• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »గాసిప్స్

Adipurush మూవీపై మరో కంప్లైంట్.. ఏంటంటే..?

ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీ మరో వివాదంలో చిక్కింది. కొత్త పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం ధరించలేదని సనాతన ధర్మ బోధకుడు సంజయ్ పోలీసు స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు.

April 5, 2023 / 04:48 PM IST

Hritik Roshan : రామ్ చరణ్‌ను మించిపోయిన స్టార్ హీరో!

Hritik Roshan : ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ సమయంలో భార్య ఉపాస‌న‌తో క‌లిసి అమెరికా టూర్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేశాడు మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌. లాస్ ఎంజిల్స్‌లో షాపింగ్‌, బోటింగ్‌తో షికారు చేశారు. అందుకు సంబంధించిన వీడియోను ఉపాస‌న సోష‌ల్ మీడియాలోను పోస్ట్ చేసింది.

April 5, 2023 / 04:28 PM IST

Jr.NTR : ఎన్టీఆర్‌ 30కి విలన్‌ హ్యాండ్ ఇచ్చాడా!?

Jr.NTR : ట్రిపుల్ ఆర్ మూవీతో ఆస్కార్ క్రేజ్‌తో గ్లోబల్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అలాంటి టైగర్ నుంచి నెక్స్ట్ ఎలాంటి సినిమా రాబోతోందా.. అని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. వాళ్ల ఊహాకు తగ్గట్టే ఎన్టీఆర్ 30ని తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ.

April 5, 2023 / 03:39 PM IST

Mrunal Thakur : సీతకు ఏమైంది.. బికినీలో ఇలా చూస్తే తట్టుకుంటారా పాప!

Mrunal Thakur : బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ అంటే గుర్తు పట్టకపోవచ్చు కానీ.. సీత అంటే ఠక్కున గుర్తు పడతారు తెలుగు ఆడియెన్స్. సీతారామం సినిమాలో సీతగా తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది మృణాల్ ఠాకూర్. కట్టు, బొట్టుతో అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపించడంతో.. ఆమె అందానికి ఫిదా అయిపోయారు. అప్పటి నుంచి సీత అనే పిలుస్తున్నారు. అందుకే అమ్మడిని అలాగే చూడాలని అనుకుంటున్నారు. కానీ అసలు ముచ్చట ఏంటి అంటే ...

April 5, 2023 / 02:43 PM IST

Natural Star Nani : 100 కోట్ల దిశగా దసరా.. బ్లాక్ బస్టర్ దావత్!

Natural Star Nani : న్యాచురల్ స్టార్ నాని నటించిన ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ దసరా.. మార్చి 30న గ్రాండ్‌గా థియేటర్లోకి వచ్చింది. ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వస్తాయనుకున్నారు. అందుకు తగ్గట్టే ఫస్ట్ డే 38 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి.. కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నాడు నాని.

April 5, 2023 / 02:18 PM IST

Pushpa 2 : పుష్ప ఎక్కడ? గ్లింప్స్ వచ్చేసింది..!

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ 'పుష్ప' బాక్సాఫీస్ దగ్గర సంచలనంగా నిలిచిన సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేసింది. ముఖ్యంగా 'పుష్ప' సాంగ్స్ బన్నీ మేనరిజమ్స్, డైలాగ్స్.. సినిమాని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లింది.

April 5, 2023 / 12:24 PM IST

Bachelor Lifeకు దేవిశ్రీ ప్రసాద్ బ్రేక్.. త్వరలోనే పెళ్లి

అగ్ర హీరోల చిత్రాలకు సంగీతం అందిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఇటీవల వాల్తేరు వీరయ్యలో దేవి చేసిన సందడి మామూలుగా లేదు. కాకపోతే ఆ సినిమాలో దేవి సంగీతం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

April 3, 2023 / 12:24 PM IST

Rashmika Dating: బెల్లంకొండ శ్రీనివాస్‌తో రష్మిక డేటింగ్?

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna)-విజయ్(vijay)తో విడిపోయి.. బెల్లంకొండ శ్రీనివాస్‌(Bellamkonda Srinivas)తో డేటింగ్(dating) చేస్తున్నట్లు నెట్టింట పుకార్లు వస్తున్నాయి. ముంబయి విమానాశ్రయంలో ఇటీవల వీరిద్దరు జంటగా కనిపించారని పలువురు చర్చించుకుంటున్నారు. మరోవైపు రష్మిక, శ్రీనివాస్ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారని.. ఇటీవల తరచుగా కలుస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ న్యూస్ నిజమో కాదో తెలియ...

