Jr.NTR : ట్రిపుల్ ఆర్ తర్వాత సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం కొరటాల శివతో ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాను సముద్రం బ్యాక్ డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు.
Bunny : ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే ఉంది. దాంతో ఓ రోజు ముందే.. పుష్ప2 నుంచి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు సుక్కు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అన్నట్టు.. అసలు పుష్ప ఎక్కడ? అంటూ గ్లింప్స్‌తో ఎన్నో డౌట్స్ క్రియేట్ చేశాడు మన లెక్కల మాస్టారు.
Project K : 'మహానటి' తర్వాత టాలెటెండ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో 'ప్రాజెక్ట్ కె' మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాని వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ప్రభాస్ సరసన దీపికా పదుకునే, దిశా పటాని హీరోయిన్లుగా నటిస్తుండగా.. అమితాబచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12 రిలీజ్...
Pawan Kalyan : ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. గబ్బర్ సింగ్ తర్వాత హరీశ్ శంకర్, పవన్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో 'ఉస్తాద్ భగత్ సింగ్' పై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా 'తేరీ' రీమేక్‌గా తెరకెక్కుతుందని అంటున్నా.. హరీష్ శంకర్ మార్పులపై ఉన్న నమ్మకంతో.. గట్టి ఆశలే పెట్టుకున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్.
Prabhas : ప్రభాస్ క్రేజ్.. డార్లింగ్ కటౌట్‌కి ప్రశాంత్ నీల్ ఇచ్చే ఎలివేషన్‌ను ఊహించుకొని గాల్లో తేలుతున్నారు అభిమానులు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన జస్ట్ లుక్స్‌కే ప్రభాస్ ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. మసి పూసుకోని మైనింగ్ ఏరియాలో ప్రభాస్ చేసే యుద్ధాన్ని చూసేందుకు వెయ్యి కళ్లతో చూస్తున్నారు.
బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్(Alia Bhatt) చూస్తే చిన్న పిల్లలాగా అనిపిస్తుంది. కానీ ఈ అమ్మడు ప్రస్తుతం దేశంలో అత్యధికంగా పారితోషకం తీసుకునే హీరోయిన్ల జాబితాలో టాప్ లో నిలిచినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె ఒక్కో చిత్రానికి రూ.20 కోట్లు తీసుకుంటున్నట్లు తెలిసింది. అంతేకాదు ఆమెకు ఆస్తులు కూడా ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.
ఎన్నికల కోసం ఏడాదిన్నర ముందు నుంచే జగన్ ప్రణాళికలు వేస్తున్నాడు. ఇదే క్రమంలో పాలనను పక్కన పెట్టేసి రాజకీయం చేస్తున్నారు.
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Power Star Pawan Kalyan) యాక్ట్ చేసిన వకీల్ సాబ్(Vakeel Saab) చిత్రం నిన్నటితో రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన వేణు శ్రీరామ్(venu sriram) అభిమానులతో చిట్ చాట్ నిర్వహించారు. ఆ క్రమంలో వకీల్ సాబ్ 2 కూడా పక్కాగా ఉంటుందని ఆయన క్లారిటీ ఇచ్చారు.
Jr NTR : ప్రస్తుతం కొత్త సినిమాల కంటే.. హిట్ సినిమా రీ రిలీజులే ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తున్నాయి. టాలీవుడ్‌లో రీ రిలీజ్ సినిమాలు భారీ వసూళ్లను రాబడుతున్నాయి. పోకిరితో మొదలైన ఈ ట్రెండ్ తాజాగా ఆరెంజ్ వరకు కొనసాగుతునే ఉంది. రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ మూవీ అప్పట్లో డిజాస్టర్‌గా నిలిచింది. కానీ ఈ కల్ట్ క్లాసిక్‌ని రీ రిలీజ్ చేస్తే.. ఏకంగా మూడు కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.
నటి ఉర్ఫీ జావెద్(Urfi Javed) ఆమె 15 ఏళ్ల వయసులో జరిగిన ఓ కీలక సంఘటన గురించి పంచుకుంది. తన ఫేస్ బుక్ పోస్టులో పెట్టిన చిత్రాన్ని ఎవరో అడల్ట్ సైట్లో పెట్టారని తెలిపింది. అది తెలిసిన ఆమె తండ్రి తీవ్రంగా కొట్టినట్లు వెల్లడించింది.
బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్(Varun Dhawan) కపుల్ పేరెంట్స్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ముంబై ఖార్‌లోని సంతానోత్పత్తి క్లినిక్ వెలుపల వరుణ్ తన భార్యతో కనిపించిన నేపథ్యంలో వీరిద్దరు వారి మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతోపాటు కొంతమంది ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Akira Nandan : ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అక్కినేని యంగ్ హీరో అఖిల్.. తమ తమ పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఇదే రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ కూడా.. తన బర్త్ డేను సెలబ్రేట్ చేసుకుంటున్నాడు.
Bunny : ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 41వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న బన్నీకి.. ప్రపంచ నలుమూలాల నుంచి బర్త్ డే విషెస్ వస్తున్నాయి. హ్యాపీ బర్త్ డే అల్లు అర్జున్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు.
Janhvi Kapoor : బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. స్టార్ హీరోయిన్ స్టాటస్‌ను మాత్రం అందుకోలేకపోయింది. అయినా అమ్మడి డిమాండ్ కాస్త గట్టిగానే ఉందని తెలుస్తోంది.
NTR 31 : ట్రిపుల్ ఆర్ తర్వాత సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం కొరటాల శివతో ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాను సముద్రం బ్యాక్ డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలె రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇక ఈ సినిమా తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు తారక్.