Akkineni : న్యాచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమా.. వంద కోట్లు కొల్లగొట్టి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటింది. పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అయిన ఈ సినిమా.. మిగతా భాషల్లో ఏమో గానీ.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాసుల వర్షం కురిపించింది. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది.
Akkineni Akhil : ఇప్పటి వరకు ఓ లెక్క.. ఏజెంట్ నుంచి మరో లెక్క అనేలా.. బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ కొట్టాలని చూస్తున్నాడు అఖిల్. అందుకోసం చాలా సమయాన్నే తీసుకున్నాడు. స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డితో కలిసి స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ఏజెంట్' మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాడు అఖిల్.
Prabhas -Rajamouli : ప్రభాస్, రాజమౌళిది ఎవర్ గ్రీన్ కాంబినేషన్. ఈ ఇద్దరు దాదాపు ఐదేళ్లు కలిసి. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా సినిమాలకు పునాదులు వేశారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు, ఆస్కార్ అవార్డులు వస్తున్నాయంటే.. ఈ ఇద్దరే మూల కారణం. ఛత్రపతి సినిమాతో మొదలైన ప్రభాస్, రాజమౌళి జర్నీ.. బాహుబలి సిరీస్‌తో నెక్స్ట్ లెవల్‌కి వెళ్లిపోయింది.
Pushpa 2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప పార్ట్ వన్ సెన్సేషన్‌గా నిలవడంతో.. సెకండ్ పార్ట్ పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాతో ఏకంగా వెయ్యి కోట్లు టార్గెట్ చేశాడు సుకుమార్. ఇప్పటికే బిజినెస్ లెక్కలు కూడా స్టార్ట్ అయ్యాయని తెలుస్తోంది.
TOMMY HILFIGER : టామీ హిల్ ఫిగర్ సంస్థ తమ కొత్త బ్రాండ్ అంబాసిడర్ ఎవరో ప్రకటించింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతను తమ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసింది టామీ హిల్ ఫిగర్*. ఈ సంస్థకు చెందిన మహిళల వాచ్ ల ప్రకటనల్లో సామ్ కనిపించనున్నారు. స్ప్రింగ్ సమ్మర్ 23 క్యాంపెయిన్లో భాగంగా ఏప్రిల్ నెలలో టామీ హిల్ ఫిగర్ విడుదల చేసే ప్రకటనల్లో సమంత దర్శనమివ్వనున్నారు.
సెలబ్రిటీ కపుల్ ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ డైవర్స్ తీసుకుంటున్నారని మరోసారి చర్చకు వచ్చింది. గతంలో కూడా రూమర్స్ రాగా.. వాటిని ఇద్దరూ కొట్టిపారేశారు. ఇప్పుడు మరోసారి రూమర్స్ వస్తున్నాయి.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) ఇప్పుడు కొత్త బుల్లెట్ ప్రూఫ్(Nissan bullet proof SUV) వాహనాన్ని కొనుగోలు చేశాడు. నిస్సాన్ పెట్రోల్ SUVని ఫారెన్ నుంచి దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల పలువురు గ్యాంగ్ స్టర్లు సల్మాన్ ఖాన్ ను చంపుతామని బెదిరించిన నేపథ్యంలో ఈ SUVని తీసుకున్నట్లు తెలుస్తోంది.
Pushpa 2 : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. పుష్ప పార్ట్‌తో వన్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన బన్నీ, సుకుమార్.. సెకండ్ పార్ట్‌తో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయబోతున్నారు.. ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేయబోతున్నారు.. అసలు పుష్ప2 ఎలా ఉండబోతోంది.. అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్.
RRR : మన దగ్గర ఎందరో గొప్ప దర్శకులు ఉన్నారు.. కానీ ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకొని.. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన ఘనత మాత్రం రాజమౌళికే సొంతం. బాహుబలితో పాన్ ఇండియా మార్కెట్‌కు పునాది వేసి.. ఒక్కసారిగా యావత్ ప్రపంచం.. తెలుగు ఇండస్ట్రీ వైపు చూసేలా చేశాడు. అలాంటి దర్శకుడి నుంచి నెక్స్ట్ ఎలాంటి సినిమా వస్తుందా.. అని ఎదురు చూస్తున్న వారికి.. ఆస్కార్ అందించి చరిత్రను క్రియేట్ చేశాడు ...
Keerthy Suresh : కీర్తి సురేష్ క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. మహానటిగా అమ్మడికి మంచి గుర్తింపు ఉంది. కానీ ప్రస్తుతం కీర్తి తన రూట్ మార్చేసింది. మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమాలో నటించిన తర్వాత గ్లామర్ డోస్ పెంచేసింది. అప్పటి నుంచి హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోతునే ఉంది.
సానియా మీర్జా(Sania Mirza).. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయాబ్ మాలిక్(shoaib malik)తో విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) పోస్ట్‌లో షోయాబ్ మాలిక్‌ను మళ్లీ అవమానించినట్లు అనిపిస్తోంది. ఆమె రంజాన్‌కు ముందు తన కుమారుడు ఇజాన్‌తో కలిసి ఇఫ్తార్ భోజనం కోసం కూర్చున్నట్లు ఉన్న ఓ వీడియోను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో భర్త షోయాబ్ కనిపించకపోవడం సహా ఆమె తన కుమా...
Nikhil : ప్రస్తుతం యంగ్ హీరో నిఖిల్ క్రేజ్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది. కార్తికేయ 2తో పాన్ ఇండియా లెవల్లో భారీ విజయాన్ని అందుకున్నాడు నిఖిల్. దేశ వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. పాన్ ఇండియా హీరోల లిస్ట్ తీస్తే.. అందులో నిఖిల్ కూడా ఉంటాడు. అందుకే నిఖిల్ సినిమాలకు భారీ డిమాండ్ ఏర్పడుతోంది.
Prabhas : రామయాణం బేస్ చేసుకొని ఒకేసారి రెండు సినిమాలు రాబోతున్నాయి. వాటిలో ఒకటి ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ కాగా.. ఇంకోటి యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న హనుమాన్ సినిమా. అందుకే ఆదిపురుష్ వల్ల.. హనుమాన్ సినిమాకు భారీ హైప్ క్రియేట్ అవుతోంది.
War 2 : యంగ్ టైగర్ ఎన్టీఆర్ విలన్‌గా చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. జై లవకుశ సినిమాలో నెగెటివ్ రోల్‌లో దుమ్ము దులిపేశాడు తారక్. ఇక మరో స్టార్ హీరోతో యంగ్ టైగర్ తలపడితే.. బాక్సాఫీస్ బద్దలవుతుంది. అది కూడా హృతిక్ రోషన్ లాంటి హీరోతో.. ఎన్టీఆర్ ఢీ కొడితే బాక్సాఫీస్ లెక్క వేరే లెవల్లో ఉంటుది.
Pawan Kalyan : హరీష్ శంకర్ మెగా ఫోన్ పట్టి నాలుగేళ్లు కావొస్తోంది. గద్దలకొండ గణేష్ తర్వాత మరో సినిమా చేయలేదు హరీష్. చేస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో మాత్రమే సినిమా చేస్తానని ఇన్నాళ్లు వెయిట్ చేశాడు. ఈ మధ్య కాలంలో సినిమా ఈవెంట్లు, సోషల్ మీడియాతోనే టైం పాస్ చేశాడు.