»Niveda Pethurajs Black Shari Photoshoot Photos Are Going Viral
Niveda Pethuraj : బ్లాక్ శారీలో వైరల్ అవుతున్న నివేదాపేతురాజ్ ఫొటోలు
విశ్వక్సేన్(Vishvaxen) దాస్ కా ధమ్కీ మూవీ మార్చి 22న పాన్ ఇండియా సినిమాగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఉల్లిపొర లాంటి చీరలో నివేదా పేతురాజ్ (Niveda Pethuraj )సెగలు రేపుతోంది, అందాలతోనే ధమ్కీ ఇస్తూ హాట్ టాపిక్ అవుతోంది, ఆమె తాజా బ్లాక్ శారీ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) చీఫ్ గెస్ట్ గా వచ్చి సందడి చేశాడు. ఈ ఈవెంట్ లో నివేత పేతురాజ్ బ్లాక్ శారీలో మెరిసింది.
ఉల్లిపొర లాంటి చీరలో నివేదా సెగలు రేపుతోంది, అందాలతోనే ధమ్కీ ఇస్తూ హాట్ టాపిక్ అవుతోంది, ఆమె తాజా బ్లాక్ శారీ ఫోటోషూట్ (Black Shari Photoshoot) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ ఫోటోల మీద మీరూ ఒక లుక్ వేయండి. తమిళ భామ నివేదా పేతురాజ్(Niveda Pethuraj ) ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాల్లో కూడా ఎక్కువగా కనిపిస్తోంది. చేసింది చిన్న చిన్న సినిమాలు అయినా ఆమెకు మంచి పేరైతే లభిస్తోంది.
తాజాగా ఆమె విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న దాస్కా ధంకీ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ (Hyderabad) శిల్పకళా వేదికగా జరగగా అందులో ఈ భామ ట్రాన్స్పరెంట్ బ్లాక్ శారీలో మెరిసింది.