Janhvi Kapoor : ఇదేం హాట్ డ్రెస్.. జాన్వీ కపూర్‌కి చుక్కలు చూపించింది!
Janhvi Kapoor : బాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. స్టార్ హీరోయిన్ స్టాటస్‌ను మాత్రం అందుకోలేకపోయింది. అయినా అమ్మడి డిమాండ్ కాస్త గట్టిగానే ఉందని తెలుస్తోంది.
జాన్వీ కపూర్ అంటేనే హాట్ బాంబ్.. సోషల్ మీడియానే జాన్వీ ఫోటోలను చూసి టెంప్ట్ అయ్యేలా గ్లామర్ షో ఉంటుంది. సినిమాల్లో కంటే.. ఫోటో షూట్స్‌తోనే జాన్వీ ఎంతో పాపులర్. ఈ బ్యూటీ ఇచ్చే గ్లామర్ ట్రీట్ అంతా ఇంతా కాదు. అది కూడా బికినీ ట్రీట్, థైష్ షో, ఎద అందాలను ఈజీగా కుర్రాళ్ల ముందు పెట్టేసి.. కునుకు లేకుండా చేసేస్తుంది.
ఈ మధ్య కాలంలో అయితే.. గ్లామర్ గేట్లు ఎత్తేసి మరింతగా రెచ్చిపోతోంది. ఒక్కసారి జాన్వీ కపూర్ ఇన్ స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు.. ఆమె ఎక్స్పోజింగ్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంటుంది. ఇక జిమ్ ఫోటోలైతే మరింత హాట్ అనేలా ఉంటాయి. రీసెంట్గా ఎద అందాలతో టెంప్ట్ చేసేలా కొన్ని ఫోటోస్ షేర్ చేయగా.. సోషల్ మీడియా షేక్ అయిపోయింది.
అమ్మడి అందాల విందుకు కుర్రకారు పండగ చేసుకున్నారు. అయితే ఎప్పుడు హాట్ హాట్‌గా కనిపించే ఈ ముద్దుగుమ్మ.. ఒక్కోసారి చిత్ర విచిత్రమైన డ్రెస్సులతో పిచ్చెక్కించేలా ట్రై చేస్తుంటుంది. తాజాగా ఓ విచిత్రమైన డ్రెస్‌తో నానా తంటాలు పడింది జాన్వీ. మామూలుగా అన్‌కంఫర్టబుల్ డ్రెస్సులు వేసినప్పుడు.. వాటిని స్టేజ్ పై కవర్ చేయలేక చాలా ఇబ్బందులు పడిపోతుంటారు హీరోయిన్లు.
ఇప్పుడు జాన్వీ కూడా అలాంటి సిట్యువేషన్‌నే ఫేజ్ చేసింది. ఓ అవార్డ్స్ వేడుక కోసం జాన్వీ కపూర్ థైస్ మొత్తం ఎక్స్ పోజ్ అయ్యేలా గోల్డ్ కలర్ డ్రెస్ ధరించింది. డిజైన్ అద్భుతంగా ఉన్నా.. ఈ డ్రెస్‌లో జాన్వీ కపూర్ నడిచేందుకు, నిలబడేందుకు చాలా ఇబ్బందులు పడింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇకపోతే.. త్వరలో ఎన్టీఆర్, కొరటాల సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది జాన్వీ.