NZB: ఎన్సీసీ–ఏ సర్టిఫికెట్తో విద్యా ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ వర్తిస్తుందని నిజామాబాద్ 12 తెలంగాణ ఎన్సీసీ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ ప్రియాజిత్ సూర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని జీజీ కళాశాల మైదానంలో ఆదివారం ఏ సర్టిఫికెట్ పరీక్షను నిర్వహించారు. మొత్తం 1,074 విద్యార్థులకు గాను..1,057 మంది హాజరయ్యారని తెలిపారు.

