాదాస్పద చర్యలకు పాల్పడ్డాడు. తదుపరి బౌద్ధ గురువు మహిళ అయితే ‘ఆమె చాలా అందగత్తె అయ్యి ఉండాలి’ అని పేర్కొని వివాదాస్పదమయ్యాడు. గతంలో కూడా కొందరితో బాలుడితో ప్రవర్తించినట్టు అసభ్యంగా చేశారు.
బౌద్ద గురువు దలైలామా పిల్లాడితో విచిత్రంగా బిహెవ్ చేశాడు. పెదవులకు ముద్దు పెట్టాడు. ఆ తర్వాత తన నాలుక తీసి.. నాకు అని కోరాడు. వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది.
ట్విట్టర్ సీఈవో ఎలాన్ మాస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కంపెనీ ప్రధాన కార్యాలయం ఉన్న శాన్ ఫ్రాన్సిస్కోలో ట్విట్టర్ పేరులో గల ‘w’ అక్షరం తొలగించారు.
ఫేమస్ అమెరికన్ సింగర్ టేలర్ అలిసన్ స్విఫ్ట్(taylor swift) తన ప్రియుడి(joe alwyn)తో ఆరేళ్ల తర్వాత విడిపోయింది. ఈ మేరకు స్విఫ్ట్ తన ఇన్ స్టాలో పేర్కొంటూ వెల్లడించింది.
Israel: ఇజ్రాయిల్ పై సిరియా సరిహద్దు దేశాలనుంచి వరుస దాడులకు పాల్పడుతోంది. దీంతో దేశ ప్రజలంతా భయాందోళన చెందుతున్నారు. వరుసగా రాకెట్ బాంబులు ప్రయోగించడంతో దాడుల్లో ఇప్పటి వరకు ముగ్గురు చనిపోయినట్లు తెలుస్తోంది. మరణించిన వాళ్లలో ఓ ఇటలీ టూరిస్ట్ కూడా ఉన్నడని సమాచారం. జెరూసలెం అల్-అక్సా మసీదు ఘటన తర్వాత నుంచి పాలస్తీనా, లెబనాన్ నుంచి ఇజ్రాయిల్ పైకి రాకెట్ దాడులు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా సిరి...
Emine Dzhaparova: ఉక్రెయిన్ మొదటి ఉప విదేశాంగ మంత్రి ఎమిన్ ఝపరోవా నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం భారత్‌కు రానున్నారు. గతేడాది జరిగిన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అధికారికంగా పర్యటించడం ఇదే తొలిసారి. ఝపరోవా భారత పర్యటనను విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో ప్రకటించింది. ఉక్రెయిన్ విదేశాంగ వ్యవహారాల మొదటి డిప్యూటీ మంత్రి ఎమిన్ ఝపరోవా ఏప్రిల్ 9 నుండి 12 వరకు భారతదేశంలో అధికారిక పర్యట...
అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో భర్త తరఫు కుటుంబంలో 138 ఏళ్ల తర్వాత ఆడపిల్ల పుట్టడం ఆ ప్యామిలీలో సంతోషాన్ని నింపింది.
ఇంటర్నేషనల్ టెక్ దిగ్గజం అమెజాన్‌లో మరోసారి ఉద్యోగుల తొలగింపులు మొదలయ్యాయి.
యువతులు, మహిళలను లైంగికంగా వేధిస్తున్న గ్రూమింగ్ గ్యాంగ్స్ ఆగడాలను కట్టడి చేసేందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్(Rishi Sunak) కఠిన చర్యలు చేపడుతున్నారు. వారిని అణచి వేసేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్(Taskforce) ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ అరచాలకు పాల్పడుతున్న బ్రిటన్ పాకిస్తానీయులను అరెస్టు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.