April 2, 2023 / 06:10 PM IST

Nani 30: రేపు నాని 30వ మూవీ షూట్ గోవాలో షురూ!

న్యాచురల్ స్టార్ హీరో నాని(nani) దసరా మూవీ 100 కోట్ల సక్సెస్ వేడుకల్లో పాల్గొనకముందే రేపు గోవాలో నాని 30వ(#nani30) చిత్రం షూటింగ్ కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మేకర్స్ గోవాలో చాలా సుదీర్ఘమైన షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఇది రాబోయే 40 రోజుల పాటు కొనసాగుతుందని సమాచారం.

April 2, 2023 / 02:12 PM IST

Disha Patani : ప్రభాస్ బ్యూటీ మొత్తం చూపించేసింది.. పాపం కుర్రాళ్ల పరిస్థితేంటి!

Disha Patani : సోషల్ మీడియాలో హీరోయిన్లు ఇచ్చే గ్లామర్ ట్రీట్.. సినిమాల్లో కూడా ఉండడం లేదు. అలాంటి వారిలో యంగ్ బ్యూటీ దిశా పటాని టాప్ ప్లేస్‌లో ఉంటుంది. అసలు ఈమె షేర్ చేసే ఫోటోలు చూస్తే.. పాపం కుర్రకారు పరిస్థితేంటని.. అనిపించక మానదు.

April 1, 2023 / 04:12 PM IST

Prabhas పెళ్లిపై మళ్లీ చర్చ.. ఇంతకీ దేవసేన దొరికిందా? లేదా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లిపై మళ్లీ చర్చ జరుగుతోంది. డార్లింగ్ పెళ్లి చేసుకునే అమ్మాయి దొరికిందని.. త్వరలో ప్రభాస్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని టాక్.

April 1, 2023 / 02:55 PM IST

Pushpa 2 : పుష్పరాజ్ లెక్కలు స్టార్ట్.. అప్డేట్ రెడీ!

Pushpa 2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప పార్ట్ వన్ సెన్సేషన్‌గా నిలవడంతో.. సెకండ్ పార్ట్‌ పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాతో ఏకంగా వెయ్యి కోట్లు టార్గెట్‌ చేశాడు సుకుమార్. ఇప్పటికే బిజినెస్ లెక్కలు కూడా స్టార్ట్ అయ్యాయని తెలుస్తోంది.

April 1, 2023 / 02:52 PM IST

Jr.NTR : ఆది రీ రిలీజ్ ఫిక్స్‌.. మరి సింహాద్రి ఔటా!?

Jr.NTR : మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, బాలయ్య, ప్రభాస్ అభిమానులు.. కొత్త సినిమాలతో పాటు రీ రిలీజ్ జోష్‌లో ఉన్నారు. తమ హీరోల హిట్ సినిమాలను మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై చూసి పండగ చేసుకుంటున్నారు. అంతేకాదు కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా రీ రిలీజ్‌తో దుమ్ము దులిపేందుకు రెడీ అవుతున్నారు.

April 1, 2023 / 02:43 PM IST

Ram Charan : ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ ఎప్పుడంటే!?

స్టార్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ విషయంలో డైలమాలో పడిపోయింది చిత్ర యూనిట్. ఈ సినిమా మొదలు పెట్టి చాలా రోజులే అవుతున్నా.. ఇప్పటి వరకు రిలీజ్ డేట్ లాక్ చేయలేదు.. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న స్టార్ హీరోల సినిమాలన్నీ రిలీజ్ డేట్ లాక్ చేసే పనిలో ఉన్నాయి. కానీ ఆర్సీ 15నే ఈ విషయంలో వెనకబడిపోయింది. అయితే ఇప్పుడు దానిపైనే కసరత్తులు చేస్తున్నట్ట...

April 1, 2023 / 02:24 PM IST

Dasara Collections : ‘దసరా’ మాస్ ర్యాంపేజ్.. రెండు రోజుల్లో రికార్డ్ కలెక్షన్స్!

Natural Star Nani : నాని చెప్పినట్టుగా.. నిజంగానే ఈ దసరా నిరుడు లెక్కుండదు.. నాని బాక్సాఫీస్ లెక్కలన్నీ మార్చేసింది. సుకుమార్ శిష్యుడిగా శ్రీకాంత్ ఓదెల తనదైన మార్క్ చూపించాడని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. శ్రీరామనవమి రోజున.. దసరా పండగను థియేటర్లోకి తీసుకొచ్చాడు నాని. మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన దసరా.. బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసింది.

April 1, 2023 / 01:04 PM IST