• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »గాసిప్స్

Rajinikanth : ఊహించని డైరెక్టర్‌తో రజనీకాంత్‌.. దిల్ రాజు భారీ ప్లానింగ్!?

Rajinikanth : వాల్తేరు వీరయ్యతో సాలిడ్ అందుకున్నాడు యంగ్ డైరెక్టర్ బాబీ. తన అభిమాన హీరో మెగాస్టార్‌కు కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చాడు. ఫస్ట్ సినిమాతోనే రవితేజతో తన పవర్ ఏంటో చూపించిన బాబీ.. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో జై లవ కుశ చేశాడు. ఈ సినిమా బాబీని స్టార్ డైరెక్టర్‌ని చేసింది.

April 12, 2023 / 12:57 PM IST

Ustad Teaser : ఇంట్రెస్టింగ్‌గా ‘ఉస్తాద్’ టీజర్!

Ustad Movie Teaser : దర్శక ధీరుడు రాజమౌళి ఫ్యామిలీ నుంచి వారసులు దూసుకొస్తున్నారు. ఇప్పటికే రాజమౌళితో పాటుగా ఎస్.ఎస్. కార్తికేయ ట్రావెల్ అవుతున్నాడు. నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంలో.. కార్తికేయ కీ రోల్ ప్లే చేశాడు. ఇక ఆస్కార్ విజేత కీరవాణి వారసులు కూడా ఇండస్ట్రీలో తమకంటు ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నారు.

April 12, 2023 / 12:16 PM IST

Prabhas పెళ్లిలో ట్విస్ట్.. ఆ అమ్మాయే కావాలంటోన్న తల్లి.. ఎందుకంటే.?

ప్రభాస్‌కు కుజ దోషం ఉందట. పెళ్లి చేసుకునే అమ్మాయికి కూడా కుజ దోషం ఉండాలట. అలా అయితే పెళ్లికి ఓకే అని ప్రభాస్ తల్లి గట్టిగా పట్టుకొని ఉన్నారు. అందుకే డార్లింగ్ పెళ్లి లేట్ అవుతూ వస్తోంది.

April 12, 2023 / 11:30 AM IST

Jr.NTR : ‘ఎన్టీఆర్ 30’ నుంచి లీకులు.. మేకర్స్ సీరియస్!

Jr.NTR : ఎన్టీఆర్ 30లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మృగాల వేట ఎలా ఉండబోతోందా.. అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. ఆచార్య సినిమాతో ఫస్ట్ టైం ఫ్లాఫ్ ఫేజ్ చేశాడు కొరటాల శివ. జస్ట్ ఫ్లాప్ మాత్రమే కాదు.. ఈ సినిమాతో కొరటాల ఇమేజ్‌కు గట్టి డ్యామేజ్ జరిగింది. అందుకే.. ఎట్టి పరిస్థితుల్లోను ఎన్టీఆర్ 30తో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అవ్వాలని ఫిక్స్ అయిపోయాడు కొరటాల. ఈసారి బౌండరీస్ క్రాస్ చేసి.. భారీ ఎ...

April 12, 2023 / 11:15 AM IST

Salman Khan ని చంపేస్తానంటూ బెదిరింపులు… యువకుడి అరెస్ట్

Salman Khan : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్ ను చంపేస్తానని బెదిరించిన యువకుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. సల్మాన్ ఖాన్ కు గత కొంతకాలంగా అనేక రకాలుగా హెచ్చరికలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సల్మాన్ కు చంపేస్తా అంటూ ఓ బెదిరింపు కాల్ వచ్చింది.

April 12, 2023 / 10:38 AM IST

Allu Arjun : యూట్యూబ్‌ని షేక్ చేస్తున్న పుష్పరాజ్!

Bunny : పుష్ప ఎక్కడ? అంటూ.. మూడు నిమిషాల వీడియోతో అంచనాలన్నీ తారుమారు చేశాడు సుకుమార్. ముఖ్యంగా వీడియో కంటే బన్నీ అమ్మవారి లుక్ మాస్ ఆడియెన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. బన్నీ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు. ఈ బర్త్ డేకి జస్ట్ పోస్టర్ అండ్ వీడియోతోనే సరిపెట్టుకున్నాం..

April 11, 2023 / 06:52 PM IST

War 2లో ఎన్టీఆర్‌ కోసం స్టార్ హీరోయిన్!?

War 2 : ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి 'వార్ 2'లో నటించబోతున్నారని తెలిసినప్పటి నుంచి.. ఈ ప్రాజెక్ట్ సినిమా ట్రెండ్ అవుతూనే ఉంది. ఇండియాస్ మోస్ట్ టాలెంటెడ్ హీరోలుగా పేరున్న ఎన్టీఆర్-హృతిక్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే.. అది కూడా హీరో-విలన్‌గా అంటే మామూలు విషయం కాదు.

April 11, 2023 / 06:50 PM IST

Prabhas : ‘ఆదిపురుష్’ పై కాపీ వివాదం!

