• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »అంతర్జాతీయం

Vivek Ramaswamy: విద్యాశాఖను రద్దు చేస్తా, FBI స్థానంలో కొత్త సంస్థ

తాను అధ్యక్ష పీఠం ఎక్కిన తర్వాత విద్యాశాఖను రద్దు చేస్తానని ఆసక్తికర ప్రకటన చేశారు వివేక్ రామస్వామి. అసలు ఆ శాఖ ఎందుకు ఉందో కూడా తెలియదన్నారు. అలాగే ఎఫ్‌బీఐని (Federal Bureau of Investigation-FBI) కూడా రద్దు చేసి, ఆ స్థానంలో మరో కొత్త సంస్థను ఏర్పాటు చేస్తానని స్పష్టం చేశారు.

March 6, 2023 / 11:30 AM IST

Costly Pen: పెన్ను ధర రూ.22.47 లక్షలు..ఎక్కడంటే

మనం రోజూ ఉపయోగించే పెన్ను(Pen) ధర పదో పాతికో ఉంటుంది. కొన్ని ప్రత్యేక కార్యక్రమాలప్పుడు గిఫ్ట్ గా పెన్ను ఇవ్వాలనుకుంటే వందో రెండొందలో పెట్టి పెన్నును కొనుగోలు చేస్తాం. కానీ ఇక్కడ మాత్రం ఓ పెన్ను(Pen) ధర ఏకంగా రూ.22.47 లక్షలు. ఇది విన్నాక మీరు అవాక్కయ్యారు కదా. వినేందుకు విడ్డూరంగా ఉన్నా ఇదే నిజమండి. అక్షరాల ఆ పెన్ను(Pen) ధర రూ.22 లక్షలపైనే.

March 5, 2023 / 04:42 PM IST

Earthquake: న్యూజిలాండ్‌లో భూకంపం..రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రత నమోదు

ఈ మధ్య కాలంలో టర్కీ(Turkey), సిరియా(Syria)లో వినాశకరమైన భూకంపాలు(Earthquakes) సంభవించిన సంగతి తెలిసిందే. ఆ దేశాల్లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. భూకంపం(Earthquake) ధాటికి న్యూజిలాండ్(New Zealand) భూమి మరోసారి కంపించింది. శనివారం న్యూజిలాండ్(New Zealand)లో భారీ భూకంపం సంభవించడంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు.

March 4, 2023 / 09:18 PM IST

Pakistan : పాకిస్థాన్‌లో తులం బంగారం ధర ఎంతో తెలుసా?

లీటర్ డీజిల్ ధర 280 పాకిస్థానీ రూపాయలకు చేరుకుంది. ఇక పది గ్రాముల బంగారం ధర చూసుకుంటే అంటే తులం బంగారం ధర 24 క్యారెట్లకు 2 లక్షల పాకిస్థానీ రూపాయలకు చేరుకుంది. వస్తువుల ధరలు పెరుగుతూ పోతుంటే పాకిస్థాన్ కరెన్సీ మాత్రం దారుణంగా పడిపోయింది..

March 4, 2023 / 08:05 PM IST

Natu Natu Song : బీటీఎస్ సింగర్ నోట ‘నాటు నాటు’ పాట..క్రేజ్ మామూలుగా లేదుగా

టాలీవుడ్(Tollywood) మూవీ ఆర్ఆర్ఆర్(RRR) అంతర్జాతీయంగా అవార్డులను కొళ్లగొడుతోంది. ఈ సినిమాలోని 'నాటు నాటు' పాట(Natu Natu song) ప్రపంచ వేదికలపై సంచలనం సృష్టించింది. ఈ పాట వచ్చి ఏడాది కావొస్తున్నా ఇంకా ట్రెండింగ్‌లోనే ఉంది. ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ పాట ఫీవర్ ఇంకా కనిపిస్తూనే ఉంది. ఫ్యాన్ వరల్డ్‌లో ఈ పాటకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి దక్షిణ కొరియా(South Korea) కూడ...

March 4, 2023 / 04:12 PM IST

Obesity: ఊబకాయం డేంజర్ బెల్స్..2035 నాటికి సగం మంది బాధితులే!

ఊబకాయం(Obesity) అనేది క్రమంగా ఓ పెద్ద సమస్యగా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) చెబుతోంది. ఈ క్రమంలో 2035 నాటికి ప్రపంచ జనాభాలో 51 శాతం మంది అధిక బరువు లేదా స్థూలకాయంతో ఉంటారని నివేదిక ప్రకటించింది. అంతేకాదు ఈ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ(world economy)కు 4.32 లక్షల కోట్ల డాలర్ల నష్టం ఏర్పడుతుందని వెల్లడించింది.

March 4, 2023 / 12:22 PM IST

Covid origins:కరోనా మూలం చెప్పండి.. దేశాలకు డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ సూచన

Covid origins:కరోనా వైరస్ (coronavirus) రక్కసి ప్రపంచాన్ని వణికించింది. 2019లో వచ్చిన వైరస్.. రెండేళ్లు గడగడలాడించింది. వైరస్ (virus) వేరియంట్లు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని బలి తీసుకుంది. అయితే వైరస్ పుట్టుక ఇప్పటికే సందేహామే.. చైనాలో (china) గల వుహాన్ (vuhan) సైన్స్ ల్యాబ్‌లో వైరస్ ఆవిర్భవించిందనే ప్రచారం జరిగింది. దానిని నిరూపించే సాక్ష్యాలు మాత్రం ఏమీ లేవు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WH...

