4 killed, several injured in deadly blast in Pakistan
Pakistan:పాకిస్థాన్ క్వెట్టాలో (quetta) పేలుడు జరిగింది. నలుగురు (4 people) చనిపోగా.. 15 మంది (15 wound) గాయపడ్డారు. క్వెట్టా (quetta) షహ్రా ఏ ఇక్బాల్ వద్ద ఘటన జరిగింది. పోలీసు వాహనం (police vehicle) లక్ష్యంగా పేల్చారు. అయితే పక్కన ఉన్న కార్లు (cars), మోటార్ సైకిళ్లు (bykes) ధ్వంసం అయ్యాయి. పేలుడులో చిన్నారి (children) కూడా మృతిచెందారు. మృతదేహాలను సివిల్ ఆస్పత్రికి తరలించామని స్థానిక అధికారులు తెలిపారు.పేలుడుకు సంబంధించి విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు. పేలుడుకు పాల్పడింది ఎవరో ఇంకా తెలియరాలేదు. ఉగ్రవాద సంస్థలు కూడా తామే పేల్చామని ప్రకటించలేదు.
ఫిబ్రవరి 5వ తేదీన కూడా క్వెట్టాలో (quetta) పేలుడు జరిగింది. దీంతో వందమందికి (100 people) పైగా చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు. ఎఫ్సీ ముస్సా చెక్ పాయింట్ వద్ద పేలుడు జరిగింది. క్వెట్టా పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమీపంలోనే పేలుడు జరిగింది. క్వెట్టా కంటోన్మెంట్ ఎంట్రెన్స్ వద్ద జరగడంతో కలకలం రేపింది.
ఇటు పెషావర్లో కూడా మసీదులో తాలిబాన్ ఆత్మహుతి బాంబర్ తనను తాను పేల్చుకున్నాడు. దీంతో 100 మంది చనిపోయారు. 150 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో ఎక్కువ మంది పోలీసులు ఉన్నారు.