• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »అంతర్జాతీయం

Russian jet hit US drone: అమెరికా డ్రోన్ ను కూల్చేసిన రష్యా జెట్

అమెరికాకు చెందిన ఓ డ్రోన్ ను (US Air Force drone) రష్యా జెట్ విమానం (Russian jet) ఢీకొట్టింది. ఈ ఘటన మంగళవారం నల్ల సముద్రం (Black Sea) వద్ద జరిగింది. తమ డ్రోన్ లలో ఒక దానిని రష్యా విమానం కూల్చడాన్ని అమెరికా ఎయిర్ ఫోర్స్ ((US Air Force) తీవ్రంగా ఖండించింది.

March 15, 2023 / 07:21 AM IST

Jr.NTRదే టాప్ ప్లేస్‌!

Jr.NTR : ప్రస్తుతం టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌దే ఫస్ట్ ప్లేస్ అంటున్నాయి కొన్ని సర్వేలు. ఆర్ఆర్ఆర్‌‌లోని నాటు నాటు పాట ఆస్కార్ అందుకోవడంతో.. చరణ్, తారక్ గ్లోబల్ స్థాయిలో పాపులర్ అయ్యారు. ఆస్కార్ సమయంలో హాలీవుడ్ మీడియా సైతం ఈ ఇద్దరినే ఫోకస్ చేయడం విశేషం.

March 14, 2023 / 02:30 PM IST

Joe Biden On Silicon Valley Bank: సిలికాన్ వ్యాలీ బ్యాంకుపై ప్రశ్నించగానే లేచి వెళ్లిపోయిన బిడెన్

అమెరికా అధ్యక్షులు జో బిడెన్ (US President Joe Biden) మరోసారి విలేకరుల సమావేశం (Press Meet) నుండి వెళ్లిపోయారు. మీడియాతో భేటీ సందర్భంగా రిపోర్టర్ లు కుప్పకూలిన సిలికాన్ వ్యాలీ బ్యాంకు ( Why Silicon Valley Bank collapsed) గురించి ప్రశ్నించారు. దీంతో బిడెన్ వారికి ముఖం చాటేశారు.

March 14, 2023 / 11:41 AM IST

RRRతో పాటే ఆస్కార్ అందుకున్న.. ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ గురించి తెలుసా!?

'The Elephant Whisperers : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ మూవీ.. ఫైనల్‌గా ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకుంది. 95 అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజినల్ విభాగంలో.. నాటు నాటు సాంగ్‌కు ఆవార్డ్ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 80 పాటలు ఆస్కార్ రేసులో నిలవగా.. ఐదు పాటలు నామినేషన్స్ దక్కించుకున్నాయి.

March 13, 2023 / 05:41 PM IST

అమ్మో వాయుకాలుష్యం..13 ల‌క్ష‌ల మందికి అస్వస్థత

ప్రపంచ వ్యాప్తంగా వాయు కాలుష్యం(Air Pollution) ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. రోజురోజుకూ విపరీతమైన కాలుష్యం(Pollution) పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. థాయ్‌లాండ్ లో అయితే వారం రోజుల్లో వాయుకాలుష్యం మరింత ప్రమాదకరంగా తయారైంది. దీంతో సుమారు 13 లక్షల మంది అస్వస్థతకు గురవ్వగా 2 లక్షల మంది ఆస్పత్రి పాలయ్యారని థాయ్‌లాండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

March 13, 2023 / 03:44 PM IST

Viral News : ఎయిర్ ఇండియా విమానం లో స్మోకింగ్…. వ్యక్తిపై కేసు నమోదు..!

Viral News : ఎయిర్ ఇండియా విమానంలో స్మోక్ చేసినందుకు ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. లండన్ నుండి ముంబయి వెళ్తున్న ఎయిరిండియా విమానంలో ఓ వ్యక్తి దూమపానం చేయడంతో ఆయనమీద కేసు నమోదు చేశారు. ఎయిరిండియా విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి.. వాష్‌రూమ్‌లోకి వెళ్లి సిగరెట్ వెలిగించగానే అక్కడ ఉన్న స్మోక్ అలారమ్ మోగింది.

March 13, 2023 / 01:36 PM IST

NTR And Charan Fans రచ్చ రచ్చ.. ఆస్కార్ వేదిక పై మావాడే గ్రేట్ అంటూ…!

NTR And Charan Fans : సోషల్ మీడియాలో చరణ్, తారక్ ఫ్యాన్స్ రచ్చ చేయడం మామూలే. అయితే ఆస్కార్ అందుకున్న సమయంలోను మనోళ్లు తగ్గేదేలే అంటున్నారు. ఓ వైపు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు ఆస్కార్ కొట్టేయడంతో.. యావత్ దేశం మొత్తం సెలబ్రేషన్స్ మూడ్‌లో ఉంది.

March 13, 2023 / 01:05 PM IST

RRR ఓ అద్భుతం..

RRR : బాహుబలి తర్వాత రాజమౌళి ఎలాంటి ప్రాజెక్ట్ చేయబోతున్నారు.. అనేది ఎవరికి అంతుబట్టలేదు. అసలు జక్కన్నకు కూడా తెలియకపోవచ్చు.. బాహుబలితో పాన్ ఇండియా సినిమాలకు పునాది వేసిన తాను.. నెక్స్ట్ ఆస్కార్ స్థాయికి వెళ్తానని..