March 4, 2023 / 12:01 PM IST

Indonesia:లో భారీ అగ్ని ప్రమాదం..17 మంది మృతి, 52 మందికి గాయాలు

ఇండోనేషియా(Indonesia)లో రాజధాని జకర్తా(jakarta) పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఇంధన నిల్వ డిపోలో సంభవించిన ప్రమాదంలో 17 మంది(17 people) మృతి(died) చెందగా..మరో 50 మందికిపైగా గాయాలయ్యాయి.

March 4, 2023 / 10:06 AM IST

WPL 2023:నేడే ఉమెన్ ఐపీఎల్ మ్యాచ్..ఈ ఛానెళ్లలో లైవ్ టెలికాస్ట్

మహిళల ఐపీఎల్(women ipl)2023 మ్యాచ్ మరికొన్నిగంటల్లో ముంబయి(mumbai)లోని డీవై పాటిల్ స్టేడియం(dy patil stadium)లో రాత్రి ఏడున్నరకు ప్రారంభం కానుంది. ఈ గేమ్ లైవ్ కోసం ఇండియా స్పోర్ట్స్18 టీవీ, డిస్నీ + హాట్‌స్టార్, జియో సినిమా యాప్ లను వీక్షించండి.

March 4, 2023 / 09:38 AM IST

Bolivian Man: మూత్రం తాగి, పురుగులు తిని 31 రోజులు బతికిన వ్యక్తి..ఎక్కడంటే

బొలీవియా(Bolivia)కు చెందిన 30 ఏళ్ల జోనాటన్(Jonathan) సరదాగా వేటకు వెళ్లాలని అనుకున్నాడు. తన స్నేహితులతో కలిసి జనవరి 25న అమెజాన్ అడవు(Amazon Forest)ల్లో వేటకు వెళ్లాడు. అలా వేటకు వెళ్లిన అతను పర్వత ప్రాంతంలో తప్పిపోయాడు(Missing). స్నేహితుల నుంచి తప్పిపోయి అమెజాన్ అడవు(Amazon Forest)ల్లో చిక్కుకున్నాడు. తనకు తినడానికి, తాగడానికి ఏదీ లేకుండా పోయింది. దీంతో నరకాన్ని చవిచూశాడు. అమెజాన్ అడవుల నుంచి బ...

March 3, 2023 / 05:24 PM IST

Russia: రష్యాలో డబ్బు అయిపోతుంది…పెట్టుబడులు రాకుంటే 2024లో కష్టాలే!

పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షల కారణంగా రష్యాలో నగదు నిల్వలు తగ్గుతున్నాయని అక్కడి ఇంధన లోహ రంగ వ్యాపారవేత్త రష్యా ఒలిగార్చ్ ఒలేగ్ డెరిపాస్కా తెలిపారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది నాటికి “స్నేహపూర్వక” దేశాల నుంచి పెట్టుబడులు రాకపోతే నగదు నిల్వలు సున్నా స్థాయికి చేరుకుంటాని చెప్పారు.

March 3, 2023 / 04:32 PM IST

Viral Video: సింహాన్ని తరిమేసిన హిప్పోపొటామస్

అడవికి రారాజైన సింహంన్ని ఏ నీటి ఏనుగు వెనక్కి తరిమింది. తన పరిధిలో సింహం లేకుండా ఎదిరించిన హిప్పోపొటామస్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది. ఈ క్రేజీ వీడియోను మీరు కూడా ఓసారి చూసేయండి మరి.

March 2, 2023 / 11:34 AM IST

United States of KAILASA: నిత్యానందపై ప్రతినిధులపై ఐరాస స్పందన

పరారీలో ఉన్న స్వయంప్రకటిత గాడ్-మ్యాన్ నిత్యానంద (self-proclaimed god man Nithyananda) కల్పిత దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసకు (United States of KAILASA) చెందిన ప్రతినిధులు జెనీవాలో ఐక్య రాజ్య సమితి (united nations organization) చర్చలో పాల్గొనడంపై ఐక్య రాజ్య సమితి ప్యానల్ స్పందించింది.

March 2, 2023 / 08:23 AM IST

Indian national shot dead: భారతీయుడ్ని కాల్చేసిన ఆస్ట్రేలియా పోలీసులు… ఎందుకంటే

భారత్ కు (Indian) చెందిన ఓ వ్యక్తిని ఆస్ట్రేలియా పోలీసులు (Australian police) మంగళవారం కాల్చి చంపారు. అతను బ్రిడ్జింగ్ వీసా పైన ఆస్ట్రేలియాలో (Australia) ఉంటున్నాడు.

March 1, 2023 / 11:46 AM IST

Train Crash In Greece: రైళ్లు ఢీకొని 29 మంది మృతి

గ్రీస్ లో (Greece) రెండు రైళ్లు ఢీకొన్న (Train Crash) సంఘటనలో 29 మంది మృతి చెందగా, 85 మంది వరకు గాయపడ్డారు. ఈ తీవ్ర విషాద సంఘటన గ్రీస్ దేశంలోని (Greece) లారిస్సా నగరం (Larissa City) సమీపంలోని టెంపీలో మంగళవారం జరిగింది.

March 1, 2023 / 11:15 AM IST