BPT: కొరిసపాడు మండలంలోని మేదరమెట్ల లో మద్యం మత్తులో యువకులు ఘర్షణ విషయం తెలిసిందే. ఈ విషయంపై మేదరమెట్ల ఎస్సై మహమ్మద్ రఫీ గొడవపడ్డ యువకులను అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని సోమవరప్పాడు గ్రామానికి చెందిన రాజేష్ అనిల్ చిరంజీవి అని వారు స్నేహితులని చెప్పారు. ఆదివారం మద్దిమత్తులో గొడవపడి ఒకరినొకరు కొట్టుకోవడం జరిగింది అన్నారు. కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు.

