తెలుగు, తమిళ చిత్రాలలో నివేదా పేతురాజ్ నటిస్తోంది. తెలుగులో మెంటల్ మదిలో చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టి ఇప్పుడు బిజీ నటిగా మారిపోయింది. చిత్రలహరి, పాగల్, దాస్ కా ధమ్కి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు పరువు వెబ్ సిరీస్లో నటించింది. ప్రస్తుతం తన ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో హల్చల్ చేస్తున్నాయి.