Mrunal Thakur : సీతకు ఏమైంది.. బికినీలో ఇలా చూస్తే తట్టుకుంటారా పాప!
Mrunal Thakur : బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ అంటే గుర్తు పట్టకపోవచ్చు కానీ.. సీత అంటే ఠక్కున గుర్తు పడతారు తెలుగు ఆడియెన్స్. సీతారామం సినిమాలో సీతగా తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది మృణాల్ ఠాకూర్. కట్టు, బొట్టుతో అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపించడంతో.. ఆమె అందానికి ఫిదా అయిపోయారు. అప్పటి నుంచి సీత అనే పిలుస్తున్నారు. అందుకే అమ్మడిని అలాగే చూడాలని అనుకుంటున్నారు. కానీ అసలు ముచ్చట ఏంటి అంటే ...
అసలే సమ్మర్ వేడికి మోత మోగిపోతోంది. ఇలాంటి సమయంలో ఇప్పటి వరకు సీతలా ఉన్న బ్యూటీ.. ఏకంగా బికినీ ట్రీట్ ఇస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అసలు సీత కుర్రాళ్ల గురించి పట్టించుకుంటోందా.. లేదా, ఎందుకిలా టెంప్ట్ చేస్తోంది.. సీతకు ఏమైంది.. ఇలాంటి కామెంట్సే ఇప్పుడు మృణాల్ ఠాకూర్ బికినీ బొమ్మ కింద వస్తున్నాయి. సీతరామం సినిమాలో సీత పాత్రలో చూసి.. నిజంగానే సీతలా ఉందనే కాంప్లిమెంట్స్ అందుకుంది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. కానీ అమ్మడి ఒరిజినాలిటీ వేరే. అందుకే సోషల్ మీడియాలో షాకుల మీద షాకులు ఇస్తునే ఉంది. సీతారామం సినిమాకు ముందు.. హిందీలో అనేక స్ట్రగుల్స్ పడింది మృణాల్ ఠాకూర్. కానీ సీతారామంతో సాలిడ్ బ్రేక్ అందుకుంది. కుర్రాళ్లంతా సీత అందానికి ఫిదా అయ్యారు. అప్పటి నుంచి సీత అంటే ఇలానే ఉండాలని ఊహించుకుంటున్నారు ఆడియెన్స్. కానీ అది సినిమా రంగం.. నేనిలాగే ఉంటానంటే కుదరదు. అందుకే సీత ఒక్కసారిగా గ్లామర్ డోస్ పెంచేసింది. అమ్మడి అందాలు సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తున్నాయి. తాజాగా పోస్ట్ చేసిన బికినీ ఫోటోలు చూస్తే.. సీత ఇంతలా మారిపోయిందేంటని.. అనిపించక మానదు. ఇప్పటి వరకు సీతగా అమాయకంగా కనిపించిన మృణాల్.. బీచ్లో బ్లూ కలర్ బికినీలో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో తన అందాలన్నీ ఆరబోసింది మృణాల్. థైస్ షో, ఎద అందాలతో కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. ఈ ఫోటోలను చూసి కొందరు ఫుల్లుగా ఎంజాయ్ చేస్తుంటే.. ఇంకొందరు మాత్రం సీతను ఇలా చూసి తట్టుకోలేకపోతున్నారు. మృణాల్ నుంచి ఊహించని విధంగా బికినీ ఫోటోలు బయటికి రావడంతో.. సీతను ఇలా చూడడం చాలా కష్టంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. బికినీలో చూడకూడదని అనుకున్న ఏకైకా హీరోయిన్ నువ్వేనని.. కానీ మరీ ఇంతలా గ్లామర్ డోసు పెంచడమేంటని.. రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా మృణాల్ ఠాకూర్ గ్లామర్ ట్రీట్ మాత్రం నెక్స్ట్ లెవల్లో ఉందని చెప్పొచ్చు.