ఆఫ్రికాలో ట్రాపికల్ సైక్లోన్ ఫ్రెడ్డీ తుఫాను బీభత్సం సృష్టించడంతో 300 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఈ తుఫాను కారణంగా ఆగ్నేయ ఆఫ్రికాలోని మొజాంబిక్, మలావీలో భారీ వరదలు సంభవించాయి. దీంతో వందల మంది చనిపోవడంతో పాటు లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.
వివిధ సందర్భాలలో ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే లేదా విమర్శించే భారతీయ జనతా పార్టీ ఎంపీ (Bharatiya Janata Party MP) వరుణ్ గాంధీ (Varun gandhi).. ఇంగ్లాండ్ లోని ఆక్స్ ఫర్డ్ లో 'మోడీ భారత్ సరైన మార్గంలో వెళ్తుందని విశ్వసిస్తున్నారా' అనే చర్చా వేదికకు రావాలని కోరగా నిరాకరించినట్లుగా తెలుస్తోంది.
పంజాబీ నటుడు అమన్ ధలివాల్ పైన అమెరికాలో దాడి జరిగింది. ఓ వ్యక్తి అతని పైన కత్తితో దాడి చేస్తూ, అరుస్తుండగా అదును చూసిన అమన్... అతనిపై గట్టిగా పట్టుకొని, లొంగదీసుకున్నాడు. ఈ పంజాబీ నటుడికి గాయాలు అయ్యాయి.
ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ (Tik Tok) వినియోగంపై బ్రిటన్ ప్రభుత్వం (British government) నిషేధం విధించింది. ప్రభుత్వ కార్యాలయాల్లోని కంప్యూటర్లు, ఉద్యోగులకు (employees) ప్రభుత్వం అందించే ల్యాప్ టాప్ లు, ట్యాబ్ లు, స్మార్ట్ ఫోన్లలో టిక్ టాక్ వినియోగంపై బ్రిటన్ ప్రభుత్వం నిషేధం (Prohibition) విధించింది. ప్రభుత్వం అనుమతించిన థర్డ్ పార్టీ యాప్ లను మాత్రమే వినియోగించాలని ఆదేశాలు జారీ చేసింది.
Ravi Chaudhary:అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Biden) ప్రభుత్వంలో భారతీయుల ప్రాధాన్యం పెరుగుతోంది. అమెరికా ఎయిర్ ఫోర్స్‌కు అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్‌గా రవి చౌదరి (Ravi Chaudhary) నియామకం జరిగింది. రవి (ravi) ఎంపికకు సంబంధించిన ప్రతిపాదనకు అమెరికా (america) పెద్దల సభ సెనెట్ (senate) 65-29 ఓట్ల తేడాతో ఆమోదం తెలిపింది.
Oscars: 'ఆస్కార్' అనేది సినిమా వాళ్లకు ఎవరెస్ట్ శిఖరం. ఇప్పటి వరకు తెలుగు సినిమాలకు కూడా ఆస్కార్ వస్తుందా.. అని ఎవరు అనుకోలేదు. కానీ దర్శక ధీరుడు రాజమౌళి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. 95వ ఆకాడమీ అవార్డ్స్‌లో ట్రిపుల్ ఆర్‌లోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో.. ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకుంది.
H1B Visa : అమెరికాలో భారతీయులకు ఆ దేశంలో శుభవార్త తెలియజేసింది. హెచ్1 బీ వీసాతో అమెరికా వెళ్లి అక్కడ ఉద్యోగం కోల్పోయిన వారికి వీసా గ్రేస్ పీరియడ్ ని పెంచుతూ జో బైడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఆసిస్ కు చెందిన అన్వేషకుడు, పోటోగ్రాఫర్ (photographer) ఒకరు... భారీ కొండ చిలువను దగ్గరి నుండి క్లోజప్ షాట్స్ తీయాలనే తపనతో దగ్గర వరకు వెళ్లి, క్లిక్ మనిపించాడు.
బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునక్ (UK PM Rishi Sunak), ఆయన సతీమణి అక్షతా మూర్తి (Akshata Murty) వివాదంలో చిక్కుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పార్కుకు (Family Park) వెళ్లిన ప్రధాని అక్కడి నిబంధనలు ఉల్లంఘించారు.
అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) భారత్ లో అంతర్భాగమని (Arunachal an integral part of India) సరిహద్దుల యథాతథ స్థితిని మార్చడానికి డ్రాగన్ దేశం చైనా ప్రయత్నాలు చేస్తోందని అగ్రరాజ్యం అమెరికా మండిపడింది
Ram Charan : ఆస్కార్ అవార్డ్ తెలుగు సినిమాలకు అసాధ్యం అనుకున్నది.. సుసాధ్యం చేసి చూపించారు దర్శక ధీరుడు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు దక్కింది. ఎన్నో ఏళ్లుగా భారతీయులంతా ఎదురుచూసున్న కల నిజం అయింది.
17 ఏళ్ల భారతీయ సంతతి యువకుడు నీల్ మౌద్గల్(Neel Moudgal) రెండు కోట్ల రూపాయల($250,000) అమెరికా సైన్స్ బహుమతిని(US science prize) గెల్చుకున్నాడు. రీజెనెరాన్ సైన్స్ టాలెంట్ పోటీల్లో భాగంగా రెండు వేల మంది పోటీ పడగా...చివరికి ముగ్గురిని టాప్ విజేతలుగా ప్రకటించారు.
RRR Oscar : ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ అయి ఏడాది కావొస్తున్నా.. ఇంకా సంచలనాలు సృష్టిస్తునే ఉంది. లాస్ట్ ఇయర్ మార్చి 25న రిలీజ్ అయిన ట్రిపుల్ ఆర్.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్లకు పైగా రాబట్టి.. టాప్ త్రీలో నిలిచింది. ఇక అవార్డ్స్ విషయంలో ట్రిపుల్ ఆర్ ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది.
RRRలోని సూపర్ హిట్ పాట నాటు నాటు(Natu Natu song) బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్(Oscar) అవార్డును గెల్చుకున్న తర్వాత సరికొత్త ఘనతను సాధించింది. ఈ క్రమంలో గూగుల్లో నాటు నాటు కోసం ఆన్‌లైన్ సెర్చ్‌లు ప్రపంచవ్యాప్తంగా 1,105 శాతం పెరిగాయని బుధవారం ఓ నివేదిక వెల్లడించింది. సాధారణం కంటే 10 రెట్లు ఈ పాట కోసం వెతికే వారి సంఖ్య పెరిందని ప్రకటించారు.
మన దేశంతో పాటు వివిధ దేశాల్లో చాలామంది భవన నిర్మాణ కార్మికులు తగినంత భద్రతా చర్యలు లేకుండానే పని చేస్తుండటం అసాధారణమేమీ కాదు. తరుచూ ఎక్కడో ఓ చోట ఇలాంటి వాటిని మనం చూస్తూ ఉంటాం. కార్మికులు చాలామంది సరైన ప్రోటోకాల్ లేదా భద్రతా చర్యలు లేకుండానే ఎత్తైన భవనాల నుండి ప్రమాదకర పరిస్థితుల్లో పని చేస్తుంటారు.