Prabhas : 'ఆదిపురుష్‌' సినిమా పై వివాదాలు కొత్తేం కాదు.రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా కావడంతో.. ఎప్పటికప్పుడు ఏదో ఓ వివాదం చుట్టుముడుతునే ఉంది. అసలు ఈ సినిమాను ఏ ముహూర్తన మొదలు పెట్టారో గానీ.. వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. టీజర్ రిలీజ్ అయిన తర్వాత చాలామంది మనోభావాలు తిబ్బతిన్నాయని కోర్టు మెట్లు కూడా ఎక్కారు.

April 11, 2023 / 06:36 PM IST

Mahesh-Thrivikram డబుల్ ట్రీట్.. అదిరిపోవాలంతే!

Mahesh-Thrivikram : సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్.. SSMB 28 వర్కింగ్ టైటిల్‌తో మొదలైన సంగతి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా లేట్ అయిపోయింది. అసలు మహేష్, త్రివిక్రమ్ కాంబో సెట్ అవడానికే పుష్కర కాలం పట్టింది. అందుకు తగ్గట్టే.. ఇప్పుడు ఎస్ఎస్ఎంబీ 28 కూడా నత్త నడకన సాగు...

April 11, 2023 / 06:01 PM IST

Jr.NTR : గందరగోళంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఎన్ని రీ రిలీజ్‌లు సామి!?

Jr.NTR : ట్రిపుల్ ఆర్ సినిమాతో ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేశాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో NTR30వ సినిమా చేస్తున్నాడు. ఇటీవలె ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ అయింది. మొన్ననే ఓ యాక్షన్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంది.

April 11, 2023 / 05:38 PM IST

Pawan Kalyan : ‘ఉస్తాద్ భగత్ సింగ్‌’లో యంగ్ బ్యూటీ.. మరి OGలో ఆమెనా!?

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఛాన్స్ అంటే.. హీరోయిన్లకు అంతకుమించిన బంపర్ ఆఫర్ మరోటి లేనట్టే. ప్రస్తుతం పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లులో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. వినోదయ సీతమ్ రీమేక్‌లో కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తున్నారు.

April 11, 2023 / 05:08 PM IST

Parineeti Chopra:తో డేటింగ్‌పై మళ్లీ రాఘవ్‌ చద్దాను ప్రశ్నించిన మీడియా..ఏం చెప్పారో తెలుసా?

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)ఎంపీ రాఘవ్ చద్దా(Raghav Chadha), బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా(Parineeti Chopra) డేటింగ్ చేస్తున్నట్లు వచ్చిన పుకార్లపై మళ్లీ ఎంపీని తాజాగా మీడియా ప్రశ్నించింది. ఆ క్రమంలో అతను ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం.

April 11, 2023 / 04:57 PM IST

Mahesh-Rajamouli : మహేష్-రాజమౌళి రంగం సిద్దం.. రేసులో ముగ్గురు ముద్దుగుమ్మలు!?

Mahesh-Rajamouli : మహేష్ బాబు, రాజమౌళి.. ఈ కాంబినేషన్ గురించి విన్నప్పుడల్లా.. టాలీవుడ్‌లో హాలీవుడ్ మూవీ అనే గూస్ బంప్స్ వస్తున్నాయి ఘట్టమనేని ఫ్యాన్స్‌కు. ట్రిపుల్ ఆర్ మూవీతో సంచలనం సృష్టించాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఏకంగా ఆస్కార్ అందుకొని.. హిస్టరీ క్రియేట్ చేశాడు. అలాంటి జక్కన్న నుంచి రాబోయే ప్రాజెక్ట్ ఏ రేంజ్‌లో ఉంటుందోనని.. యావత్ సినీ ప్రపంచం ఎదురు చూస్తోంది.

April 11, 2023 / 04:12 PM IST

Prabhas ‘ఆదిపురుష్’ ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది!

Prabhas : ఆదిపురుష్ టీజర్ చేసిన డ్యామేజ్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా.. అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్న ఆదిపురుష్‌ పై పాజిటివ్ బజ్ క్రియేట్ చేయాలంటే.. ఖచ్చితంగా మ్యాజిక్ జరగాల్సిందే. అందుకే లేట్ అయిన పర్లేదు..

April 10, 2023 / 05:42 PM IST

Shahrukh: జవాన్ చిత్రంలో అల్లు అర్జున్..షూటింగ్ కూడా కంప్లీట్?

బాలీవుడ్ హీరోలు.. మన హీరోలను గెస్ట్‌ రోల్ కోసం సంప్రదిస్తున్నారు. ఇటీవల వచ్చిన గాడ్ ఫాదర్ మూవీలో మెగాస్టార్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు సల్మాన్ ఖాన్. అయితే ఈసారి మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)..షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) జవాన్ మూవీలో గెస్ట్‌గా రాబోతున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ.. ప్రస్తుతం షారుఖ్ ఖాన్‌తో 'జవాన్' అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు.

April 10, 2023 / 05:40 PM IST