March 13, 2023 / 12:18 PM IST

Oscar Awards : భారతీయులు గర్విస్తున్న క్షణాలు…ఆస్కార్ పై పవన్

Oscar : తెలుగు సినిమాకి ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చింది. తెలుగు సినిమా ఆస్కార్ కళ నెరవేరింది. కొంతకాలం క్రితం వరకు తెలుగు సినిమాకు అసలు గుర్తింపే లేదు. కానీ.... ఇప్పుడు ఒక తెలుగు సినిమాకి ఆస్కార్ లభించింది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు.. ఆస్కార్ లభించింది.

March 13, 2023 / 11:12 AM IST

Oscar 2023: RRRకు ఆస్కార్…నాటు నాటు పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌ అవార్డు

95వ ఆస్కార్ అవార్డు నామినేషన్స్ లో 'RRR'లోని 'నాటు నాటు' ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌(Best Original Song Award) అవార్డును గెలుచుకుంది. దీంతో దక్షణాది నుంచి అవార్డు గెలుచుకున్న తొలి చిత్రంగా ఆర్ఆర్ఆర్ రికార్డు సృష్టించింది. MM కీరవాణి ఈ పాటకు మ్యూజిక్ అందించగా.. చంద్రబోస్ సాహిత్యం, రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ స్వరాలు అందించారు.

March 13, 2023 / 09:04 AM IST

Oscars Awards 2023: భారతీయ చిత్రం “ది ఎలిఫెంట్ విస్పరర్స్”కు ఆస్కార్ అవార్డు

కార్తికి గోన్సాల్వేస్(Kartiki Gonsalves) దర్శకత్వం వహించిన...గునీత్ మోంగా, అచిన్ జైన్ నిర్మించిన ది ఎలిఫెంట్ విస్పరర్స్(The Elephant Whisperers) 95వ అకాడమీ అవార్డ్స్‌(Oscars Awards 2023)లో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది. ఈ కేటగిరీలోని ఇతర నాలుగు నామినీలు చిత్రాలను వెనక్కి నెట్టి భారతీయ చిత్రం అవార్డును దక్కించుకుంది.

March 13, 2023 / 08:09 AM IST

WHO-Heart Attacks : అధిక ఉప్పు వల్లే గుండెపోట్లు..డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక

ఈమధ్య కాలంలో చాలా మంది గుండెపోటు(Heart Attacks)కు గురై ప్రాణాలు విడుస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా గుండెపోటుతో మరణించేవారి సంఖ్య ఎక్కువవుతోంది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. తాజాగా చోటుచేసుకుంటున్న గుండెపోటు హఠాన్మరణ ఘటనలపై డబ్ల్యూహెచ్ఓ(WHO) ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలు గుండెపోటు(Heart Attacks) రావడానికి గల కారణాన్ని వివరించింది. ఉప్పు(Salt)ను అధికంగా వ...

March 12, 2023 / 09:02 PM IST

swimming: ఆ స్విమ్మింగ్ పూల్స్ వద్ద టాప్‌లెస్‌గా ఈతకు అనుమతి

బెర్లిన్‌(berlin)లోని పబ్లిక్ కొలనుల వద్ద ఉన్న ఈతగాళ్లందరూ త్వరలో టాప్‌లెస్‌గా ఈత కొట్టడానికి అనుమతించబడతారని అక్కడి అధికారులు ప్రకటించారు. అయితే ఓ మహిళ టాప్‌లెస్‌గా స్నానం చేసేందుకు రాగా..అక్కడి నిర్వహకులు ఆమెను అలా చేయోద్దని తిరిగి పంపించారు. దీంతో ఆమె మహిళల పట్ల వివక్ష చూపుతున్నారని సెనేట్ అంబుడ్స్‌పర్సన్ కార్యాలయంలో కంప్లైంట్ చేసింది.

March 14, 2023 / 07:21 PM IST

Viral Video: చైనాలో పురుగుల వర్షం

చైనా(China)లో పురుగుల వర్షం(Worms Rain) కురిసింది. చైనా దేశ రాజధాని అయిన బీజింగ్ లో పురుగుల వర్షం కురవడం కలకలం రేపింది. రోడ్డుపై వర్షంతో పాటుగా పురుగులు కూడా పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది. పురుగులు తమపై పడకుండా ఉండేందుకు అక్కడున్నవారు గొడుగులు ఉపయోగించారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.

March 11, 2023 / 09:57 PM IST

Satya Nadella : బాల్యంలో చదువంటే బోర్ కొట్టేది : మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల

బాల్యంలో తనకు చదువుంటే బోర్ కొట్టేదని మైక్రోసాష్ట్ (Microsoft) సీఈఓ సత్య నాదేళ్ల (Satya Nadella)తెలిపారు. క్రికెట్ ఆట వైపే మనసు లాగేదని ఆయన అన్నారు. లింక్డ్ ఇన్ సీఈఓ రయాన్ రోలన్సీకి (Ryan Rolanci) తాజాగా ఇచ్చిన ఇంటర్య్వూలో నాదేళ్ల తన చిన్నతన్ని గుర్తచేసుకొని జ్ఞాపకాలను (Memories) నెమరవేసుకున్నారు. చదువుల్లో ముందు ఉండే వాడిని కాదని ఆయన తెలిపారు.

March 11, 2023 / 03:15 PM IST