Dil Raj : ప్రస్తుతం దిల్ రాజు అంటే ఓ బ్రాండ్. దాదాపుగా టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోలందరితోను సినిమాలు చేశారు. సుకుమార్, బోయపాటి శ్రీను లాంటి ఎందరో స్టార్ డైరెక్టర్స్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఫ్యూచర్లో ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్.. ఇలా టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోలందరితోను సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Chiranjeevi : టాలీవుడ్‌లో ఓ క్రేజీ కాంబో సెట్ అయినట్టు తెలుస్తోంది. వాల్తేరు వీరయ్య తర్వాత భోళా శంకర్ అనే రీమేక్ సినిమా చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ ప్రాజెక్ట్ పై ఇంకా క్లారిటీ లేదు. యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల కూడా చిరు లిస్ట్‌లో నుంచి ఎగిరిపోయారు.
Jr.NTR - Devarakonda : అసలు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్‌ని ఎవరు ఊహించలేదు. కానీ ఇంటర్నేషన్ మీడియా సైతం హృతిక్, తారక్ ప్రాజెక్ట్‌ని కన్ఫామ్ చేయడంతో.. యశ్ రాజ్ ఫిల్మ్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడమే ఆలస్యం అంటున్నారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ గాల్లో తేలుతున్నారు. హృతిక్ రోషన్‌తో ఎన్టీఆర్ స్క్రీన్ షేరింగ్ అంటే.. ఆ ప్రాజెక్ట్ నెక్స్ట్ లెవల్ అంటున్నారు. అసలు సంగతి ఏంటి అంటే ...
Pushpa 2 : పుష్ప పార్ట్ వన్‌లో పుష్పరాజ్ ఎదుగుదలను చూపించిన సుకుమార్.. పుష్ప సెకండ్ పార్ట్‌లో పవర్ ఫుల్ రూలింగ్ చూపించబోతున్నాడు. పుష్ప2 అప్డేట్ కోసం ఏడాదికి పైగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఎట్టకేలకు సుకుమార్ సాలిడ్ అప్డేట్ ఇచ్చేశాడు. ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పుష్పరాజ్ హంగామా స్టార్ట్ కానుంది. ఈ సందర్భంగా Hunt before The RULE పేరుతో అనౌన్స్మెంట్ గ్లింప్స్ రిలీ...
Raviteja : ధమాకా, వాల్తేరు వీరయ్య తర్వాత రావణాసురతో హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు మాస్ మహారాజా రవితేజ. సుధీర్ వర్మ దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను.. ఆర్‌టీ టీం వర్క్స్ సంస్థతో కలిసి అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా, రవితేజ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు.
Dasara : కొత్త దర్శకులను ఇంట్రడ్యూస్ చేయడంలో.. న్యాచురల్ స్టార్ నాని కూడా ముందు వరుసలో ఉంటాడు. రీసెంట్‌గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్‌గా నిలిచిన దసరా మూవీతో.. శ్రీకాంత్ ఓదెల అనే యంగ్ టాలెంట్‌గాను దర్శకుడిగా పరిచయం చేశాడు న్యాచురల్ స్టార్.
Devarakonda-Rashmika : విజయ్ దేరకొండ, రష్మిక మందన గురించి ఏదో ఓ వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తునే ఉంటుంది. ఈ ఇద్దరు గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాల్లో నటించారు. ఇద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ భలేగా వర్కౌట్ అయింది. అందుకే ఆఫ్ స్క్రీన్‌లోను ఇద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అనేది ఇండస్ట్రీ వర్గాల మాట. వాళ్లు కూడా కలిసి వెకేషన్లకు వెళ్తూ.. హాట్ టాపిక్ అవుతునే ఉన్నారు. కానీ
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు .. తండ్రి కృష్ణ అందం ,అభినయం అన్నీ పుణికిపుచ్చుకుని ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు .. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ తో SSMB 28 చేస్తున్నాడు ...ఈ మధ్యనే కొంచెం గ్యాప్ తీసుకొని ఫ్యామిలీ తో వెకేషన్ కి వెళ్ళాడు ....
Ram Charan : స్టార్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్నమూవీ గేమ్ ఛేంజర్ . ఈ సినిమా మొదలు పెట్టి చాలా రోజులే అవుతున్నా.. ఇప్పటి వరకు రిలీజ్ డేట్ లాక్ చేయలేదు.. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న స్టార్ హీరోల సినిమాలన్నీ రిలీజ్ డేట్ లాక్ చేసే పనిలో ఉన్నాయి. కానీ ఆర్సీ 15నే ఈ విషయంలో వెనకబడిపోయింది. అయితే ఇప్పుడు దానిపైనే కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇది అంతా ఇలా ఉండగా...
Hritik - Jr.NTR : అసలు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్‌ని ఎవరు ఊహించలేదు. కానీ ఇంటర్నేషన్ మీడియా సైతం హృతిక్, తారక్ ప్రాజెక్ట్‌ని కన్ఫామ్ చేయడంతో.. దీంతో నందమూరి ఫ్యాన్స్ గాల్లో తేలుతున్నారు. హృతిక్ రోషన్‌తో ఎన్టీఆర్ స్క్రీన్ షేరింగ్ అంటే.. ఆ ప్రాజెక్ట్ నెక్స్ట్ లెవల్ అంటున్నారు.
80 ఏళ్ల వయస్సులో షారుక్ ఖాన్‌తో కలిసి నటించేందుకు సిద్దమని రాణి ముఖర్జీ తెలిపారు. వీరిద్దరూ కలిసి పలు హిట్ మూవీస్‌లో నటించి.. మెప్పించిన సంగతి తెలిసిందే.
Prabhas : ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో సలార్ పైనే భారీ ఆశలు పెట్టుకున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. అందుకు తగ్గట్టే ప్రశాంత్ నీల్ 'సలార్'ను తెరకెక్కిస్తున్నాడు. ఆదిపురుష్ సినిమా ప్రకటించినప్పటి నుంచి ట్రెండిగ్‌లోనే ఉంటోంది. కానీ టీజర్ తర్వాత సీన్ మారిపోయింది. డైరెక్టర్ ఓం రౌత్ పై ఎక్కడ లేని డౌట్స్ వచ్చేశాయి.
Actor Rana : విరాట పర్వం తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు దగ్గుబాటి రానా.. కానీ ఏదో ఓ రకంగా వార్తల్లో నిలుస్తునే ఉన్నాడు. ముఖ్యంగా వ్యక్తిగత విషయాల్లో రానా హాట్ టాపిక్ అవుతునే ఉన్నాడు. 2020లో కరోనా సమయంలో బ్యాచ్ లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పి.. మిహీక బజాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రానా.
Prabhas : బాహుబలి తర్వాత భారీ సీక్వెల్ సినిమాలు ఊపందుకున్నాయి. బాహుబలి రేంజ్‌లో వచ్చిన కెజియఫ్ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి. ప్రస్తుతం పుష్ప2 వండర్స్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతోంది.
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీడ్ చూసి ఫుల్లు ఖుషీ అవుతున్నారు అభిమానులు. ఇటీవలె మొదలైన తమిళ బ్లాక్ బస్టర్ 'వినోదయ సీతమ్' రీమేక్ షూటింగ్‌ను అనుకున్న సమయానికి కంప్లీట్ చేసేశారు పవన్. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను.. జులై 28న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.