• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »అంతర్జాతీయం

Jonathan 550 మందికి తండ్రి.. ఆయన్ను అడ్డుక్కోవాలని కోర్టుకెక్కిన మహిళ

అతడి వీర్యదానాన్ని అడ్డుకోవాలంటూ ఓ మహిళ కోర్టులో (Court) పిటిషన్ వేసింది. దేశ నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నాడని జొనథన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అయితే ఆ సదరు మహిళ కూడా జొనథన్ వీర్యదానం ద్వారా ఓ బిడ్డకు జన్మనిచ్చింది కావడం విశేషం.

March 29, 2023 / 07:42 AM IST

Earthquake: జపాన్‌లో మరోసారి భారీ భూకంపం

జపాన్(Japan)లో మరోసారి భారీ భూకంపం(Earthquake) సంభవించింది. ఇటీవలే జపాన్ లో వరుస భూకంపాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకారంగా చూస్తే ఉత్తర జపాన్ లోని హక్కైడోలో మంగళవారం భారీ భూకంపం(Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని తెలుస్తోంది.

March 28, 2023 / 11:23 PM IST

5 planets: నేడు ఆకాశంలో 5 గ్రహాల అరుదైన దృశ్యం..మళ్లీ 2040లో ఛాన్స్

ఈరోజు(మార్చి 28న) అద్భుతమైన ఖగోళ దృశ్యం(rare sight) రాబోతుంది. దానిని మిస్ అవ్వకండి! సూర్యాస్తమయం తర్వాత పశ్చిమ హోరిజోన్‌లో ఐదు గ్రహాలు(5 planets) ఒకో వరుసలో కూటమిగా కనిపించబోతున్నాయి. వాటిలో మెర్క్యురీ, వీనస్, మార్స్, బృహస్పతి, యురేనస్ గ్రహాలు అరగంట పాటు ఉండనున్న ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించి ఆస్వాదించండి.

March 28, 2023 / 05:40 PM IST

Samshabad Airport లో 1.4 కేజీల బంగారం పట్టివేత..!

Samshabad : శంషాబాద్ లో ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వ‌చ్చిన ఇద్ద‌రు ప్ర‌యాణికుల నుంచి రూ. 66.47 ల‌క్ష‌ల విలువ చేసే 1.40 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు తెలిపారు.

March 28, 2023 / 01:42 PM IST

US school shooting: కాల్పుల ప్రకటనకు ముందు ఐస్‌క్రీం అంటూ జోబిడెన్ జోకులు, విమర్శలు

అమెరికాలో జరిగిన స్కూల్ కాల్పుల ఘటనపై ( US school shooting) ప్రకటన చేయడానికి వచ్చిన అధ్యక్షులు జో బిడెన్ (US President Joe Biden ) దాని కంటే ముందు, మాట్లాడిన తీరు విమర్శలకు దారి తీసింది.

March 28, 2023 / 12:34 PM IST

Rahul Gandhi disqualification case: రాహుల్ అనర్హతపై అమెరికా ఏమన్నదంటే?

రాహుల్ గాంధీ అనర్హత పైన (Rahul Gandhi Disqualified) అగ్రరాజ్యం అమెరికా కూడా స్పందించింది (US watching Rahul Gandhi's case).

March 28, 2023 / 11:31 AM IST

America లో కాల్పులు.. ఆరుగురు మృతి..!

America : అమెరికాలో తుపాకీ సంస్కృతి రోజు రోజుకీ పెరిగిపోతోంది. తాజాగా... ఓ యువతి తుపాకీతో హల్ చల్ చేసింది. కాల్పులతో కలకలం రేపింది.

March 28, 2023 / 12:24 PM IST

Scotland’s leader: పాకిస్తాన్ మూలాలు కలిగిన వ్యక్తి.. స్కాట్లాండ్ తొలి ముస్లీం నేత

పాకిస్తాన్ మూలాలు కలిగిన హమ్జా యూసఫ్ (Pakistan origin Humza Yousaf) యూకే పెద్ద రాజకీయ పార్టీకి (major UK political party) అధ్యక్షుడిగా ఎన్నికై చరిత్రను సృష్టించారు. యూకేలో ఓ పార్టీకి (UK Party) అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి ముస్లీం నేత అయ్యాడు.

March 28, 2023 / 10:22 AM IST

Saudi Arabia హజ్ యాత్రలో ఘోర ప్రమాదం.. 20 మంది మృతి

ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే భక్తులు ఎక్కడి వారు అనేది వివరాలు తెలియాలి. మృతులు, క్షతగాత్రులు వివిధ దేశాలకు చెందిన వారు ఉన్నారని అక్కడి మీడియా చెబుతున్నది. 

