Prabhas పెళ్లిలో ట్విస్ట్.. ఆ అమ్మాయే కావాలంటోన్న తల్లి.. ఎందుకంటే.?
ప్రభాస్‌కు కుజ దోషం ఉందట. పెళ్లి చేసుకునే అమ్మాయికి కూడా కుజ దోషం ఉండాలట. అలా అయితే పెళ్లికి ఓకే అని ప్రభాస్ తల్లి గట్టిగా పట్టుకొని ఉన్నారు. అందుకే డార్లింగ్ పెళ్లి లేట్ అవుతూ వస్తోంది.
Prabhas:ప్రభాస్ (Prabhas) పెళ్లిపై రూమర్లు వస్తూనే ఉన్నాయి. అనుష్కతో (Anushka) ప్రేమ.. పెళ్లి చేసుకుంటారని డిస్కషన్ జరుగుతూనే ఉంది. అనుష్కతో నాగ చైతన్య (naga chaitanya) కూడా క్లోజ్‌గా ఉంటున్నాడని.. అందుకే ప్రభాస్ (prabhas) దూరంగా ఉంటున్నారనే వార్తలు కూడా వినిపించాయి. ప్రభాస్ (Prabhas) తల్లి మాత్రం పెళ్లిపై ఓ గట్టి కండీషన్‌తో ఉన్నారని తెలిసింది.
ప్రభాస్‌కు (Prabhas) కుజ దోషం ఉందట. ఆయన పెళ్లి చేసుకునే అమ్మాయికి కూడా కుజ దోషం ఉండాలట. అలా అయితేనే పెళ్లికి ఓకే అని ప్రభాస్ (Prabhas) తల్లి గట్టిగా పట్టుకొని ఉన్నారు. పైగా కుజదోషం ఉన్నవారికి త్వరగా పెళ్లి కాదు. దీంతో ప్రభాస్ పెళ్లి ఆలస్యం అవుతూ వస్తోంది. అనుష్కకు (anushka) కుజ దోషం లేకపోవడంతో వద్దు అని ప్రభాస్ తల్లి చెప్పారని తెలిసింది. దీంతో వారి పెళ్లి ప్రస్తావన అక్కడే ఆగిపోయింది. పైకి మాత్రం ప్రభాస్- అనుష్క తామిద్దరం మంచి స్నేహితులం అని చెబుతుంటారు. రీజన్ ఇదీ తర్వాత అర్థమైంది.
ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ (fans) మాత్రం డార్లింగ్ (darling) పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ అమ్మ లెక్క ప్రకారం కుజ దోషం ఉన్న అమ్మాయిని వెతికి పెళ్లి చేయాలంటే చాలా సమయం పడుతుంది. ఆయన రేంజ్ మేరకు అమ్మాయిని వెతకాల్సి ఉంటుంది. ఫ్యాన్స్ మాత్రం.. ప్రభాస్ (Prabhas) రేంజ్ పెరిగిందని చెబుతున్నారు.
ప్రభాస్ (Prabhas) పాన్ ఇండియా.. పాన్ వరల్డ్ యాక్టర్ (actor) అయ్యారని.. బాలీవుడ్.. లేదంటే హాలీవుడ్‌కు చెందిన నటీని లవ్ (love) చేసి పెళ్లి చేసుకోవాలని అంటున్నారు. అంతే తప్ప మరో దారి లేదని చెబుతున్నారు. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలని కోరుతున్నారు. అభిమానుల మొరను ప్రభాస్ (Prabhas) అలకిస్తారో లేదో చూడాలీ.