March 28, 2023 / 07:49 AM IST

Jack Ma: ఏడాది తర్వాత చైనాలో అలీబాబా ఫౌండర్ ప్రత్యక్షం

దాదాపు గత మూడేళ్లుగా అరుదుగా బయట కనిపిస్తున్న అలీబాబా ఫౌండర్ జాక్ మా (Alibaba founder Jack Ma) తాజాగా చైనాలో (China) ప్రత్యక్షమయ్యాడు. చైనా హాంగ్‌జౌ లోని ఓ పాఠశాలలో (School in Hangzhou) అతను కనిపించినట్లుగా వార్తలు వచ్చాయి. 2020లో చైనా ఆర్థిక నియంత్రణ సంస్థల పైన ఆయన తీవ్ర విమర్శలు చేశాడు.

March 27, 2023 / 02:12 PM IST

Indian students face exit from Canada: కెనడా భారత విద్యార్థులకు డిపోర్టేషన్ భయం

ఫేక్ కాలేజీ అడ్మిషన్ లెటర్ లతో తమ దేశానికి వచ్చినందున, కెనడాను విడిచి వెళ్లాలని (deportation letters from the Canadian Border Security Agency) 150 మందికి పైగా విద్యార్థులకు కెనడియన్ బోర్డర్ సెక్యూరిటీ ఏజెన్సీ (Canadian Border Security Agency-CBSA) ఇటీవల ఆదేశించింది.

March 27, 2023 / 10:17 AM IST

Sheep Heads: షాకింగ్..ఈజిప్ట్‌ ఆలయం కింద వేలాది గొర్రెల తలలు

ఈజిప్టు(Egypt)లో పరిశోధకులు చేపట్టిన తవ్వకాల్లో కొత్త వాటిని గుర్తించారు. ఓ ఆలయం(Temple) కింద సుమారుగా రెండు వేలకు పైనే గొర్రె తలల(Sheep Heads) మమ్మీలు కనిపించాయి. ఈజిప్టు పర్యాటక, పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖ ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఫారో రామ్‌సెస్ ఆలయంలో నైవేధ్యంగా ఉంచి మమ్మీ చేసిన గొర్రెల తలలను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కుక్కలు, మేకలు, ఆవులు, గజెల్స్, ముంగిస మమ్మీలు(Mu...

March 26, 2023 / 09:56 PM IST

US President: చైనాను పొగిడిన బైడెన్.. వీడియో వైరల్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(joe Biden) పొరపాటును చైనా(china)ను ప్రశంసించారు. కెనడా పార్లమెంట్‌(Canadian parliament)లో ప్రసంగిస్తున్న క్రమంలో ఇది చోటుచేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

March 26, 2023 / 12:11 PM IST

Planets Visible From Earth: ఆకాశంలో అద్భుతం..28న ఒకే రేఖపైకి ఆ ఐదు గ్రహాలు!

బుధుడు(Mercury), శుక్రుడు(Venus), అంగారకుడు(Mars), బృహస్పతి(Jupiter), యురేనస్(Uranus) గ్రహాలు 50 డిగ్రీ సెక్టార్‌లో కనువిందు చేయనున్నట్లు పరిశోధకులు తెలిపారు. ఆకాశంలో కనిపించే ఈ అరుదైన ఘటనను చూసేందుకు 28వ తేది సూర్యాస్తమయం అయిన తర్వాత బైనాక్యులర్స్ తో చూడొచ్చని పరిశోధకులు తెలిపారు. ఈ ఐదు గ్రహాలు(5 Planets) కచ్చితంగా స్ట్రైట్ లైన్ లో కనిపించకపోయినా భూమికి నుంచి చూసినప్పుడు అవంతా కూడా ఒకే లైనులో ...

March 25, 2023 / 03:33 PM IST

Intel Co founder: ఇంటెల్ సహ వ్యవస్థాపకుడు గోర్డాన్ మూర్ మృతి

ఇంటెల్ కార్పోరేషన్ సహ వ్యవస్థాపకుడు(Intel co-founder) గోర్డాన్ మూర్(94)(Gordon Moore) మరణించారు. ఆయన మృతి పట్ల ఆల్ఫాబెట్ CEO సుందర్ పిచాయ్ సహా పలువురు టెక్ సంస్థల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

March 25, 2023 / 02:21 PM IST